For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లీచ్ థెరపీ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..!

లీచ్ థెరపీ ని గుండె సంబంధిత వ్యాధి చికిత్సలో దీనిని ఉపయోగిస్తున్నారు. లీచ్ నుండి విడుదలయ్యే లాలాజలం రక్తాన్ని చిక్కబరిచే లక్షణాన్ని కలిగి ఉండడం వల్ల రక్తం గడ్డకట్టడాన్ని నయం చేస్తుంది. ఇది రక్త ప్రసరణ

By Lekhaka
|

లీచ్ థెరపీ ని పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. ఇది పంతొమ్మిదవ శతాబ్దం నుండి అత్యంత ప్రజాదరణ సంతరించుకుంది. అయితే, ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభంలో ఇది దాని ప్రముఖ్యతను పోగొట్టుకుంది, ఇది ఆధునిక శాస్త్ర అవసరాలు సరిపోల్చడంలో విఫలమయింది.

అయితే, 1960 లో ఈ పద్ధతిని గుర్తించారు, వైద్యులు దీనిని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగించడం ప్రారంభించారు. ఇది హిరుడో థెరపీ అని పిలవబడే ఏకైక చికిత్స. అనేక సాంకేతిక అధ్యయనాలు, నివేదికలు ఈ చికిత్స వల్ల కలిగే ప్రయోజనాలను నిర్ధారించడం వల్ల వైద్యులు నేడు ఎక్కువగా సిఫార్సుచేస్తున్నారు.

How Is Leech Therapy Beneficial?

లీచ్ థెరపీ ని గుండె సంబంధిత వ్యాధి చికిత్సలో దీనిని ఉపయోగిస్తున్నారు. లీచ్ నుండి విడుదలయ్యే లాలాజలం రక్తాన్ని చిక్కబరిచే లక్షణాన్ని కలిగి ఉండడం వల్ల రక్తం గడ్డకట్టడాన్ని నయం చేస్తుంది. ఇది రక్త ప్రసరణను, నొప్పి తెలియదాన్ని మెరుగుపరుస్తుంది లేదా అనుసంధాన కణజాలాలలో నొప్పితో సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది.

ఆల్టర్నేటివ్ మెడిసిన్ రివ్యూ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, లీచ్ థెరపీ కాలు లోని నొప్పిని, వాపును తగ్గిస్తుంది, చర్మం మెరుగైన రంగులో మారి, నడవలేని వారి నడక సామర్ధ్యాన్ని మెరుగుపరుస్తుంది, కాలులో లోపల నరంలో రక్తం గడ్డ కట్టడం వల్ల ఈ స్థితి వస్తుంది. ఈ పద్ధతిలో, నాలుగు నుండి ఆరు లీచ్ లు ప్రభావితమైన ప్రదేశంలో నేరుగా అప్లై చేస్తారు.

How Is Leech Therapy Beneficial?

సర్జెరీ తరువాత, లేదా సర్జరీ సమయంలో కణజాలాలు ఆరోగ్యంగా ఉండడానికి లీచ్ థెరపీ చాలా ఉపయోగపడుతుందని ఎక్కువమంది వైద్యులు నమ్ముతారు. సర్జెరీ సమయంలో లీచ్ థెరపీ చేస్తే, లీచ్ ల లాలాజలం రక్తం పల్చబడడానికి సహాయపడి, క్రమంగా వీనస్ సమస్యలను తగ్గిస్తుంది.

ఈ పరిస్థితి బాధాకరమైన గాయాలు, పునర్నిర్మాణ శాస్త్ర చికిత్సకు సంబంధించింది, ఇది వాపు, సెల్యులర్ మరణం, రక్త ప్రసరణ ఆగిపోవడం ఏర్పడుతుంది. లీచ్ థెరపీ శాస్త్ర చికిత్స తరువాత కూడా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

How Is Leech Therapy Beneficial?

లీచ్ లాలాజలంలో ఉన్న అంశాల కలయిక ప్రోటీస్ ఇన్హిబిటర్లు, ప్రతిస్కంధకాలని కాన్సర్ మందుగా ఉపయోగపడుతుందని అనేకమంది పరిశోధకులు సూచించారు.

లీచ్ లో ఉండే లాలాజలంలో జిలెటిన్ అనే కాంపౌండ్ అనేక రకాల ట్యూమర్ల పెరుగుదలను అరికడుగుతుందని నిపుణులు గుర్తించారు. ఇది హిరుడిన్ అని పిలువబడే పెప్టైడ్ ని కలిగి ఉండడం వల్ల గొప్ప ప్రతిస్కంధకంగా పనిచేసి క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలను కలిగి ఉంటుంది.

How Is Leech Therapy Beneficial?

లీచ్ థెరపీ ఆకస్మిక చెవుడు, చెవిలో తీవ్రమైన హోరు వంటి దీర్ఘకాల రోగాలకు చికిత్సగా ఉపయోగిస్తారు.

ఆయుర్వేద పరిశోధన జర్నల్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, లీచ్ థెరపీ ని ఆస్టియో ఆర్ధరైటీస్ ఉన్న రోగి మోకాళ్ళకు చేస్తే, గణనీయమైన మార్పు కనిపిస్తుంది.

అయితే, లీచ్ థెరపీని చాలా జాగ్రత్తగా చేయాలి లేకపోతే దీనికి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ కూడా ఉంటాయి. వాటివల్ల ;చర్మం మీద మచ్చలు, బొబ్బలు, కణజాలం దెబ్బతినడం, దురదలు వంటివి కలుగుతాయి.

English summary

How Is Leech Therapy Beneficial?

Leech therapy has been used since ancient times. It reached its highest popularity in the beginning of the nineteenth century. However, its popularity dropped in the beginning of the twentieth century when it failed to match the requirements of modern science.
Story first published: Monday, December 12, 2016, 17:51 [IST]
Desktop Bottom Promotion