For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కడుపు మంటను చల్లార్చే బంగాళాదుంప...!

By Super
|

ఈరోజుల్లో బంగాళా దుంప లేకుండా కూరగాయాలని ఉహించుకొలేము సొలనుమ్ ట్యుబేరోసం అనే శాస్త్రీయ నామం కలిగిన ఈ అందవికారమైన కాయగుర బంగాళా దుంప. బంగాళా దుంప ప్రేమికులకి ఆనందం కలిగించే అంశం దీనిలో కేవలం కార్బోహైడ్రేట్స్ మరియు కేలరీలు మాత్రమే కాకుండా మరిన్ని పదార్ధాలు ఉన్నాయన్న సంగతి. వాటిని తెలుసుకుందాం.

బంగాళా దుంప యొక్క ప్రయోజనాలు

బంగాళాదుంప యొక్క ప్రయోజనాలు

బరువు పెరుగుట - కొన్ని ప్రోటీన్స్ మరియు కార్బోహైడ్రేట్స్ బంగాళా దుంప ల లో కలవు. సన్నగా ఉన్న వారు బరువు పెరగదలచుకున్నప్పుడు వీటిని ఆహారం లో తీసుకుంటే మెరుగైన ఫలితాలు పొందగలరు.

బంగాళాదుంప యొక్క ప్రయోజనాలు

అరుగుదల - కార్బోహైడ్రేట్స్ కలిగినందువల్ల బంగాళా దుంపలు తేలికగా అరిగిపోతాయి. రోగులకి, పిల్లలకి ఇంకా అరుగుదల సమస్య ఉన్న వాళ్ళకి ఇవి మంచి ఆహారం. ఇవి శక్తి ని కూడా అందిస్తాయి.

బంగాళాదుంప యొక్క ప్రయోజనాలు

చర్మం కొరకు - విటమిన్ సి మరియు బి కాంప్లెక్స్ ఇంకా పొటాసియం, మెగ్నీషియం, పొస్ఫరస్ మరియు జింక్ వంటి మినరల్స్ కలిగినందువల్ల బంగాళాదుంపలు చర్మ సంరక్షణకు మంచివి. పచ్చి బంగాలా దుంపల ని క్రష్ చేసి తేనెలో కలిపి పేస్ ప్యాక్ గా వాడిదే అద్భుతమైన ఫలితాలు చూడవచ్చు. మొటిమలు, మచ్చలు వంటివి నిర్మూలించడానికి ఉపయోగపడుతుంది.

బంగాళాదుంప యొక్క ప్రయోజనాలు

కీళ్ళవ్యాధులు - ఇందులో రెండు ఉన్నాయి. విటమిన్లు, కాల్సియం మరియు మెగ్నీషియం లు బంగాళా దుంప ల లో లభ్యం అవడం వల్ల కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. బంగాళా దుంపలు ఉడికించిన నీళ్ళు కీళ్ళ నొప్పులకు బాగా పని చేస్తుంది. పిండి పదార్ధం అధికం గా ఉండడం వల్ల శరీర బరువు ఎక్కువ పెరిగే అవకాసం ఉంది.

బంగాళాదుంప యొక్క ప్రయోజనాలు

మంట - మంట ని తగ్గించేందుకు బంగాళా దుంప బాగా పనిచేస్తుంది. మృదువుగా, తేలికగా అరిగిపోవటం, విటమిన్ సి, పొటాసియం మరియు విటమిన్ బి 6 లు అధికంగా ఉండడం వల్ల జీర్ణ క్రియ వ్యవస్థలో ఇంకా ప్రేగులలో మంట నుండి ఉపశమనం కలిగిస్తుంది.

బంగాళాదుంప యొక్క ప్రయోజనాలు

నోటి అల్సర్ కి చికిత్స - నోటి అల్సర్ ఉన్న వాళ్ళకు ఇది మంచి ఆహారం. పచ్చి పొటాటో ముద్ద ని కాలిన గాయాలు కి రాస్తే కొంత ఉపశమనం కలుగుతుంది.

బంగాళాదుంప యొక్క ప్రయోజనాలు

మెదడు - మెదడు సాధారణం గా పనిచెయ్యడానికి గ్లూకోస్ స్తాయి, ఆక్సిజన్ స్తాయి ఇంకా కొన్ని విటమిన్లు, బి కాంప్లెక్స్ మరియు కొన్ని హార్మోనలు, ఎమినో ఆసిడ్స్ మరియు ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్ వంటి ప్రభావం ఉంటుంది. ఇవన్ని బంగాళా దుంప లో లభ్యమవుతాయి.

బంగాళాదుంప యొక్క ప్రయోజనాలు

గుండె జబ్బులు - విటమిన్లు, మినరల్స్ ఇంకా పీచు పదార్ధాలతో పాటు బంగాళా దుంప ల లో కారోటేనైడ్స్ కూడా ఉంటాయి. ఇవి గుండెకి ఇంకా అంతర్గత అర్గాన్స్ కి ఉపయోగకరమైనవి. కానీ ఇవి రక్తం లో ని గ్లూకోస్ స్తాయిలని పెంచడం వల్ల ఊబకాయం వంటి సమస్యలు తలెత్తవచ్చు. అవి మళ్లీ గుండెపై ఒత్తిడి కలిగించావచ్చు. అందువల్ల, ఊబకాయం తో బాధపడే వాళ్ళకి ఇది సిఫార్సు చేయదగినది కాదు.

బంగాళాదుంప యొక్క ప్రయోజనాలు

విరేచనాలు - విరేచనాల వల్ల బాధ పడే వ్యక్తులకి త్వరితంగా శక్తి నిచ్చేదిగా బంగాళా దుంపలని పేర్కొనవచ్చు. పీచు పదార్ధం కలిగి తేలికగా అరుగుతుంది. కానీ వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల అరుగుదల లో ఇబ్బంది కలిగి మరలా విరేచనాలు పట్టుకోవచ్చు.

బంగాళాదుంప యొక్క ప్రయోజనాలు

కాలిన గాయాలకు చికిత్స - బంగాళా దుంప రసం కాలిన గాయాలకి మంచి చికిత్స. చర్మ సమస్యలకి, బెనుకులకి కూడా ఇది ఉపయోగపడుతుంది. ప్రొస్ట్రేట్ కాన్సర్ మరియు గర్భాశయం ఇంకా కొన్ని కణితులు కి ఇది బాగా పనిచేస్తుంది.

English summary

Health Benefits of Potato | బంగాళా దుంప యొక్క ప్రయోజనాలు


 Today one cannot even imagine vegetables without potatoes. This shapeless and ugly looking tuber, bearing the scientific name Solanum Tuberosum, has cast a spell on us. Potato lovers and those who do not like them, will be equally delighted to know that potatoes have more in store for them than just carbohydrates and calories. Let us uncover them.
Desktop Bottom Promotion