For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భరించలేని లోయర్ బ్యాక్ పెయిన్ కు ఎఫెక్టివ్ హోం రెమెడీస్...

|

ప్రస్తుత ఆరోగ్య సమస్యల్లో ఎక్కువగా బాధిస్తున్న సమస్య వెన్ను నొప్పి. ఈ మోడ్రన్ ప్రపంచంలో మనుషులు మిషిన్స్ గా మారిపోతున్నారు. అయితే ఒరిజినల్ గా ఉండటం పూర్తిగా చాలా డిఫరెంట్ గా ఉంటుంది .

స్త్రీలతో పోల్చితే పురుషులు మెషిన్ల వలే పనిచేయవచ్చు, ఎందుకంటే మెషిన్స్ లో లేనివి, మగవారి శరీరంలో హెల్తీ మజిల్స్ మరియు బ్లడ్ తో నింపి ఉంటుంది. వాస్తవానికి మనుష్యుల శరీరంను చాలా అద్భుతంగా తీర్చిదిద్దాడు ఆ దేవుడు.

గతంలో కంటే ప్రస్తుత ఈ మోడ్రన్ ప్రపంచలో మానవ జీవన విధానంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలకు గురి అవుతున్నారు . వాతారణ కాలుష్యం, రసాయనిక ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్స్ మరియు వ్యాయామం లేకపోవడం ఇవన్నీ కూడా పుట్టిన బిడ్డ నుండి ముదసలి వరకూ ప్రతి ఒక్కరి మీద ప్రభావం చూపుతున్నాయి. వీటి ప్రభావం వల్ల అనేక వ్యాధుల బారిన పడుతున్నారు, అలాంటి వ్యాధుల్లో లోయర్ బ్యాక్ పెయిన్ ఒకటి.

ఈ మధ్య కాలంలో లోయర్ బ్యాక్ పెయిన్ తో బాధపడే వారి సంఖ్య ఎక్కువైనది. కొన్ని పరిశోధనల ప్రకారం యూస్ లో 80శాతం మంది లోయర్ బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్నట్లు కనుగొన్నారు. మరో ప్రమాధకరమైన విషయం ఏంటంటే, ఈ సమస్య నుండి బయటపడకపోవడం కంటే, రోజురోజుకు వీరి సంఖ్య క్రమంగా పెరటం విచారించదగ్గ విషయం.

లోయర్ బ్యాక్ పెయిన్ తో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నందున , నొప్పి నివారిణుల కోసం హోం రెమెడీస్ మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. లోయర్ బ్యాక్ పెయిన్ నివారించడంలో ఎలాంటి హోం రెమెడీస్ ఎక్కువగా ఉపయోగపడుతాయని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

లోయర్ బ్యాక్ పెయిన్ కు డాక్ట్సర్స్ ను ముఖ్యంగా ఆర్థోపెడిషియన్స్ ను కలిసినా..నొప్పిని త్వరగా తగ్గించుకోలేకపోతున్నారు. ఎక్సెసివ్ లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు ఎలాంటి మెడికేషన్స్ పెద్దగా పనిచేయవు . కానీ వీటికి ప్రత్యామ్నాయంగా కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ను ఉపయోగించడం వల్ల లోయర్ బ్యాక్ పెయిన్ నుండి కొద్దిగా ఉపశమనం పొందవచ్చు

డాక్టర్ మరియు ఫిజియోథెరఫిస్ట్ ప్రకారం, ఈ క్రింది ట్రీట్మెంట్స్ ను ఫాలోఅ వ్వడం వల్ల ఎక్సెసివ్ లోయర్ బ్యాక్ పెయిన్ ను నివారించుకోవచ్చని సూచిస్తున్నారు,. మరి ఆ మార్గాలేంటో తెలుసుకుందాం...

బెడ్ రెస్ట్ తగ్గించుకోవాలి:

బెడ్ రెస్ట్ తగ్గించుకోవాలి:

లోయర్ బ్యాక్ పెయిన్ తో బాధపడే వారు బెడ్ రెస్ట్ తీసుకుంటే త్వరగా ఉపశమనం కలుగుతుందని భావిస్తారు. కానీ డాక్టర్ల సలహా ప్రకారం, బెడ్ రెస్ట్ తీసుకోవడం తగ్గించాలని సూచిస్తున్నారు. ఎక్కువ నిద్రపోవడం వల్ల నొప్పి మరింత ఎక్కువ అవుతుంది. దీంతో పాటు, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల తరచు వచ్చే బ్యాక్ పెయిన్ ను నివారించుకోవచ్చు.

