Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయా? వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకునే అద్భుతమైన చిట్కాలు ఇవే! -
మోహినీ ఏకాదశి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? వ్రత ఫలితం దక్కాలంటే పారణ సమయాలు, నియమాలు తప్పక తెలుసుకోండి! -
ఏప్రిల్ 26న గ్రహాల మార్పు: ఈ రాశుల వారికి అదృష్టం, మరికొందరికి జాగ్రత్తలు తప్పవా? -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ఈ వారం ధన యోగం.. మీ అదృష్టం ఎలా ఉందో చూడండి! - 26 ఏప్రిల్ నుండి 02 మే 2026 వరకు -
సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! - ఆదివారం, 26 ఏప్రిల్ 2026 -
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై!
సపోటాలో దాగున్న మనకు తెలియని ఆరోగ్య ప్రయోజనాలు
సపోటా రుచికరమైన హెల్తీ ఫ్రూట్ . అంతే కాదు ఇందులో న్యూట్రీషియనల్ బెనిఫిట్స్ అధికంగా ఉన్నాయి .ఇది మామిడిపండ్లు, అరటిపండ్లు, మరియ జాక్ ఫ్రూట్ వంటి కోవలోకి వస్తాయి . ఇవన్నీ తక్కువ క్యాలరీలను అందిస్తాయి.
ఇది ఒక మంచి ఉత్తమమైన ఫ్రూట్ . ఇది తక్షణ శక్తిని అందివ్వడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . ఈ పండ్లలో ఉండే ఫ్రక్టోజ్ మరియు సుక్రోజ్ లు ఎనర్జీ బూస్టర్స్ గా పనిచేస్తాయి .
సపోటా పండ్లలో అనేక న్యూట్రీషియన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి . మరియు యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ ఇ, ఎ, మరియు సిలు కూడా పుష్కలంగా ఉన్నాయి . మరియు ఇది కాపర్ కు మంచి మూలం వంటిది. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను అందిస్తాయి.
ఇంకా ఫైూబర్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. ఇది ల్యాక్సేటివ్. సపోటాలో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్దకాన్ని మరియు మ్యూకోస ను కోలన్ క్యాన్సర్ ను నివారిస్తుంది . అలాగే ఇందులో ఉండే విటమిన్ ఎ లంగ్ మరియు ఓరల్ క్యావీటి క్యాన్సర్ ప్రమాధాల నుండి శరీరాన్ని రక్షిస్తుంది.
సపోటాలో ఉండే టానిన్ కంటెంట్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ , యాంటీ పారాసిటిక్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్నాయి. అందువల్ల వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం. అంతే కాదు, వీటితో పాటు మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి మరి అవేంటో తెలుసుకుందాం...

కళ్ళు ఆరోగ్యంగా ఉంచుతుంది:
సపోటాపండ్లలో విటమిన్ ఎ అధికంగా ఉండటం వల్ల కంటి చూపును మెరుగుపరుస్తుంది . ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

మలబద్దకాన్ని నివారిస్తుంది:
సపోటాలో ఉండే ఫైబర్ మలబద్దకం నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే డైటరీ ఫైబర్ క్రోనిక్ మలబద్దకాన్నినివారిస్తుంది .

ఇన్ఫ్లమేషన్ దూరం చేస్తుంది:
సపోటాపండ్లలో ఉండే టానిన్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కండరాల సలుపులు, నొప్పులను నివారించడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ గా సపోటాలు గ్రేట్ గా సహాయపడుతాయి . ఇది శరీరంలోని వాపు మరియు ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తాయి.

కిడ్నీ స్టోన్స్ ను నివారిస్తుంది:
ఈ పండు కిడ్నీ స్టోన్స్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ తొలగిపోవతాయి. ముఖ్యంగా సపోటా పండులోని విత్తనాలను పొడి చేసి, గ్లాసు నీటిలో వేసి త్రాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ నివారించబడుతాయి . సపోటాలో ఉండే డ్యూరియాటిక్ లక్షణాలు కిడ్నీలోని స్టోన్స్ ను నివారిస్తుంది.

బోన్స్ స్ట్రాంగ్ గాఉంచుతుంది:
సపోటాలో ఉండే క్యాల్షియం మరియు ఇతర మినిరల్స్ ఫాస్పరస్, మరియు ఐరన్ వంటివి బోన్స్ ను స్ట్రాంగ్ అండ్ హెల్తీగా ఉంచుతాయి . సపోటాలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బోన్ ఎలిమెంట్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది . ఇది బోన్ హెల్త్ మరియు క్వాలిటీని మెరుగుపరుస్తాయి.

క్యాన్సర్ ను దూరం చేస్తుంది:
సపోటాలో యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. మరియు ఇందులో డైటరీ ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి . ఇందులో ఉండే యాంటీ యాక్సిడెంట్స్ మరియు ప్రివెంటివ్ న్యూట్రీషియన్స్ శరీరంలోని క్యాన్సినోజెన్స్ ను దూరం చేస్తుంది.



Click it and Unblock the Notifications