For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తేనె, అల్లం, నిమ్మతో ఇంట్లో తయారుచేసే దగ్గు సిరప్ !

మీరు ఫ్లూ బారిన పడి ఉంటె, మీరు సరైన ప్రదేశానికే వచ్చారు. ఎందుకంటే ఈ ఆర్టికిల్ లో అద్భుతమైన తేలికైన తేనె, అల్లం,నిమ్మ తో కూడిన దగ్గు సిరప్ రెసిపీ ని నేర్చుకోండి, దీన్ని మీరు ఇంట్లోనే తయారుచేసుకుని, 3 వ

By Lakshmi Bai Praharaju
|

మీరు ఫ్లూ బారిన పడి ఉంటె, మీరు సరైన ప్రదేశానికే వచ్చారు. ఎందుకంటే ఈ ఆర్టికిల్ లో అద్భుతమైన తేలికైన తేనె, అల్లం,నిమ్మ తో కూడిన దగ్గు సిరప్ రెసిపీ ని నేర్చుకోండి, దీన్ని మీరు ఇంట్లోనే తయారుచేసుకుని, 3 వారాల పాటు నిల్వ చేసుకోవచ్చు. మీకు వచ్చిన ఫ్లూ ని నివారిస్తుంది కాబట్టి ఇందులో ఉండే ప్రతి పదార్ధం అద్భుతమే. కాబట్టి, వాటిని పొందండి.

మీకు కావలసినవి:-

మీకు కావలసినవి:-

కప్పు తేనె

2 నిమ్మకాయలు

2.5 అంగుళాల అల్లం

1 కప్పు నీరు

తయారీకి సమయం: 10 నిముషాలు

వంటకానికి సమయం: 30 నిముషాలు

స్టెప్ 1: అల్లం ముక్కకు తోలుతీసి, చిన్నచిన్న ముక్కలుగా కోయండి.

స్టెప్ 1: అల్లం ముక్కకు తోలుతీసి, చిన్నచిన్న ముక్కలుగా కోయండి.

2.5 అంగుళాల అల్లం పై చర్మాన్ని తీసేయండి. చిన్న చిన్న ముక్కలుగా కోయండి.

స్టెప్ 2: 2 నిమ్మకాయల తోలు గ్రేట్ చేయండి.

స్టెప్ 2: 2 నిమ్మకాయల తోలు గ్రేట్ చేయండి.

నిమ్మకాయలు తీసుకుని, 1-1.5 టీస్పూన్ తొక్క పొడి వచ్చేవరకు తోలు గ్రేట్ చేయండి.

స్టెప్ 3: పదార్ధాలను ఒక కుండ నీళ్ళలో కలపండి.

స్టెప్ 3: పదార్ధాలను ఒక కుండ నీళ్ళలో కలపండి.

ఒక సాస్ పాన్ తీసుకుని అందులో 1 కప్పు నీటిని పోయండి. తరువాత, తరిగిన అల్లం, నిమ్మ జెస్ట్ ఆ నీటిలో వేసి, కాచండి.

తక్కువ మంటపై ఈ ద్రవాన్ని వేడిచేయండి.

స్టెప్ 4: ద్రవాన్ని మరిగించి, 4-5 నిమిషాలపాటు ఉడికించండి.

స్టెప్ 4: ద్రవాన్ని మరిగించి, 4-5 నిమిషాలపాటు ఉడికించండి.

ద్రవాన్ని మరిగించి, మంట తగ్గించండి. తరువాతి 4-5 నిముషాలు ద్రవం చల్లారనివ్వండి.

స్టెప్ 5: ద్రవాన్ని వడకట్టి, పక్కన పెట్టండి.

స్టెప్ 5: ద్రవాన్ని వడకట్టి, పక్కన పెట్టండి.

ఒక తాజా బౌల్ తీసుకుని, ఈ ద్రవాన్ని వడకట్టండి. సాస్ పాన్ లో అల్లం ముక్కలు, లెమన్ జెస్ట్ మాత్రమే ఉండాలి, దీన్ని పక్కన పెట్టండి.

స్టెప్ 6: తాజా సాస్ పాన్ లో తేనెను వేడిచేయండి.

స్టెప్ 6: తాజా సాస్ పాన్ లో తేనెను వేడిచేయండి.

తాజా సాస్ పాన్ తీసుకుని 1 కప్పు తేనెను అందులో వేయండి. 8-10 నిమిషాల పాటు తక్కువ మంటపై వేడిచేయండి.

హెచ్చరిక: తేనె మరిగకుండా చూడండి, ఎందుకంటే అది వేడెక్కితే అందులో ఉండే ఔషధ లక్షణాలు పాడవుతాయి.

English summary

DIY Homemade Honey Ginger Cough Syrup With Lemon

Honey, lemon, and ginger have been used since the ancient times to treat cough and cold. And out of the three, ginger is the most powerful one, when it comes to curing the flu because of its anti-inflammatory and antimicrobial properties. Lemon boosts your immunity through the vitamin C in it. And honey soothes sore throat.
Story first published:Monday, December 18, 2017, 7:49 [IST]
Desktop Bottom Promotion