ఆ విషయంలో మీరు ఎక్కువ సంతృప్తి చెందాలంటే జీడిపప్పుతో సింపుల్ రెమెడీ!

By: Mallikarjuna
Subscribe to Boldsky

ప్రస్తుత రోజుల్లో నాగరికత, శాస్త్రీయత, టెక్నాలజీ బాగా పెరగడంతో ఒక్క నిముషం కూడా తీరికలేకుండా గుడుపుతుంటారు. ఆహారనియమాలు పాటించకపోవడం, నిద్రలేమి, స్ట్రెస్ వంటి సమస్యలు వల్ల సెక్స్ లైఫ్ అసంతృప్తిగా ఉంటుంది.

అంగస్థంభన లోపాలతో బాధపడే వారికోసం ఒక ఎఫెక్టివ్ న్యాచురల్ రెమెడీ ఉంది, ఈరెమెడీ వల్ల పడగదిలో అంగస్థంభన సమస్యలను నివారించి చురుకుగా ఉండేందుకు సహాయపడుతుంది.

అంగస్తంభన లోపాల వల్ల సంబంధ భాందవ్యాలు తెగిపోవడం ఈ మద్యకాలంలో అధికమైపోయిది. ఎప్పుడైతే మీ పార్ట్నర్ ను పడకగదిలో సుఖ పెట్టలేకపోతారో, అప్పుడు సెక్స్ మీద కోరికలను ఇద్దరు కోల్పోతారు దాంతో ఇద్దరి ఒత్తిడి పెరుగుతుంది.

home remedy for erection

కాబట్టి, మీరు ఆరోగ్యకరమైన సెక్స్ లైఫ్ ను కోరుకునే వారైతే పార్ట్నర్స్ ఇద్దరూ ఆ విషయంలో చురుకుగా ఉండటం మంచిది.

పడకగదిలో చురుకుగా, అంగస్తంభన లోపాలు లేకుండా ఉండాలంటే ఈ క్రింది హోం రెమెడీ సహాయపడుతుంది.

home remedy for erection

కావల్సినవి:

జీడిపప్పు పాలు : 1/2కప్పు

కావల్సినవి:

తేనె: 1టేబుల్ స్పూన్

home remedy for erection

ఫ్యాక్ట్ : 1

ఈ రెండింటి కాంబినేషన్ డ్రింక్ తాగడం వల్ల అంగస్తంభన లోపాలను నివారించుకోవచ్చు. ఈ రెమెడీ అద్భుతంగా పనిచేస్తుది. అయితే ఈ డ్రింక్ ను రెగ్యుర్ గా తీసుకోవడం మంచిది. ఈ రెమెడీతో పాటు, స్మోక్ చేయడం మానేయాలి, రోజూ వ్యాయామం చేయాలి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. రెగ్యులర్ గా వ్యాయామం చేయాలి.

home remedy for erection

ఫ్యాక్ట్ : 2

జీడిపప్పు పాలలో విటమిన్ ఇ, ప్రోటీనులు అధికంగా ఉంటాయి. ఇది ప్రైవేట్ భాగాలకు రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. అంగస్తంభన సమస్యలను నివారించి, పడకగదిలో చురుకుగా ఉండేందుకు సహాయపడుతుంది.

తేనెలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి ప్రైవేట్ భాగాలకు రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. దాంతో లాంగర్ అండ్ స్ట్రాంగర్ ఎరిక్షన్ కలిగి ఉంటారు.

home remedy for erection

తయారుచేయు పద్దతి:

పైన సూచించిన విధంగా ఒక కప్పులోనికి పాలు తీసుకుని, బాగా మిక్స్ చేసి తాగాలి.

స్టెప్ 2

ఈ మిశ్రమాన్ని ప్రతి రోజూ రాత్రుల్లో డిన్నర్ తర్వాత రెండు నెలలపాటు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

English summary

Try This Cashew Remedy If You Want To Last Longer In Bed!

Some of the main causes for erections that just last for a short time are erectile dysfunction, poor blood circulation, diabetes, lack of stamina, etc. So, if you want to have longer, healthier erection, then follow this almond remedy.
Story first published: Thursday, June 22, 2017, 20:00 [IST]
Subscribe Newsletter