For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెక్స్ సామర్థ్యాన్నినాశనం చేసే 5 వరెస్ట్ ఫుడ్స్

|

భార్య భర్తల మధ్య దృఢమైన దాంపత్య బంధానికి తోడ్పడేది నమ్మకం, ప్రేమ, స్నేహం.. మాత్రమే కాదు, వీటన్నింటితో పాటు, వీటన్నింటి కంటే వరుసలో ముందు వచ్చేది శృంగారం. ఇదే దాంపత్య బంధాన్ని రోజు రోజుకూ బలంగా తయారు చేస్తుంది. సంతృప్తికరమైన శృంగార జీవితాన్ని అనుభవించే వారి దాంపత్యంలో అడుగడుగునా ఆనందం వెల్లివిరుస్తుంది. పరస్పరం తోడుగా ఉన్నామనే నమ్మకం కలుగుతుంది. ప్రతస్తుత ఆధునిక జీవనశైలిలో భాగమైన పని ఒత్తిడి, అలసట, ఆందోళన మొదలైన వాటి ప్రభావం శృంగార జీవితం పై పడకుండా జాగ్రత్తపడాలి. అందుకు ఆహారనియమాలు, వ్యాయామాలు చాలా అవసరం.

హెల్తీ లైఫ్ స్టైల్, మంచి ఆహారం నుండి రెగ్యులర్ వ్యాయామం వల్ల మీరు చూడటానికి యంగ్ గా, మరింత బెటర్ గా కనబడేలా చేస్తుంది మరియు సెక్స్ లైఫ్ మెరుగుపడుతుంది. హెల్తీ లైఫ్ స్టైల్ పొందాలంటే అందుకు ఒక అందుకు వెల్ బ్యాలెన్డ్స్ డైట్ ను అనుసరించాలి. మీ శరీరానికి అవసరం అయ్యే వెల్ సరైన న్యూట్రీషియన్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల గ్రేట్ సెక్స్ లైఫ్ ను పొందవచ్చు. అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల మీ లైంగిక సామర్థ్యం మీద ప్రభావం చూపుతుంది.

లైంగిక సామర్థ్యంతో పాటు,ఎనర్జీనిచ్చే టాప్ 15 పవర్ ఫుడ్స్:క్లిక్ చేయండి

లైంగిక సామర్థ్యం బాగుండాలంటే అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం మానుకోవాలి. పూర్ డైట్ మరియు బరువును పెంచే ఆహారాలు తీసుకోవడం వల్ల అవి మీ వ్యక్తిగత ఇమేజ్ ను దెబ్బతియ్యడమే కాకుండా, బ్లడ్ ఫ్లో, మరియు శరీరం యొక్క సామర్థ్యంను కూడా తగ్గించేస్తాయి. తాజా అధ్యయనాల ప్రకారం, కొన్ని రకాలా ఆహారాలు మరియు న్యూట్రీషియన్స్ లిబిడో బూస్టింగ్ లో ప్రధాన పాత్రపోషిస్తాయి. అందుకు ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయమేటంటే, సెక్స్ లైఫ్ ను మెరుగుపరచుకోవడానికి కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి.

వైన్:

వైన్:

ఒక గ్లాసు వైన్ మిమ్మల్ని రిలాక్స్ గా ఉంచవచ్చు. కానీ ఇది మీ ఫర్ ఫెక్ట్ లవ్ లైఫ్ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. అధిక మోతాదు ఆల్కహాల్ లవ్ లైఫ్ మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. కాబట్టి, లైంగిక సామర్థ్యం మెరుగుపడాలంటే ఈ వరెస్ట్ ఫుడ్ ను నివారించాల్సిందే..

బర్గర్స్ అండ్ పరోటాలు:

బర్గర్స్ అండ్ పరోటాలు:

ఫ్రైడ్ ఫుడ్ ఉదా: ఫ్రెంచ్ ఫ్రైస్ మరియు బర్గర్ వంటివి చాలా తీవ్రంగా లైంగికసామర్థ్యాన్ని నాశనం చేస్తాయి. వీటిలో ఉండే హైడ్రోజెనేటడ్ ఫ్యాట్స్ టెస్టోస్టెరాన్ లెవల్స్ ను తగ్గించేస్తాయి. మరియు పురుషుల్లో తక్కువ నాణ్యత గల స్పెర్మ్ మరియు జీవం లేని స్పెర్మ్ ప్రొడక్షన్ కు కారణం కావచ్చు. కాబట్టి మీ పాట్నర్ తో బయట డిన్నర్ చేసి వారి ఇంప్రెస్ చేయాలనుకుంటే అన్ని రకాల ఫాస్ట్ ఫుడ్ జాయిట్స్ కు దూరంగా ఉండాలి. ముక్యంగా మీరు లైంగిక జీవితానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు.

పాస్తా:

పాస్తా:

పాస్తా తినడానికి చాలా బాగుంటుంది. అయితే ఒక సారి పాస్తా తిన్నతర్వాత, పాస్తాను గ్లూకోజ్ గా మార్చుకోవడానికి ఆరోజు మీశరీరం ఫిజికల్ గా చురుకుగా ఉండదు. దాంతో ఫ్యాట్ నిల్వచేరుతుంది . ముఖ్యంగా ఇది అలసటకు మరియు కడుపు ఉబ్బరానికి దారితీస్తుంది . కాబట్టి, లైంగిక సామర్థ్యం మెరుగుపడాలంటే, పాస్తాకు దూరంగా ఉండాలి.

పుదీనా:

పుదీనా:

పుదీనా నోటిలోకి వేసుకొనే ముందు ఒక సారి ఆలోచించండి!ఇది జీర్ణ వ్యవస్థ ప్రయోజనాలు మరియు చెడు శ్వాస నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇంకా ఇది మీ లిబిడోకు ప్రతి కూలా ప్రభావాలను కలిగి ఉంటుంది. మీలో సెక్స్ డ్రైవ్ ను చల్లబరిచే మెంతోల్ గుణం ఇందులో ఉంటుంది. కాబట్టి చెడు శ్వాసను వదిలించుకోవడానికి, సహజ మూలికలును తీసుకోవడం మీద ఆధారపడి ఉంటుంది.

రెడ్ మీట్:

రెడ్ మీట్:

మాంసాహార ప్రియులు బయట అందంగా అలంకరించిన నాన్ వెజ్ ఐటమ్స్ ను చూసి ఆకర్షింపబడి రాత్రి డిన్నర్ కి కొంచెం ఎక్కువగా లాగించేస్తారు. దాంతో ఏమవుతుంది? మాంసాహారంలో అధిక ప్రోటీన్స్, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల రాత్రి సమయంలో జీర్ణం అవడానికి కష్టం అవుతుంది. కాబట్టి రాత్రి సమయంలో అతి తక్కువగా తినడం లేదా పూర్తిగా అవాయిడ్ చేస్తే మంచిది. ముఖ్యంగా డిన్నర్ బెగ్గర్ లా తినాలి. బ్రేక్ ఫాస్ట్ కింగ్ లా తినాలి. అప్పుడే మీ ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యం అవుతుంది.

English summary

Foods To Avoid For Better Sex Life

A healthy lifestyle, from the food you eat to physical exercise you do regularly, can make you look young, feel better and also improve your sex life too. One of the best things you need to make sure you lead a healthy lifestyle is to eat a proper well balanced diet. Fuelling your body with the right kind of nutritious foods will place you on the trail to great sex. However indulging in unhealthy foods can impact your sex life.