వ్యాయామం:

వ్యాయామం:

లోయర్ బ్యాక్ పెయిన్ నివారించడంలో వ్యాయామం లేదా వర్కౌట్స్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేసి, లోయర్ బ్యాక్ పెయిన్ ను నివారిస్తాయి. బ్యాక్ పెయిన్ తగ్గించడానికి సరిపోయే వ్యాయామాలను ఎంపిక చేసుకొని నిపుణులు సమక్ష్యంలో రెగ్యులర్ గా చేయడం వల్ల లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గించుకోవచ్చు,.

యోగ:

యోగ:

లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గించడంలో మరో ఎఫెక్టివ్ మార్గం యోగ. యోగా యొక్క అద్భుతమైన ఫలితాలను శాస్త్రీయంగా కూడా అంగీకరించబడినవి.లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గించుకోవడానికి యోగ నిపుణుల సమక్షంలో కరెక్టైన యోగాసనాలను నేచుర్చుకోవాలి. వీటిని రెగ్యులర్ గా చేస్తుంటే లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గించుకోవచ్చు.

కూర్చొనే విధానం :

కూర్చొనే విధానం :

లోయర్ బ్యాక్ పెయిన్ కు ప్రధాణ కారణం కూర్చొనే భంగిమ తప్పుగా ఉండటం. ఈ ఒక్క బేసిక్ రీజన్ వల్లే బ్యాపెయిన్ ఎక్కువగా బాధిస్తుందని డాక్టర్స్ మరియు ఫిజియోథెరఫిస్టులు సూచిస్తున్నారు . ఎక్సెసిస్ లోయర్ బ్యాక్ పెయిన్ కు సరైన భంగిమలో కూర్చోవడం ముఖ్యమని సూచిస్తున్నారు.

పొట్ట ఉదరభాగంలోని కండరాలను బలోపేతం చేసుకోవాలి:

పొట్ట ఉదరభాగంలోని కండరాలను బలోపేతం చేసుకోవాలి:

ఆబ్డామినల్ మజిల్స్ వీక్ గా ఉన్నట్లైతే లోయర్ బ్యాక్ పెయిన్ కు కారణమవుతుంది. కాబట్టి, పొట్ట ఉదరంలో కండరాలను బలపరుచుకోవాలి. అందకు సరైన ఆహారం తీసుకుంటూ , హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం వల్ల ఆబ్డామినల్ మజిల్స్ స్ట్రాంగ్ గా మారుతాయి.

స్పెషలిస్ట్ ను కలవాలి:

స్పెషలిస్ట్ ను కలవాలి:

లోయర్ బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు హోం రెమెడీస్ అంతగా పనిచేయకపోవచ్చు, అటువంటి పరిస్థితిలో స్పెషలిస్ట్ డాక్టర్ ను సంప్రదించడం మంచిది . లోయర్ బ్యాక్ పెయిన్ కు గల కారణాన్ని కనుగొనడం చాలా ముఖ్యం,. ఈ ఎక్సెస్ పెయిన్ ను నివారించుకోవడానికి డాక్టర్ సలహాలను తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది,.

తరచూ పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం తగ్గించాలి:

తరచూ పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం తగ్గించాలి:

సాధారణంగా పెయిన్ కిల్లర్స్ టెంపరెరీగా ఉపశమనం కలిగిస్తాయి . అంతే కాదు, వీటిని రెగ్యులర్ గా తింటుంటే ఇతర సైడ్ ఎపెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి . లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గించుకోవడం కోసం ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ లో అంధించే పెయిన్ కిల్లర్స్ ను మానేసి హెల్తీ నేచురల్ ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవాలి.

English summary

Remedies For Excessive Pain In Lower Back

As per the study reports, more than 80% of the population in the US suffer from pain in the lower back, and the most dangerous thing in this story lies in the fact that the number is increasing fast.
Story first published:Monday, May 23, 2016, 12:56 [IST]
Desktop Bottom Promotion