7 రోజులు -7 కేజీలు తగ్గండి(దోసకాయ డైట్)

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

దోసకాయ మీ శరీరానికి చాలా మంచిది ఎందుకంటే ఇది మీ అవయవాలను శుద్ధి చేస్తుంది, మెటబాలిజంను ప్రేరేపిస్తుంది మరియు ప్రేగులను, ఆహారనాళాన్ని శుభ్రపరుస్తుంది.ఈ కాయగూర అధికంగా ఉన్న నీరును బయటకి తీసేస్తుంది.ముఖ్యంగా ఎక్కువగా ఉప్పు పదార్థాలు, ప్యాకేజీ ఆహార పదార్థాలు తినేవారికి విషపదార్థాలు తొలగించుకోటానికి ఇది తినటం చాలా మంచిదిగా సూచిస్తారు. కొంతమంది దోసకాయను ముఖం మరియు మొటిమలు తొలగించుకోడానికి కూడా వాడతారు.

ఈ డైట్ 10రోజుల పాటు సాగుతుంది మరియు మీరు చేయాల్సిందల్లా కొన్నిరకాల ఆహారపదార్థాలను మీ రోజువారీ డైట్ లో జతపర్చుకోవాలి. దీనితో మీరు 7కేజీల బరువు తగ్గుతారు. ఈ డైట్ దోసకాయపై ఆధారపడింది కాబట్టి ఆకలి వేసినప్పుడు ఒక దోసకాయ తినాలి.

ఒకరోజుకి దోసకాయ డైట్ వివరాలు ;

ఒకరోజుకి దోసకాయ డైట్ వివరాలు ;

1.అల్పాహారమ్

-2 ఉడికించిన గుడ్లు

-1 ప్లేటు దోసకాయ సలాడ్

2. స్నాక్

2. స్నాక్

-5 ప్లమ్స్ లేదా 1 పెద్ద ఆపిల్ లేదా 1 పీచ్ (200గ్రాముల కన్నా తక్కువ)

3. మధ్యాహ్న భోజనం

3. మధ్యాహ్న భోజనం

- 1టోస్ట్ చేసిన గోధుమబ్రెడ్ ముక్క మరియు దోసకాయ సలాడ్ బౌల్

దోసకాయ డైట్ సలాడ్ కి కావాల్సిన వస్తువులు ; 400 గ్రాముల దోసకాయ, 200మిలీల పుల్ల మజ్జిగ లేదా నచ్చిన పెరుగు, ఉప్పు మరియు తాజా ఉల్లిపాయ

తయారీః

తయారీః

దోసకాయ చెక్కుతీసి చిన్నముక్కలుగా తరగండి. ఉప్పు వేసి బాగా కరిగేవరకూ కలపండి. పుల్లమజ్జిగ లేదా పెరుగు వేసి మంచిగా కలపండి. ఉల్లిపాయ కలిపి సర్వ్ చేయండి.

తయారీః

తయారీః

అన్ని పదార్థాలను మిక్సీలో వేసి ,తాజా అల్లం కూడా కొంచెం వేయండి- బాగా కలపండి. మిక్సీ పట్టాక గ్లాసులో పోసి నేరుగా తాగండి ఎందుకంటే ఆలస్యం చేస్తే దానిలోని మంచి లక్షణాలన్నీ పోతాయి.

దోసకాయ పోషక విలువలు ;

దోసకాయ పోషక విలువలు ;

విటమిన్లు, ఖనిజలవణాలు ఉంటాయి, పీచు ఎక్కువ ఉంటుంది, మెగ్నీషియం,ఐరన్, కాల్షియం మరియు విటమిన్ సి, ఇ మరియు బి ఉండి మీ శరీరానికి కావాల్సిన షేక్ గా ఉపయోగపడుతుంది.

5. రాత్రి భోజనం ;

5. రాత్రి భోజనం ;

-మీకు నచ్చిన పండు (300గ్రాములు)

English summary

7 DAYS – 7 KG LESS (CUCUMBER DIET)

Cucumber is good for your body because it purifies your organism, stimulates metabolism and cleans the intestines and digestive tract. This vegetable takes out the excess water and it is recommendable for those who want to make full detoxification especially if the daily diet contains severe, canned and salty
Story first published: Wednesday, November 22, 2017, 8:31 [IST]
Subscribe Newsletter