For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వ్యాధి నిరోధకత శక్తిని పెంచే వింటర్ బూస్టింగ్ ఫుడ్స్

|

ప్రతి వారిలో స్వాభావికంగా రోగనిరోధక శక్తి ఉంటుంది. మన శరీరంలో రోజూ జరిగే జీవక్రియలతో విషాలు చేరుతూ ఉంటాయి. వాటిని తొలగించడానికి అవయవాలు, శరీవ్యవస్థ నిత్యం పనిచేస్తూనే ఉంటాయి. ముఖ్యంగా వింటర్ సీజన్ లో వాతావరణంలో అనేక మార్పులు ఏర్పడుతాయి. వాతావరణంలో మార్పులు మన శరీరం మీద ప్రభావాన్ని చూపెడుతుంది. చలి, చల్లగాలు, వల్ల మన శరీరం, సాధారణ జలుబు, దగ్గు, జలుబు, జ్వరం వంటి అనారోగ్యాలు ఎదురవుతుంటాయి. సాధారణంగా ఈ సీజన్ లో చాలా మంది ప్రజలు జలుబు మరియు దగ్గుతో బాధపడుతుంటారు. ఈ సీజన్ లో అలా అనారోగ్యం పాలు కాకుండా మనలో వ్యాధినిరోధక శక్తి పెంచుకొనే సమయం వచ్చింది .

అందువల్ల, శీతాకాలంలో చలితో పోరాడటానికి మరియు ఆరోగ్యంగా గడపడానికి మీరు మీ వ్యాధినిరోధక శక్తిని మరింత బలంగా పెంచుకోవాలి. ఇటువంటి సాధారణ ఆనారోగ్యాల నుండి బయటపడటానికి మీరు కొన్ని రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. అప్పుడే మీరు ఆరోగ్యకంగా జీవించగలరు.

మీరు తీసుకొనే ఆహారం, నిద్ర మరియు ఆరోగ్యం ఇవన్నీ మీ రోగనిధక శక్తి మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి, మీ వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి మీరు తీసుకొనే డైట్ మరియు జీవనశైలిని కనిపెట్టుకొని ఉండటం చాలా ముఖ్యం. ఉదాహరణకు, శీతాకాలంలో కొన్ని స్పైసీ ఫుడ్స్ తీసుకోవడానికి ఒక మంచి సమయం. అవి మీ శరీరాన్ని వెచ్చగా ఉంచడంతో పాటు, శరీర ఉష్ణోగ్రతను కూడా క్రమంగా పెరుగుతుంది. ఇది జలుబుతో పోరాడటానికి మరియు వ్యాధినిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

మీ వ్యాధినిరోధక శక్తిని పెంపొంధించుకోవడానికి మీ వింటర్ డైట్ లిస్ట్ లో చేర్చుకోవల్సి కొన్నిస్పైసీ ఆహారాలున్నాయి, మరియు ఇవి జులుబు, ఫ్లూ వంటి వాటితో పోరాడుతాయి. మీ వ్యాధినిరోధకతను పెంచడంలో బ్లాక్ పెప్పర్ మరయిు గార్లిక్ రెండూ చాలా ప్రసిద్ది చెందిన ఆహారపదార్థాలు. మరియు ఇవి ఆరోగ్యానికి మంచివి కూడా. కాబట్టి, శీతాకాలంలో మీరు జలుబు మరియు ఫ్లూను నిరోధించాలంటే మీ వింటర్ డైట్ లో మరికొన్ని వ్యాధినిరోధక ఆహారాలను చేర్చుకోవాలి. మరి అవేంటో ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం....

1. మష్రుమ్:

1. మష్రుమ్:

మష్రుమ్ లో మైటేక్ , రైషి, కొరియోలస్, అగరకస్, మరియు షిటేక్ వంటివి హెల్తీ మష్రుమ్స్ వ్యాధినిరోధక ఆహారాలుగా బాగా ప్రసిద్ధి చెంది ఉన్నాయి . పవర్ ఫుల్ కాంపౌడ్స్ బీటా గ్లూకాన్స్ వంటివి మీలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.

2. వెల్లుల్లి:

2. వెల్లుల్లి:

ఈ స్పైసీ ఫుడ్ మీ వంటకు మంచి సువాసన జోడించడం మాత్రమే కాదు, జలుబు, ఫ్లూతో పోరాడే లక్షణాలు ఉన్నాయి. వెల్లుల్లి, వ్యాధినిరోధకతను ఎదుక్కోవడానికి బ్లెడ్ సెల్స్ ను పెంచుతుంది.వీటిలో అలిసిన్, అజోయేన్ మరియు థయోసల్ఫేట్ వంటి అంశాలు అనేక ఇన్ఫెక్షన్స్ తో పోరాడి వివిధ రకాల వైరస్ లను చంపేస్తుంది.

3. చికెన్ సూప్:

3. చికెన్ సూప్:

చలి ఎక్కువగా ఉండే ఈ సీజన్ లో ఒక బౌల్ చికెన్ సూప్ చాలా టెప్టింగ్ గా ఉంటుంది. చికెన్ సూప్ తో చాలా ఆరోగ్యప్రయోజనాలున్నాయి . ఇది బరువు తగ్గించే క్రమంలోనే కాకుండా ఇది కడుపు నింపుతుంది మరియు ఇది మీ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. మరియు జలుబు మరియు ఫ్లూతో పోరాడుతుంది.

