మధ్యాహ్న భోజనం తర్వాత నిద్రమత్తును పోగొట్టుకోవడం ఎలా..?

Posted By:
Subscribe to Boldsky

మీకు తరచుగా మధ్యాహ్నం సమయంలో, ముఖ్యంగా భోజనానంతరం మత్తుగా నిద్ర వచ్చినట్లు అనిపిస్తోందా?అప్పుడు దానికి ఇక్కడ పరిష్కారం వుంది.దానిగురించి మరింత తెలుసుకోవాలంటే చదవండి.

మీరు పని లో ఉన్నప్పుడు, మధ్యాహ్న సమయములలో భోజనం చేసిన తరవాత మీరు ఎప్పుడూ ఫీల్ అవని చెత్త సమయం. మీకు మత్తుగా నిద్రవస్తున్నట్లు అనిపిస్తుంది .అవకాశం దొరికితే చక్కగా నిద్రలోకి జారుకోవాలనిపిస్తుంది.కానీ, అది ఒకరి అంచనాలకు మించిన విషయం. మీరు కేటాయించిన సమయం లో మీ పనిని పూర్తి చేసుకొని మరియు ఇంటికి తిరిగి వెళ్లాల్సి ఉంటుంది.

అయితే మీరు మధ్యాహ్న సమయపు నిద్రని పోగొట్టడమెలా? సరే ,మీరు అలాంటి ఒక సమూహంలో ఉంటే అప్పుడు మీరు ఇది చదవడం అవసరం.ఈ వ్యాసం మధ్యాహ్నం తల తిరగటం ని ఓడించే కొన్నిఉత్తమ మరియు శీఘ్ర మార్గాల గురించి వివరిస్తుంది.

tips to control mid afternoon sleep

మధ్యాహ్నం నిద్ర ని ఓడించేది ఎలా?

మీరు భోజన సమయంలో భారీగా ఆహారాన్ని సేవించడం వలన మీ పరిస్థితి అధ్వాన్నంగా ఉంటుంది.మీరు భోజనాన్ని కేవలం 15 నిముషాలు పోస్టుపోన్ చేయడం వలన మీకు మత్తుగా ఉన్నట్లు ఉంటుంది. అలాంటప్పుడు మీకు కెఫీన్ అవసరం వుంది. కానీ ప్రతి రోజు మీకు నిద్ర వచ్చినట్లు అనిపించినపుడల్లా కెఫీన్ ని తీసుకోవడం వాళ్ళ మీ ఆరోగ్యానికి హాని కలగవచ్చు.

సో తరువాత ఏంచేయాలి?

కాబట్టి మధ్యాహ్నం సమయంలో నిద్ర ను తొలగించడానికి, అలాగే కొన్ని సహజ పరిష్కారాలు వున్నాయి. ఆ స్వల్ప వ్యాయామాలను మీ డెస్క్ వద్ద కూర్చొని కూడా చేయవచ్చు.

భోజనం తర్వాత మగత ఫీలింగ్ ని నివారించేందుకు ఉత్తమ మార్గాల ను తెలియజేయడం జరిగింది ఒకసారి చదవండి.

1. లేచి నడవండి

1. లేచి నడవండి

భోజనం తరువాత నిద్ర రావడం అనేది పని చేసే ప్రతిఒక్కరి అనుభవం.సో మీకు నిద్ర వస్తుందని అనిపించినపుడు మీ కుర్చీ లో నుండి లేచి నిలబడి మరియు కార్యాలయం లోపల లేదా వెలుపల చురుకైన నడక ను ఆరంభించండి. ఎలా 5-10 నిమిషాలు చేయండి. ఇది సహాయపడుతుంది.

