ఆరోగ్యంగా మరియు స్లిమ్ ఉండటానికి గృహిణుల కోసం ప్రత్యేక డైట్ ప్లాన్!

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

మీరు ఇంటివద్ద హౌస్ వైఫ్/ తల్లిగా వున్నప్పుడు బరువు కోల్పోవడం అనేది చాలా కష్టతరమైన విషయమని మనందరికీ తెలిసిన విషయమే! మీరు 24/7 వంటగది మరియు మీ రిఫ్రిజిరేటర్ దగ్గర వర్క్ చేస్తూనే ఉండాలి.

కానీ మనలో చాలామంది మహిళలు గృహిణిగా ఉండటం చాల సులభమైన టాస్క్ అని భావిస్తారు. కానీ వారి గురించి శ్రద్ధ తీసుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం తినడానికి కూడా సమయం దొరకడం ఎంత కష్టమనే విషయం కేవలం ఒక గృహిణి మాత్రమే తెలుస్తుంది.

డైట్ ఫాలో అయినా బరువు తగ్గకపోవడానికి కారణాలు..!

మీ జీవితంలో ముఖ్యం గా ఈ సమయంలో మీ ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో అవసరం. ఎందుకంటే,మీ పిల్లలని అంతులేని శక్తివంతులుగా (ఆరోగ్యం గా)ఉండేలా చూసుకోవాలి అలాగే ఎప్పటికి తరగని ,ముగింపు కాని మీ భాద్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది.

diet plan for housewife

ఫిట్ గా ఉండటం మరియు అదనపు బరువు పెరగకుండా ఉండటం అనేది గృహిణులకు మరొక సవాలు లాంటిది.

మీరు ఎంచుకున్న ఎలాంటి డైట్ ప్రణాళిక అయినా, ఫిట్నెస్ వైపు మీవంతు

పాటించేలా చూసుకోవాలి, డైట్ ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోండి.

డాక్టర్ స్వరూప కాకాని, చీఫ్ న్యూట్రిషనిస్ట్, సాగర్ ఆసుపత్రి, ప్రకారం, "40 ఏళ్ళ ఫై పడిన గృహిణులు, వారి ఆహారపు అలవాట్లను జాగ్రత్తగా చూసుకోవాలి, వారి జీవక్రియ 1% -2% తగ్గిపోతుంది. డైట్ ని వారు తప్పనిసరిగా తీసుకోవాలి కానీ సరైన ఆహారాన్ని తీసుకోకుండా ఆకలిని నియంత్రించుకుంటూ కేవలం ఒక కప్పు టీ త్రాగటం మరియు అల్పాహారం తో సరిపెట్టకూడదు.

త్వరగా-హెల్తీగా బరువు తగ్గించే 7 రోజుల క్రాష్ డైట్ ప్లాన్

"శుద్ధి చేసిన ఆహార పదార్థాలు, కొవ్వు కలిగిన మరియు వేయించిన ఆహార పదార్థాలు అవసరం, అలాగే ఒక రోజుకి మూడు-నాలుగు కూరగాయలు మరియు పండ్ల ను తీసుకోడం పై దృష్టి పెట్టాలి. ఇవి మీకు విటమిన్లు మరియు ఖనిజాలు వంటి పోషకాలను తగినంతగా పొందటానికి సహాయం చేస్తాయి ఇంకా రోగనిరోధకత శక్తి ని పెంచుతాయి.

ఈ ఆర్టికల్లో, మేము ఒక ఆరోగ్యకరమైన డైట్ ప్రణాళికను మరియు చిట్కాలనుప్రత్యేకం గా గృహిణుల కోసం తెలియజేయడం జరిగింది. మరింత తెలుసుకోవడానికి చదవండి. నేషనల్ న్యూట్రిషన్ వీక్ లో భాగంగా, మేము మీ కోసం వాటిని పొందుపరచడం జరిగింది.

1. మీ భోజన ప్రణాళిక:

1. మీ భోజన ప్రణాళిక:

మీరు ఈ రోజు రాత్రి పెద్ద విందు చేయబోతున్నారని మీకుతెలిస్తే, దానిని బట్టి మీ లంచ్ మరియు బ్రేక్ఫాస్ట్ లను దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి.మీరు విందు లో ఎన్ని కేలరీలు దొరుకుతుందని అనుకుంటున్నారో దానినుండి మీరు గోల్ గా పెట్టుకున్న కేలరీల నుండి తీసివేయాలి. డాక్టర్ స్వరూపా ఇలా చెప్పారు ముఖ్యంగా హౌస్మ్యాస్ మైండ్ ఫుల్ గా తినడం అలవర్చుకోవాలని తెలిపారు. "వారి శరీరం బరువు ని సరిగా మైంటైన్ చేయడానికి దీనిని మనస్సులో ఉంచుకోవాలని తెలిపారు.

