For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ సూపర్ పోషకాలను మీ రోజువారీ డైట్ లో తీసుకోవడం ద్వారా మీ జీవక్రియని పెంచుకోవచ్చు..

By Ashwini Pappireddy
|

బరువు తగ్గడానికి మీ డైట్ లో ఏ ఏ ఆహారపదార్థాలను తీసుకోవాలనే దాని గురించి ఆలోచించి బాగా అలసిపోయారా?

అయితే ఈ అలసటకు కారణమైన వాటికి ఇప్పుడే ఫుల్ స్టాప్ పెట్టండి. బరువు తగ్గడానికి మీరు చేస్తున్న ఈ అన్వేషణ ని ఇక్కడితో నిలిపివేయండి. ఇక్కడ మీ బరువుని తగ్గించడానికి సహాయపడే పోషకాల లిస్ట్ ని మీకోసం తెలియజేశాము.

మనలో చాలా మందికి తెలుసు ఫైబర్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు మరియు నీటిని త్రాగడం వలన, రోజు మొత్తంలో మీరు తీసుకొనే క్యాలరీ లను పరిమితం చేయవచ్చు.

nutrients for weight loss

<strong>బరువు తగ్గించడంలో సూపర్ పవర్ మొలకెత్తిన గింజలదే..!</strong>బరువు తగ్గించడంలో సూపర్ పవర్ మొలకెత్తిన గింజలదే..!

కొన్ని నూనెలు మరియు ఇతర ఆరోగ్యకరమైన పదార్థాలు మీకు కడుపు నిండిన భావాన్ని కలిగించి మరియు ఆకలిని తగ్గిస్తాయి.

ఈ ఆహార పదార్థాలు కొవ్వు ని కరిగించే లక్షణాలను కలిగి ఉంటాయి మరియు అవి మిమ్మల్ని సన్నగా మరియు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి.

ఈ వ్యాసంలో బరువు తగ్గడానికి అవసరమైన కొన్ని పోషకాల గురించి తెలియజేశాము. మీరు బరువు తగ్గడానికి ఎలాంటి పోషకాహారాలను తీసుకోవాలని తెలుసుకోవడానికి మరింత చదవండి.

<strong>జామపండుతో కొలెస్ర్టాల్ కరిగి స్లిమ్ అవడం ఖాయం..</strong>జామపండుతో కొలెస్ర్టాల్ కరిగి స్లిమ్ అవడం ఖాయం..

1. అసంతృప్త కొవ్వులు:

1. అసంతృప్త కొవ్వులు:

మీ ఆహారంలో కార్బోహైడ్రేట్ల కు బదులుగా మోనౌసారత్యులేట్ ఫ్యాట్స్ తో భర్తీ చేయడం ద్వారా మధ్యభాగం లో కొవ్వు పేరుకోవడాన్ని తొలగిస్తూ, మీకు స్లిమ్ గా ఉండటానికి సహాయం చేస్తుంది.ఆలివ్ నూనె మరియు అవొకాడోస్ లో మోనోస్సాచురేటేడ్ కొవ్వులు ఎక్కువగా ఉంటాయి.

2. గ్రీన్ టీ లో దొరికే ఎగసిగ్:

2. గ్రీన్ టీ లో దొరికే ఎగసిగ్:

EGCG లేదా ఎపిగాల్లోకెటెచిన్ గాలేట్ అనేది గ్రీన్ టీలో కనిపించే ఒక యాంటీఆక్సిడాంట్. ఇది అదనపు క్యాలరీ లను కరిగించడం ద్వారా థర్మోజెనెసిస్ లేదా వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఇది శక్తిని నిల్వ చేసిన కొవ్వును కూడా ప్రోత్సహిస్తుంది.