2. డీప్ బ్రీతింగ్:

2. డీప్ బ్రీతింగ్:

లోతైన శ్వాస తీసుకోవడం వలన అవసరమైన శక్తి అందించడంలో సహాయపడుతుంది. దీన్ని సులభంగా మీ డెస్క్ వద్ద కూర్చొని చేయవచ్చు. స్ట్రెయిట్ గా కూర్చుని ఆపై లోతైన శ్వాసలను లోపలికి మరియు బయటకు తీసుకోవడానికి ప్రయత్నించండి .మీ నాభి ఒత్తిడి కలిగిందని అనిపించేదాకా చేయండి. ఉత్తమ ఫలితాల కోసం సుమారు 2-3 నిమిషాలు ఇలా చేయండి.

3. మసాజ్:

3. మసాజ్:

మీరు మధ్యాహ్న సమయములలో నిద్ర వచ్చినట్లు ఉంటే అప్పుడు మీరు మసాజ్ చేయడానికి ప్రయత్నించాలి. ఇలా నుదురు శిఖరం మరియు ఆలయ ప్రాంతం చుట్టూ 2-3 నిమిషాలు మీ చర్మాన్ని కొంత మర్దన చేయడం మీలో ఉన్న ఒత్తిడి తొలగిపోతుంది మరియు మీ మనస్సు ని తాజా గా చేస్తుంది.

4.కుర్చీలో కూర్చొని వ్యాయామం చేయండి:

4.కుర్చీలో కూర్చొని వ్యాయామం చేయండి:

మీ డెస్క్ వద్ద కూర్చొని కొంత వ్యాయామం చేయడం వలన తక్షణమే నిద్ర ను తొలగించడం లో సహాయపడుతుంది. మీ ఆఫీసు కుర్చీ లో కూర్చుని నెమ్మదిగా మీ మీ చేతుల ను తలపై నేరుగా పెంచి లోతైన శ్వాసల ను తీసుకోవడానికి ప్రయత్నించండి.అప్పుడు మీ చేతులను చాపి నీలని తాకేలా చూడండి. ఇది మిమల్ని చురుకుగా ఉండేలా చేస్తుంది.

5. మెడ వ్యాయామం:

5. మెడ వ్యాయామం:

మీరు ఎక్కువసేపు ఒకే ప్రదేశంలో కూర్చుని ఉన్నప్పుడు మీ శక్తి స్థాయి డ్రాప్ అవుతుంది. కాబట్టి కొంచెం మెడ వ్యాయామం చేయడం వలన అవసరమైన శక్తిని అందించడంలో సహాయం చేస్తుంది. మీరు మీ కార్యాలయం లో కుర్చీ మీద కూర్చొని, మీ మెడ మరియు వెన్నెముక ను పెంచి మరియు అప్పుడు మీ కుడి చేయి ఉపయోగించి మీ తల ని ఎడమ వైపు తిప్పండి. ఎడమ వైపు అదే రిపీట్ చేయండి ఇలా రెండు వైపులా 5 సార్లు చేయండి.

6. భుజం తిప్పడం:

6. భుజం తిప్పడం:

ఒకవేళ భోజనం తరవాత నిద్రవచినట్లు భావిస్తే,మీ డెస్క్ వద్ద కూర్చొని అప్పుడు మీరు చిన్నగా భుజంని తిప్పడం చేయండి. ఇది కేవలం మనసును సడలించడం లో సహాయపడటమే కాకుండా అవసరమైన శక్తి అందించడంలో సహాయపడుతుంది. కొద్దిగా మీ మెడను కదిలించండి మరియు మీ భుజాల ను చిన్నగా పైకి ఎత్తి చిన్నగా వెనుకకు తీయండి దీనిని రెండు నిమిషాలు అలా చేయండి. అది మీకు సహాయపడుతుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    6 Amazing Ways To Beat The Mid-Afternoon Drowsiness Without Caffeine, Try Them

    Do you often feel drowsy in the mid-afternoon, especially post-lunch? Then find your solution here. Read on to know more.
    Story first published: Wednesday, May 24, 2017, 9:46 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more