విషాహారాన్నా (లేదా) కడుపులో రుగ్మతనా - వీటిలో మీరు దేనిని కలిగి ఉన్నారు

Written By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

మీ కడుపులో ఏర్పడిన అసౌకర్యం నుండి మీరు బయటపడినప్పుడు, ఆ పరిస్థితి "విషాహారము (లేదా) కడుపులో ఏర్పడిన రుగ్మత వల్ల" వచ్చిందా అనే విషయాన్ని మీరు పట్టించుకోరు. నిజానికి ఈ రెండు లక్షణాలు కూడా ఒకే విధంగా పోలి ఉంటాయి అయితే, మీరు అనుభవిస్తున్న బాధకు తప్పక మూల్యం చెల్లించాల్సి వస్తుంది ఎందుకంటే, ఇది మరింత చెడు ప్రభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి.

ఇక్కడ మీరు విషాహారము మరియు కడుపులో రుగ్మతను గూర్చి అన్ని విషయాలను తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఇలా తెలుసుకోవడం వల్ల మీరు మరింత జాగ్రత్తపడతారు.

1. విషాహారానికి గల కారణాలు :

1. విషాహారానికి గల కారణాలు :

క్లోస్ట్రిడియమ్ బోటులినమ్, సాల్మోనెల్లా, E కోలి వంటి హానికరమైన బాక్టీరియాలు మరియు రోటా-వైరస్ల వంటి సూక్ష్మజీవులు, చాలా ఎక్కువ స్థాయిలో మనము తినే ఆహారంలో చేరడం వల్ల, మనకు తీవ్రమైన అనారోగ్యాన్ని కలుగజేస్తాయి.

అవి ఈ క్రింది విధంగా మీ శరీరంలోకి ప్రవేశిస్తాయి:

a. వారు పండించి, విక్రయించే ముందు - మట్టిలో కలుషితమైన కూరగాయలు ద్వారా.

b. పచ్చి ఆహార పదార్థాలను తినడం నుండి, ముఖ్యంగా పూర్తిగా వండని మాంసమును మరియు నిల్వ చేయబడిన పదార్థములు.

c. పాశ్చరైజ్డ్ కానీ పాలను త్రాగటం.

d. పాడైపోయిన ఆహారం తీసుకోవడం వల్ల (చెడిపోయిన గుడ్లు వంటివి)

e. మిగిలిపోయిన పదార్థాలను చాలాకాలం పాటు ఫ్రిజ్లో నిల్వ చేసి ప్రాసెస్ చేయబడిన పదార్థాలను తినడం వల్ల

f. గతంలో విషాహారానికి కారణమైన వంట పాత్రలలో ఆహారాన్నే వండటం లేదా తయారుచేయడం వల్ల

2. వైరస్ల వలన కడుపులో రుగ్మతలు సంభవించడం :

2. వైరస్ల వలన కడుపులో రుగ్మతలు సంభవించడం :

మీరు స్నిఫిల్స్ అని పిలువబడే ఫ్లూ అనేది కడుపులో ఏర్పడే ఫ్లూ మాదిరి లాంటిది కాదు. ఇది గ్యాస్ట్రోఎంటారిటిస్ మరియు నోరోవైరస్ల వంటి వైరస్ల వల్ల సంభవిస్తుంది మరియు చాలా అసాధారణమైనది, మీరు విషాహారాన్ని మరియు కడుపులో రుగ్మతలు సంభవించేదిగా కూడా ఉంటుంది.

కడుపులో రుగ్మతలు సంభవించడానికి గల వివిధ మార్గాల గూర్చి ఇక్కడ పూర్తిగా తెలియజేయబడి ఉన్నాయి:

a. కడుపు రుగ్మతతో బాధపడుతున్న వారు మిమ్మల్ని తాకడం వల్ల

b. ఇన్ఫెక్షన్కు గురైన వ్యక్తిని ప్రత్యక్షంగా తాకడం వల్ల,

c. మరియు కలుషితమైన ఆహారాన్ని తినడం వల్ల.