3. రాస్ప్బెర్రీ కీటోన్స్:

3. రాస్ప్బెర్రీ కీటోన్స్:

రాస్ప్బెర్రీ కీటోన్లు అనే యాంటీఆక్సిడెంట్స్ రాస్ప్బెర్రీస్ లో అధికంగా ఉంటాయి. ఇవి కండరాల శక్తిని పెంచుతాయి, కొవ్వు ని కరిగించే హార్మోన్ అడపిన్కోటిన్ను కలిగివుంటుంది మరియు ఇది నిల్వ ఉంచిన కొవ్వును కరిగిస్తుంది.ఇది బరువు తగ్గడానికి ఉపయోగించే ఉత్తమ పోషకాలలో ఇది కూడాఒకటి.

4. డాక్టోసాహెక్సానోయిక్ యాసిడ్ (DHA):

4. డాక్టోసాహెక్సానోయిక్ యాసిడ్ (DHA):

సాల్మొన్ వంటి జిడ్డుగల చేపలలో రెండింటిలో ఒకటిగా కనిపించే ఒమేగా -3 కొవ్వులలో ఇది ఒకటి. DHA యంగ్ కొవ్వు కణాల పెరుగుదలను నిరోధిస్తుంది మరియు వాటిని చనిపోయేలా చేస్తుంది. మీ ఆహారంలో మరింత DHA ను పొందడానికి, మీరు అధికంగా నూనె చేపలను తినవచ్చు లేదా చేపల నూనెను తీసుకోవచ్చు.

5. ఎసిటిక్ యాసిడ్:

5. ఎసిటిక్ యాసిడ్:

ఎసిటిక్ యాసిడ్ యొక్క మరొక రూపం అయిన వినెగర్, శక్తివంతమైన గ్లూకోజ్ ని తగ్గించే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఎసిటిక్ ఆమ్లం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. బ్లడ్ షుగర్ను నియంత్రించడం అనేది బరువు తగ్గడానికి మరియు లీన్ బాడీని తయారు చేయడంలో ఒక ముఖ్యమైన భాగం.

6. ప్రోటీన్:

6. ప్రోటీన్:

మాంసకృత్తులు, గొడ్డు మాంసం, చేపలు, పాలు లేదా సోయా వంటి ఆహార పదార్థాల నుంచి ప్రోటీన్ పుష్కలంగా గా దొరుకుతుంది. ఇవి బరువుని తగ్గించడానికి సహాయపడే అద్భుతమైన స్టార్స్. ప్రోటీన్ని తయారుచేసే అమైనో ఆమ్లాలు మీ శరీరం లోని కొవ్వుని కరిగించి మరియు శక్తి స్థిరీకరణ హార్మోన్, గ్లూకోగాన్ విడుదల చేయడానికి కారణమవుతాయి. మీరు స్లిమ్ అవడానికి సహాయపడే టాప్ ఆహారాలలో పదార్థాలలో ఇది ఒకటి.

7. కాఫిన్:

7. కాఫిన్:

బరువును తగ్గించే అత్యంత శక్తివంతమైన కాంపౌండ్స్ లో కాఫిన్ ఒకటి. ఇది కొవ్వు నిల్వచేసే కాంపౌండ్స్ లని విచ్చిన్నం చేయడం లో బాధ్యత వహిస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడే ఉత్తమమైన ఆహారాలలో ఇది కూడా ఒకటి.

8. ఫైబర్:

8. ఫైబర్:

ఇది బరువు తగ్గడం లో ఉపయోగపడే ఒక గొప్ప న్యూట్రిఎంట్ మరియు ఇది జీర్ణక్రియను తగ్గిస్తుంది, తద్వారా నిరంతర శక్తి ని కలిగివుండి మరియు స్థిరమైన బ్లడ్ షుగర్ ని అనుమతిస్తుంది. ఆకలి మరియు కడుపునిండిన అనుభూతికి కారణమైన జీర్ణక్రియ జరిగే సమయంలో ఫైబర్ కూడా హార్మోన్లను విడుదల చేస్తుంది.

English summary

Super Nutrients For Weight Loss

Super Nutrients For Weight Loss
Story first published:Monday, September 11, 2017, 15:16 [IST]
Desktop Bottom Promotion