For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాక్ పెయిన్ తగ్గించుకోవడానికి ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ..!

By Lekhaka
|

మీరు తరచుగా నడుము నొప్పితో బాధ పడుతున్నారా? అయితే అద్భుతమైన ఇంటి వైద్యం ఉంది. ఇది మంచి ఉపశమనంనకు బాగా సహాయపడుతుంది.

శరీరంలో ఏ భాగంలో నొప్పి కలిగిన ఇది బాగా పనిచేస్తుంది. అంతేకాక మీ రోజువారీ కార్యకలాపాలను అడ్డుకోకుండా కాపాడుతుంది.

శరీర నొప్పులతో నడుము నొప్పి అనేది చాల బాధాకరమైనది. శరీరం యొక్క వెనక భాగంలో కదలికలకు మద్దతు ఇచ్చే ప్రాంతం. నిల్చున్న,వంగున్న,కూర్చున్న ఈ భాగమే కీలకం.

నడుము నొప్పి తగ్గటానికి గృహ వైద్యం

మీకు నడుము నొప్పి స్థిరంగా ఉంటే కనుక చిన్న చిన్న పనులను చేసుకోవటం కూడా కష్టం అవుతుంది. నడుము నొప్పికి అనారోగ్య జీవన విధానం, చెడు భంగిమ, బలహీన ఎముకలు,గాయాలు, వెన్ను ఇన్ఫెక్షన్, ఎముక స్నాయువులు మొదలైనవి కారణం కావచ్చు .

మీరు నడుము నొప్పి చికిత్స కోసం డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు వారు దీర్ఘకాలంలో మీ వ్యవస్థకు హాని కలిగించే పెయిన్ కిల్లర్స్ ని ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ నడుము నొప్పిని తగ్గించుకోవటానికి సమర్ధవంతమైన గృహ వైద్యం ఉంది.

రెసిపీని సిద్ధం చేసుకుందాం

కావలసిన వస్తువులు

అల్లం రసం - 3 లేదా 4 స్పూన్స్

తులసి ఆకులు - 10

నడుము నొప్పి తగ్గటానికి గృహ వైద్యం

ఈ రెసిపీ నడుము నొప్పిని సమర్ధవంతంగా ఎదుర్కొంటుందని అనేక అధ్యయనాల్లో నిరూపణ అయింది.

అయితే ఈ నివారణ మందుతో పాటు ఒక ఆరోగ్యకరమైన వ్యాయామం, స్టెచింగ్ మరియు భంగిమ-కరెక్షన్ పద్ధతులను అనుసరించాలి. అప్పుడు ఈ నివారణ ఇంకా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

అల్లం మరియు తులసి ఆకులలో అద్భుతమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉండుట వలన సమస్య ప్రాంతంలో కండరాల వాపు మరియు నొప్పిని తగ్గిస్తుంది.

అలాగే ఈ నివారణ నొప్పి ప్రాంతంలో రక్త ప్రవాహాన్ని పెంచి నొప్పి మరియు పండ్లను తగ్గిస్తుంది.

నడుము నొప్పి తగ్గటానికి గృహ వైద్యం

రెసిపీ తయారి విధానం

అల్లం పేస్ట్ లో తులసి ఆకుల రసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని నొప్పి ఉన్న ప్రాంతంలో రాసి 25 నిముషాలు ఆలా వదిలేయాలి. అలాగే ఉదయం అల్పాహారం ముందు ఈ మిశ్రమాన్ని తినవచ్చు. కాబట్టి ఈ గృహ నివారణను ప్రయత్నించి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి.

English summary

Tried And Tested Home Remedy To Reduce Back Pain

Do you often experience back pain? If yes, there is an amazing home remedy that can help you find a great relief! Body pain in any part of the body can lead to a lot of discomfort and can alsohamper your daily activities. It is believed that back pain is one of the worst kinds of body pain, as your back is the region of your body that supports most of the movements, be itbending, walking or even sitting.
Story first published:Monday, December 12, 2016, 8:15 [IST]
Desktop Bottom Promotion