3. విషాహారము (మరియు) కడుపులో రుగ్మత అనే ఈ రెండింటికీ చాలా దగ్గర పోలికలు కలిగి ఉన్నాయి :

3. విషాహారము (మరియు) కడుపులో రుగ్మత అనే ఈ రెండింటికీ చాలా దగ్గర పోలికలు కలిగి ఉన్నాయి :

ఈ రెండు పరిస్థితులకు వాంతులు, అతిసారం, డీహైడ్రేషన్, కడుపు నొప్పి, జ్వరం, కండరాల నొప్పి, మరియు తలనొప్పి వంటివి ఎదురవుతున్నాయి, వాటి మధ్య వ్యత్యాసాలను గుర్తించేందుకు మీకు సహాయపడే కొన్ని తేడాలు ఉన్నాయి.

ఉదాహరణకు, తీవ్రమైన విషాహార ప్రయోగం జరగడం వల్ల మీకు అనేక విరేచనాలకు కారణమవుతుంది, అయితే కడుపులో రుగ్మత కారణంగా అసాధారణమైన వాంతులకు కారణమవుతుంది.

4. విషాహారము (మరియు) కడుపులో రుగ్మత అనేవి కాలక్రమంగా ఏర్పడేవి :

4. విషాహారము (మరియు) కడుపులో రుగ్మత అనేవి కాలక్రమంగా ఏర్పడేవి :

కలుషితమైన ఆహారాన్ని తినడం లేదా తీసుకోవడం వల్ల, మీ శరీరంలో విషప్రయోగం జరిగి

మిమ్మల్ని తీవ్ర అస్వస్థతకు గురిచేస్తుంది. దాని యొక్క దుష్ప్రభావం కొన్ని రోజులు లేదా చాలా రోజులవరకు ఉండవచ్చు. ఇది ఎప్పుడూ ఒక స్థిరమైన నమూనాను కలిగి ఉండదు, అందువలన ఇది తీవ్రంగా గాని ప్రభావం చూపినట్లయితే మరణించే అవకాశం కూడా ఉంది.

కడుపులో ఏర్పడే రుగ్మత వేరే పద్ధతిలో పనిచేస్తుంది. ఇది ఒక రోజు లేదా 2 రోజుల వరకూ ఉంటుంది, తరువాత బూమ్ ! తదుపరి రెండు రోజులు మీరు రెండు చివరల నుండి గ్యాస్ను పేల్చుతారు.

5. మీలో ఈ లక్షణాలను గాని ఉంటే మీరు ఆసుపత్రికి వెళ్ళాలి :

5. మీలో ఈ లక్షణాలను గాని ఉంటే మీరు ఆసుపత్రికి వెళ్ళాలి :

మీరు విషాహారము మరియు కడుపులో రుగ్మతల వల్ల తేలికపాటి (లేదా) తీవ్రమైన బాధను పొందనప్పుడు, మీరు తప్పకుండా ఆసుపత్రికి వెళ్లాలి.

* వాంతి యొక్క ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది మరియు మీరు కనీసం 24 గంటల వరకూ వాంతిని చేసుకోకుండా మీరు ఏదీ తాగలేకపోతున్నారు.

* మీరు మీ మలము (లేదా) వాంతిలో రక్తాన్ని చూడవచ్చు.

* మీరు తీవ్రమైన ఉదర (కడుపు) తిమ్మిరిని కలిగి ఉంటారు.

* మీరు మైకమును, ముదురు పసుపు మూత్రమును, పొడి నోరును మరియు అధిక దాహం వంటి డిహైడ్రేషన్ సంకేతాలను పొందుతున్నారు.

* మీరు వచ్చిన జ్వరం త్వరగా తగ్గటం లేదు.

* మీరు గత 3 రోజుల నుండి అతిసారంతో బాధపడుతున్నారు.

* మీ చేతులలో మరియు శరీరంలోని వణుకు పుట్టడం వంటి అనుభూతులను కలిగి ఉన్నారు మరియు కొన్ని రకాల విషాహారంతో సంబంధం కలిగి, నరాల సంబంధమైన నష్టం వాటిల్లిన కారణంగా మీరు అస్పష్టమైన దృష్టిని కలిగి ఉన్నారు.

English summary

Stomach Flu Or Food Poisoning: Which One Do You Have?

Stomach flu or food poisoning? You can differentiate the two by their time lines - stomach flu crops up after a few days of exposure and lasts for only 2 days, while food poisoning can either strike us within hours or after a week and generally last for a few hours or multiple days.