2.డే సమయంలో కేవలం నీటిని త్రాగాలి:

2.డే సమయంలో కేవలం నీటిని త్రాగాలి:

బ్రేక్ఫాస్ట్ సమయంలో రెండు పెద్ద గ్లాసుల నీరు త్రాగండి . భోజనం మరియు లంచ్ సమయంలో తక్కువగా త్రాగండి ఒకవేళ మీకు ఆకలి మరియు దాహం వేసినప్పుడు త్రాగవచ్చు. నీటిని తాగినట్లైతే అది మీ పొట్టని నింపి మీరు ఎక్కువ తినకుండా సహాయపడుతుంది.మీరు వైన్ తాగితే, విందు కోసం దానిని ఉంచుకోండి.

3. స్ట్రింగ్ డీట్స్ కు NO చెప్పండి:

3. స్ట్రింగ్ డీట్స్ కు NO చెప్పండి:

డైట్ ఖచ్చితంగా ఒక వ్యామోహం లాంటిది కానీ మీరు మీ ఆరోగ్యం కోసం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ మరియు మీరు తీసుకొనే క్యాలరీ లను లెక్కించుకోవాల్సిన అవసరం ఉందని అర్థం చేసుకోవాలి.

4. బోర్డమ్ లో తినడం నివారించండి:

4. బోర్డమ్ లో తినడం నివారించండి:

మీరు ఇంట్లో ఒంటరిగా వున్నపుడు మీకు విసుగు చెందుతారు. కానీ ఆ సమయం లో స్నాక్స్ ని తీసుకోవడం మంచి అలవాటు కాదు. ఒకవేళ మీరు చాలా ఆకలితో వున్నైట్లైతే, మీరు వెనిలాస్ మరియు లీన్ ప్రోటీన్లను కలిగివున్నస్నాక్ ని ఎంచుకోవచ్చు.

భోజనమైన తర్వాత నిద్రపోయే అలవాటు చాలా బాడ్ అలవాటుగా డాక్టర్ స్వరూప చెప్పారు.

ఆమె మాట్లాడుతూ, "గృహిణులు ముఖ్యంగా, బ్రేక్ఫాస్ట్ ఒక రాజు లాగ, భోజనం ఒక రాణి లాగా మరియు డిన్నర్ ని పాపర్ లాగా చేయాలని చెప్పారు.

5. మీ శరీరాన్ని కదిలించండి:

5. మీ శరీరాన్ని కదిలించండి:

మీరు ఇంటిలో కూరుకుపోయినా, మీరు ఇంకా కొన్ని కేలరీలు బర్న్ చేయవచ్చు. ఇంట్లో సమయం దొరికినప్పుడు డ్యాన్స్ చేయడం,మరియు ప్రతి రోజు పార్క్ లో తిరగడం మొదలైనవి, చేయడం వలన మిమల్ని మీరు చురుకుగా వుంచుకోవడానికి కొన్ని పద్ధతులు.

6. మీరు కూడా మీ కోసం వండుకోవడం అవసరం:

6. మీరు కూడా మీ కోసం వండుకోవడం అవసరం:

గృహిణులు తమ భర్తలను మరియు పిల్లలు వారికి ఇష్టమైన వంటలను వండి పెట్టాలనుకుంటారు. తల్లి ఇష్టానుసారం ఏది ప్రాముఖ్యమైనది కాదు. ఇది సరైనది కాదు. మీరు మంచి శరీరాన్ని నిలుపుకోవటానికి మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి, మీరు నిజంగా మీ కోసం కూడా వంట చేసుకోవడం ప్రారంభించాలి! సో, ఇది గృహిణులు ఉత్తమ డైట్ ప్రణాళిక గా చెప్పవచ్చు.

.డాక్టర్ స్వరూక కకణి ఇంపుట్స్ తో

English summary

Healthy Diet Plan & Weight Loss Tips For Housewives

These healthy diet and weight loss tips for housewives can help them reach their ideal body weight in no time! Read to know the best diet plan for housewives
Subscribe Newsletter