For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిమ్మకాయలోని వైద్యపరమైన 13 ఆరోగ్య సద్గుణాలు.!

By Super
|

రోజుకో యాపిల్‌ తింటే.. వైద్యుల అవసరమే ఉండదన్నది ఆంగ్ల సామెత. ఇప్పుడు అదే కోవలోకి పుల్లని పళ్లన్నీ వస్తాయని అంటున్నారు కెనడాలోని వెస్టర్న్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఒంటారియా నిపుణులు. పుల్లగా ఉండే బత్తాయి.. నారింజ.. కమలా, నిమ్మ.. సి విటమిన్‌ ఉండే ఇలాంటి ఫలాలని రోజుకొక్కటి తిన్నా అనేక జబ్బులకు దూరంగా ఉండొచ్చని నిపుణులు అంటున్నారు. సిట్రస్‌ ఫలాలని తినడం వల్ల గుండెజబ్బులు, మధుమేహం, వూబకాయం నుంచి రక్షణ లభిస్తుంది. పుల్లని ఫలాలలోని ప్రత్యేక పిగ్‌మెంట్‌ కారణంగా ఈ భరోసా లభిస్తుందని వారు చెబుతున్నారు.

నిమ్మ (Lemon) పండులో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇవి పసుపు రంగులో ఉండి రుచికి పుల్లగా ఉంటాయి. నిమ్మరసం కోసము ఎక్కువగా వీటిని పెంచుతారు. నిమ్మ లో ఆమ్లాలు అధికం గా ఉంటాయి ... జీర్ణ క్రియ సమస్యలు పరిష్కరిస్తుంది . కాలేయానికి టానిక్ గా పని చేస్తుంది . గొంతు నొప్పి , ఆస్తమా ల నుండి ఉపశయనం ఇస్తుంది . ఆహారము ద్వార మనకు లభించే ఇనుము , కాల్సియం ను శరీరము గ్రహించడానికి విటమిన్ సి ఎంతగానో దోహదము చేస్తుంది . ఇన్ని సద్గుణాలున్న నిమ్మ మీ రెగ్యలర్ డైట్ లో తీసుకోవడం వల్ల ఎంత ప్రయోజనం పొందవచ్చే ఈ వ్యాసం చదివిన తర్వాత మీకే అర్థం అవుతుంది. నిమ్మకాయ, నిమ్మకాయలోని తెల్లని పదార్థాం, మరియు నిమ్మ తొక్క ఇలా నిమ్మతో అన్నింటితోనే అనేక ప్రయోజనాలున్నాయి.

మరి నిమ్మతో అద్భుతమైన 13 సద్గుణాలు ఏంటో ఒకసారి చూద్దాం...

బౌల్ క్లీనింగ్(ప్రేగు-ప్రక్షాళన)చేస్తుంది:

బౌల్ క్లీనింగ్(ప్రేగు-ప్రక్షాళన)చేస్తుంది:

బౌల్ క్లీనింగ్(ప్రేగు-ప్రక్షాళన)చేస్తుంది: నిమ్మకాయలోని చేదు, పులుపు రుచి ప్రేగులోని పెర్సిస్టాలిస్ పంపింగ్ మోషన్ ను పెంచడానికి తగిన సామర్ధ్యాన్ని అందించి ప్రేగుల నుండి వ్యర్థాలను క్రమంగా బటయకు నెట్టివేసేందుకు మెరుగ్గా సహాయపడుతుంది. కాబట్టి, ప్రేగులు శుభ్రపడాలంటే, ప్రతి రోజూ ఉదయం నిద్రలేవగానే, ఒక గ్లాసుగోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి పరగడుపున సేవించాలి.

క్యాన్సర్:

క్యాన్సర్:

క్యాన్సర్: నిమ్మకాయలో 22క్యాన్సర్ వ్యతిరేక సమ్మేళనాలు కలిగి ఉంటుంది, జంతువులలో క్యాన్సర్ కణితుల పెరుగుదలకు తగ్గిస్తుంచే లెమనిని నేచురల్ అక్యూరింగ్ ఆయిల్ ఉంటుంది. నిమ్మకాయలో ఇంకా క్యాన్సర్ కణాల్లో కణ విభజన ఆపడానికి సహాపడే flavonol గ్లైకోసైడ్స్ అని పిలిచే ఒక పదార్ధం కలిగి ఉంటాయి.

జలుబు మరియు ఫ్లూ:

జలుబు మరియు ఫ్లూ:

జలుబు మరియు ఫ్లూ: నిమ్మరసంలోని విటమిన్ సి గల ఏంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జలుబు చేసినవారికి ఇది చాలా మంచిది. నిమ్మకాయలు విటమిన్ సి మరియు వ్యాధికి వ్యతిరేకంగా పనిచేసే flavonoids ఇందులో సమృద్ధిగా ఉంటాయి.

