Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
సైజు పెంచాలంటే సర్జరీ అవసరం లేదు!
సైజు పెంచాలంటే సర్జరీ అవసరం లేదు!

1. బ్రెస్ట్ సైజ్ పెంచుకోవాలంటే అతి సామాన్యమైన పద్ధతి వాటిపై ఒత్తిడి కలిగించటం. బోర్లా పరుండండి, బెడ్ కు గాని లేదా నేలకుగాని తగిలిస్తూ తగుమాత్రం ఒత్తిడి కలిగించండి. లేదా నిలబడి గోడకు ఎదురుగా ప్రెస్ చేయవచ్చు. వెంటనే రిలాక్స్ అవండి ఈ విధంగా రోజూ పది సార్లు చేస్తూ వుండండి.
2. సాధారణంగా చేసే పుష్ అప్ లు కూడా బ్రెస్ట్ సైజు పెంచుకోడానికి మంచివే. కొత్తగా మొదలుపెట్టేవారైతే రోజుకు 10 చొప్పున మెల్లగా 15 నుండి 25 సార్లవరకు పెంచండి.
3. తిన్నగా నిలబడండి, చేతులు కొద్దిగా మోచేతులవద్ద వంచండి చేతులను పిరుదులపై పెట్టండి. ఎడమ మోచేతిని కుడిదానితోను కుడిమోచేతిని ఎడమదానితోను వెనుకనుండి పట్టుకోండి. 10 నుండి 15 సెకండ్ల గ్యాప్ తో పది సార్లు చేయండి.
4. బస్ట్ సైజ్ పెరగాలంటే స్విమ్మింగ్ మంచిది. స్విమ్మింగ్ చేయని వారైతే తిన్నగా నిలబడి గాలిలోకి ముందు వెనుక ఊగండి. దీనిని కనీసం 20 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
5. మీ అరచేతులను వక్షాలపై పెట్టుకొని ఒకదానికొకటి కలిపి ప్రెస్ చేస్తూ అయిదు సెకండ్లు ఉంచండి. దీనిని 10 సార్లు చేయండి.
6. అయిదు నుండి 10 కేజీల బరువులను తీసుకొని వెల్లకిలా పడుకొని చేతులతో బరువులను పైకి లేపండి.
ఈ చిట్కాలు పాటిస్తే మహిళల వక్షాలు సహజరీతిలో పెద్దవవటమే కాక చక్కటి ఆరోగ్యం కూడా లభిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications