For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అవిసె గింజల గురించి 5 అద్భుతమైన అందమైన వాస్తవాలు

By Super
|

అవిసె గింజలలో పూర్తిగా మంచి కలిగించే శక్తిసామర్థ్యాలు ఉన్నాయి. పురాతన కాలం నుండి, అప్పటి నాగరికతలు మరియు సంస్కృతుల పద్ధతుల ద్వారా, ఈ విత్తనాలను ఉపయోగిస్తున్నారు. పురావస్తు ఆధారాల ప్రకారం, ఈజిప్ట్ లో నెఫెర్టిటి కాలం నుండి అవిసె గింజల ఉపయోగం ఉన్నదని తెలుస్తున్నది.

భారతదేశంలో సాధారణంగా సహజంగా బలమైన ఫైబర్ కలిగి ఉన్న ఈ ఫ్లాక్స్ లేదా "అల్సి" "టిసి" అని పిలిచే ఈ సాగు గింజలను, కష్టపడి పనిచేసే రైతులకు ఆహారంగా ఉపయోగిస్తారు.

READ MORE: షుగర్-హార్ట్ డిసీజ్ లను నియంత్రించే అవిసె గింజలు

అవిసె గింజల ప్రయోజనాలు:

అవిసె గింజల గురించి కొన్ని వాస్తవాలు

అవిసె గింజల గురించి కొన్ని వాస్తవాలు

ఈ విత్తనాలు అనేక పోషకాలతో నిండి ఉన్నాయి మరియు ఈనాటికీ వీటిని ఒక ఔషధ ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నారు. అవిసె విత్తనాలలో కొలెస్ట్రాల్ తగ్గించే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. అవిసె గింజలు మానవ శరీరంలో వేడిని పుట్టిస్తాయి. ఈ విత్తనం ప్రత్యేకత ఏమిటంటే దీనిని భోజనంలో ఒక ఆదరువులాగా తీసుకోవాలి. అవిసె గింజలు భోజానానికి ప్రత్యామ్నాయంగా తీసుకుంటే, వీటిని శరీరం జీర్ణం చేసుకోలేదు. వీటిని ముడిగా నీటితో రోజూ తీసుకున్నందువలన, మీ జీర్ణ వ్యవస్థను కొనసాగటానికి ఫైబర్ ను అవసరమైన మొత్తంలో అందిస్తుంది. మీరు ద్రవపదార్థాలను ఎక్కువగా తీసుకోండి. ఎన్ని, ఎలా మీరు తీసుకోవడం అన్నది, అవిసె గింజలు మీరు ఎందుకు తీసుకోవాలి అన్న కారణాల మీద ఆధారపడి ఉంటుంది. వీటిని వేయించి తింటే ఈ విత్తనాలు కరకరలాడుతూ రుచికరంగా ఉంటాయి.

అవిసె గింజలు మనకు ప్రకృతి ఇచ్చిన ఒక వరం. వీటిలో నిర్దిష్టంగా ఆల్ఫా లినిఒఇక్ ఆమ్లాలు ఉన్నాయి. ఈ ఆమ్లం దీర్ఘకాలిక గుండె జబ్బుల్లో, కీళ్ళనొప్పులు, ఆస్తమా, మధుమేహం కలిగించే వాపులు తగ్గించటానికి మరియు ముఖ్యంగా క్యాన్సర్లలో కీలమైన కోలన్ క్యాన్సర్ కు వ్యతిరేకంగా మీ శరీరానికి రక్షణ కవచంలాగా సహాయపడుతుంది. అక్రోట్లతో మరియు చేపలతో ఈ గింజలను కలిపి తీసుకుంటే, అవిసె గింజలు నిజమైన సహాయాన్ని అందిస్తాయి.

అవిసె గింజల గురించి కొన్ని వాస్తవాలు

అవిసె గింజల గురించి కొన్ని వాస్తవాలు

ముడి అవిసె గింజలలో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. ఈ అవిసె గింజల ప్రభావాలు కొలెస్ట్రాల్ తగ్గించడంలో బాధ్యత వహిస్తాయి. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవటం వలన మీరు కొద్ది ఆహారం తీసుకున్నా, మీ ఆకలి తీరిన పూర్తి అనుభూతి పొందుతారు. దీనివలన మీ బ్లడ్ షుగర్ స్థిరంగా ఉంటుంది మరియు బాగా మీ ప్రేగులు పనితీరు బాగుంటుంది.

అవిసె గింజల గురించి కొన్ని వాస్తవాలు

అవిసె గింజల గురించి కొన్ని వాస్తవాలు

ఏజింగ్ క్రీమ్ కోసం యాంటీఆక్సిడాంట్లు మరియు ఫైటోకెమికల్స్ కలిగిన ప్రకటనలను మనం నిత్యం ఎన్నో చూస్తుంటాము. ఈ ప్రయోజనాలన్నీ పైసా ఖర్చులేకుండా అవిసె గింజలు నుండి లభిస్తుంటే ... వాటిని తెచ్చుకోండి! అవిసె గింజలు ప్రేగులలో పని చేసే లిగాన్లను కలిగి ఉంటాయి మరియు ఆడవారి హార్మోన్లు సమతుల్యంగా చేసే పదార్థాలుగా మారుస్తాయి. ఇవి సంతానోత్పత్తి ప్రోత్సహించడానికి, రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించటానికి మరియు రుతుక్రమం ఆగే లక్షణాలను తగ్గించటానికి ఉపయోగపడతాయని నిరూపించబడ్డాయి.

అవిసె గింజల గురించి కొన్ని వాస్తవాలు

అవిసె గింజల గురించి కొన్ని వాస్తవాలు

వైద్యుడు లేదా ఖరీదైన మందుల సహాయం లేకుండా ఈ చిన్న అవిసె గింజల నుండి కలిగే ఈ ప్రయోజనాలన్నిటిని ఆనందించండి. మీ స్థానిక సూపర్ మార్కెట్ లో అవిసె గింజల కోసం ప్రయత్నించండి, లేదా కేవలం మీ రోడ్సైడ్ కిరాణా షాపుకి కాల్ చేయండి. నేడే మీ శరీరానికి ఈ అద్భుతమైన గింజలను బహుమతిగా అందించండి మరియు రోజువారీ కూడా!

English summary

Five Amazing Facts About Flax Seeds: Health Tips in Telugu

5 Amazing Beauty Facts About Flax Seeds. Health Tips in Telugu, Flax is a tiny power packed seed that is full of goodness. This seed has been used since ancient times, through ancient civilizations and cultures. Archaeological evidences suggest the use of flax seeds since the times of Nefertiti in Egypt.
Desktop Bottom Promotion