కాలేయం శుభ్రపరచడానికి:

కాలేయం శుభ్రపరచడానికి:

కాలేయం శుభ్రపరచడానికి: నిమ్మరసం వేడినీటిలో కలిపి ఉదయం సేవిస్తే కాలేయం శుభ్రపరుస్తుందని భావిస్తారు. అందుకే దీన్ని గ్రేట్ లివర్ డిటాక్సిఫైయర్ గా పిలుస్తారు.

న్యూట్రిషన్:

న్యూట్రిషన్:

న్యూట్రిషన్: నిమ్మకాయలో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్, flavonoids, B-కాంప్లెక్స్ విటమిన్లు, కాల్షియం, రాగి, ఇనుము, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, మరియు ఫైబర్ పుష్కలంగా కలిగి ఉంటాయి.

శరీరంలోని రసాయనాలను సమతుల్యం చేస్తుంది:

శరీరంలోని రసాయనాలను సమతుల్యం చేస్తుంది:

శరీరంలోని రసాయనాలను సమతుల్యం చేస్తుంది: నిమ్మకాయలో ఆమ్లం ఉండి, శరీరంలోని అన్ని జీవక్రియలను సంకర్షణ కలిగి ఆల్కలైజిన్ ప్రభావం శరీరంలోని ద్రవాలు పునరుద్దరించడానికి సహాయం చేసి, అవి శరీరపు pHను రీస్టోర్ చేస్తుంది

 అలర్జీలు:

అలర్జీలు:

అలర్జీలు: నిమ్మకాయలో అల్లెవియేట్ అలెర్జీ లక్షణాలను తగ్గించుకోవటానికి phytonutrient hesperetinనిమ్మలో పుష్కలంగా కలిగి ఉందని అధ్యయనాల్లో తెలపబడింది.

మెదడు మరియు నాడీ వ్యవస్థ లోపాలు:

మెదడు మరియు నాడీ వ్యవస్థ లోపాలు:

మెదడు మరియు నాడీ వ్యవస్థ లోపాలు: నిమ్మ తొక్కలోని శక్తివంతమైన phytonutrient tangeretin కలిగి ఉండి, మెదుడు వ్యాధులు, పార్కిన్సన్స్ వంటి వ్యాధి మెదడు వ్యాధులకు సమర్థవంతంగా పనిచేస్తాయని నిరూపించబడ్డాయి.

కంటి వ్యాధులు:

కంటి వ్యాధులు:

కంటి వ్యాధులు: నిమ్మకాయలోని ద్రవంలో Rutin పదార్థం ఉంటుందని కనుగొనబడింది, డయాబెటిక్ రెటినోపతీ సహా కంటి వ్యాధుల లక్షణాలు, మెరుగుపర్చుకోవడానికి బాగా సహాపడుతుందని అనేక పరిశోధనలలో చూపబడింది.

యాంటి వైరల్:

యాంటి వైరల్:

యాంటి వైరల్: జలుబు మరియు ఫ్లూ వైరస్ వంటి వాటికి వ్యతిరేకంగా సమర్ధవంతమైనవిగా పనిచేసే terpene limonoids నిమ్మలో కనుగొనబడినది. ఈ యాంటి వైరల్ ఎఫెక్ట్స్ ఇతర వైరస్ మీద ప్రభావం చూపబడ్డాయని నిరూపించబడ్డాయి.

డయాబెటిస్:

డయాబెటిస్:

డయాబెటిస్: కంటి వ్యాధుల పెరుగుదలకు మధుమేహంతో లింక్ ఉంది, రక్తంలో షుగర్ లెవల్స్ అధికంగా ఉన్నప్పుడు వాటని తగ్గించడానికి hesperetin అనేది పుష్కలంగా కలిగి ఉంది.

గాల్ మరియు మూత్రపిండాల్లో రాళ్లు:

గాల్ మరియు మూత్రపిండాల్లో రాళ్లు:

గాల్ మరియు మూత్రపిండాల్లో రాళ్లు: నిమ్మరసం కనుగొన్న సిట్రిక్ యాసిడ్ పిత్తాశయ, కాల్షియం నిక్షేపాలు, మరియు మూత్రపిండాల్లో రాళ్లు రద్దు చేయడానికి సహాయపడుతుంది.

యాంటీ ఏజింగ్:

యాంటీ ఏజింగ్:

యాంటీ ఏజింగ్: నిమ్మకాయలు కనిపించే విటమిన్ సి వృద్ధాప్యంనకు దారితేసే ఫ్రీరాడికల్స్ మరియు అందుకు కారణం అయ్యే ఇతర రకాల వ్యాధులను తటస్తం చేయడానికి విటమిన్ సి బాగా సహాయపడుతుంది.

English summary

13 Healing Powers of Lemons

If you’re not getting fresh lemons into your diet, you may want to reconsider after reading the many health benefits of lemons, lemon juice, pith (the white part), or zest (skin).
Desktop Bottom Promotion