48 గంటల్లో బెల్లీ ఫ్యాట్ ను కరిగించే 8 సూపర్ ఆహారాలు!

By: Mallikarjuna
Subscribe to Boldsky

మైక్రోన్యూట్రీయంట్స్ కు ప్రోటీన్స్ చాలా ముఖ్యం. ఇవి బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. అందుకు హెల్తీ ఎక్సపర్ట్స్ రెగ్యులర్ డైట్ లో ప్రోటీన్ ఫుడ్స్ను ఎక్కువగా చేర్చుకోమని సూచిస్తుంటారు. ప్రోటీన్ ఫుడ్ నురెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల 48 గంటల్లో బరువు తగ్గడానికి అవకాశాలున్నాయంటున్నారు.

ప్రోటీన్ ఫుడ్స్ అంటే త్రుణధాన్యాలు, గోధుమలు, ఓట్స్, బ్రౌన్ రైస్ మొదలగునవి. వీటిలో కొన్ని ఆహారాలను తప్పనిసరిగా డైలీ మీల్స్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఈ ఆహారాల్లో ప్రోటీన్స్ మాత్రమే కాదు, ఫైబర్ కంటెంట్ కూడా అధికంగా ఉండి, పొట్టకు ప్రయోజనాలను అందిస్తుంది.

ఈ ప్రోటీన్ ఫుడ్స్ ను తీసుకోవడం వల్ల , పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు క్రమంగా తగ్గుతుంది. అంతే కాదు, ఈ ఆహారాలను క్రమం తప్పకుండా 2 రోజులకొకసారి తీసుకోవడం వల్ల బరువు తగ్గే తేడాను మీరు ఇట్లే తెలుసుకుంటారు.

8 Foods That Will Banish Belly Fat In 48 Hours

ఈ హెల్తీ ప్రోటీన్ ఫుడ్స్ తో పాటు హెల్తీ ఫ్లూయిడ్స్ కూడా రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఈ ఆహారాల్లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల , వీటికి ద్రవాలు తోడైతే, తిన్న ఆహారం జీర్ణం అవ్వడానికి సులభం అవుతుంది.

అలాగే ఈ ఆహారాలు, పొట్ట నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తాయి.హై క్యాలరీ ఫుడ్స్ను తీసుకుని, బరువు పెరిగే అవకాశం ఉండదు.

అందువల్ల,48 గంటల్లో మీరు బరువు తగ్గించుకోవడానికి మీరు రెడీనా, మీ రెగ్యులర్ డైట్ లో ఈ ఆహారాలను చేర్చుకోవడానికి ఇదే మంచి సమయం....

త్రుణ ధాన్యాలు :

త్రుణ ధాన్యాలు :

త్రుణ ధాన్యాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎక్కువ ఎనర్జీ పొందుతారు. త్రుణధాన్యాలతో తయారుచేసిన ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది. దాంతో బయట ఎక్కువ శ్రమపడటానికి సహాయపడుతుంది.

సౌర్క్క్రాట్:

సౌర్క్క్రాట్:

పొట్ట ప్రాంతంలో ఉండే బ్యాక్టీరియాను ఎఫెక్టివ్ గా తొలగించడానికి ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. అందువల్ల, ఈ హెల్తీ ఫుడ్స్ ను డైలీ ఫుడ్స్ లో చేర్చుకోవడం వల్ల పొట్ట దగ్గర కొవ్వు కరిగి బరుతు తగ్గడం ఆటోమ్యాటిక్ గా జరుగుతుంది.

 బ్రౌన్ రైస్:

బ్రౌన్ రైస్:

బ్రౌన్ రైస్ లో విటమిన్ ఇ మరియు ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది ఎలాంటి సందేహం లేకుండా ఫ్యాట్ కరిగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. త్వరగా బరువు తగ్గాలంటే, వైట్ రైస్ కు ప్రత్యామ్నాయంగా బ్రౌన్ రైస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

ఓట్స్ :

ఓట్స్ :

ఓట్స్ కూడా బెల్లీ ఫ్యాట్ ను కరిగించడంలో గ్రేట్ గా సమాయపడుతుంది. రోజూ ఉదయం ఒక బౌల్ ఓట్స్ ను బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకోవడం వల్ల , తప్పకుండా బరువు తగ్గుతారు.

బార్లీ:

బార్లీ:

బార్లీలో 96క్యాలరీలుంటాయి. 22గ్రాముల కార్బోహైడ్రేట్స్, 3 గ్రాముల ఫైబర్ లుంటాయి. కాబట్టి, ఈ హెల్తీ ఫుడ్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల 48 గంటల్లో బెల్లీ ఫ్యాట్ ఇట్టే కరిగిపోతుంది.

బాదం:

బాదం:

గుప్పెడు బాదంలు , ఒక గ్లాసు వెన్న తీసిన పాలను తీసుకోవడం వల్ల బెల్లీ వద్ద ఉన్న కొవ్వును కరిగించడానికి సహాయపడుతాయి. ఆ బాదం ట్రీట్ ను రోజూ ఉదయం పరగడుపున తీసుకోవాలి. ఇది హైలీ న్యూట్రీషియన్ ఫుడ్ కాబట్టి, ఆరోగ్యానికి చాలా మంచిది.

క్వీనా:

క్వీనా:

క్వీనా కంప్లీట్ గా ప్రోటీన్ ఫుడ్ , ఇందులో ఐరన్, మెగ్నీషియం, బి విటమిన్స్ మరియు ఫైబర్లు అధికంగా ఉన్నాయి. మీ రెగ్యులర్ డైట్ లో దీన్ని చేర్చడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

 చికెన్:

చికెన్:

చికెన్ మరియు చేపలు లీన్ మీట్ బరువు తగ్గడానికి ఇవి హెల్తీ ఫుడ్స్ అని కూడా మర్చిపోకండి, బాయిల్డ్ చికెన్ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ ను కరిగించడానికి కావల్సిన ఎనర్జీ లెవల్స్ ను అందిస్తుంది.

English summary

8 Foods That Will Banish Belly Fat In 48 Hours

These 8 foods will banish belly fat in less than 48 hours. You will see the difference only when you add these foods as three meals in the day. Take a look
Subscribe Newsletter