 4. ఆకుకూరలు:

4. ఆకుకూరలు:

శీతాలకాంలో మీ శరీరానికి కావల్సిన అనేక విటమిన్స్, మినిరల్స్ మరియు యాంటీయాక్సిడెంట్స్ ను పుష్కలంగా కలిగి ఉండి. వ్యాధినిరోధకతను పెంపొంధించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

5. క్యారెట్స్ :

5. క్యారెట్స్ :

వింటర్ లో తినాల్సిన మరో హెల్తీ ఫుడ్ క్యారెట్స్. క్యారెట్స్ లో ఫైటో న్యూట్రియంట్స్ బీటాకెరోటిన్ పుష్కలంగా ఉండి, శరీరంలో వ్యాధినిరోధకతను పెంపొంధించడానికి అద్భుతంగా సహాయపడుతుంది. దాంతో అనేక ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే సెల్స్ ను అభివ్రుద్ది చేస్తుంది.

6. కోకా:

6. కోకా:

పచ్చి కోకా బీన్ మరియు కోకా ఫ్లేవర్ కాదు. ఇది మీ వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తుంది. కోకా బీన్ లోఫ్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి వ్యాధినిరోధకతను ఉద్దీపనచేస్తుంది.

 7. బ్లాక్ పెప్పర్:

7. బ్లాక్ పెప్పర్:

వింటర్ లో సాధారణంగా వచ్చే జలుబు మరియు ఫ్లూ మరియు వింటర్ సీజన్ లో వచ్చే ఇతర ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి బ్లాక్ పెప్పర్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది. బ్లాక్ పెప్పర్ శరీరంలో వేడి మాత్రమే పెంచడం కాదు, వ్యాధినిరోధకతకు సపోర్టో చేసి న్యూట్రీషియన్ ను ఇది ఉత్పత్తి చేస్తుంది.

8. అల్లం:

8. అల్లం:

జలుబు మరియు దగ్గు నివారించడానికి అల్లం ఒక ఉత్తమ రెమడీ. వింటర్ సీజన్ లో మీరు తయారుచేసే వంటకాల్లో కొద్దిగా అల్లం చేర్చడం వల్ల మీలో వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

9. బ్లూ బెర్రీ:

9. బ్లూ బెర్రీ:

బ్లూ బెర్రీ మరియు రెడ్ గ్రేప్స్ స్ట్రాంగ్ కాంపోనెంట్స ఉంటాయి. శరీరానికి వ్యాధినిరోదక శక్తిని పెంచుతుంది.

10. కాలే:

10. కాలే:

ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో ఐరన్ మరియు విటిమన్ ఎ మరియు సి పుష్కలంగా ఉంటుంది. విటిమన్ ఎ శరీరంలో వైట్ బ్లడ్ సెల్స్ ను పెంచుతుంది. దాంతో శరీరంలో హానికరమైన బ్యాక్టీరియాను నిరోధించవచ్చు. మరో ప్రక్క విటమిన్ సి వ్యాధినిరోధక శక్తిని పెంపొంధిస్తుంది.

 11. ఓయిస్ట్రెస్:

11. ఓయిస్ట్రెస్:

మంచి లిబిడో, ఓయిస్ట్రెస్ వ్యాధినిరోధక శక్తిని పెంపొంధించే లక్షణాలు కలిగి ఉంటాయి. ఇది వైట్ బ్లడ్ సెల్స్ ను రీప్రొడక్షన్ చేస్తుంది. మరియు ఇతర యాంటీబాడీస్ యాంటీబాడీస్ అనేక ఇన్ఫెక్షన్స్ తో పోరాడే లక్షణాలు ఉంటాయి.

12. పెరుగు:

12. పెరుగు:

పెరుగులో ల్యాక్టో బాసిల్లస్ అనే హెల్తీ బ్యాక్టిరీయాను కలిగి ఉండి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది . మరియు కాంప్లెక్స్ కార్బో కాంపౌండ్స్ ను విచ్ఛిన్న చేస్తుంది. దాంతో సాధారణంగా వచ్చే డయోరియాను వంటి వ్యాధిలను నిరోధిస్తుంది.

13. సాల్మన్:

13. సాల్మన్:

సాల్మన్ ఒక మంచి ఆయిల్ ఫిష్. ఇందులో విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ డి. ఈ విటమన్ డి వ్యాధినిరోధక శక్తిని పెంపొదిస్తుంది .

14. టీ:

14. టీ:

వ్యాధినిరోధక శక్తిని పెంచడానికి హెర్బల్ టీ బాగా సహాయపడుతుంది. హానికర బ్యాక్టీరియాను నాశనం చేయడానికి వేడి ఒక కప్పు హెర్బల్ టీ త్రాగమని అనేక పరిశోధనలు తెలుపు తున్నాయి.

English summary

Immunity Boosting Foods For Winter

The weather is changing and the time to boost your immune system has almost come. Seasonal changes bring a lot of health problems the most common being cold, fever and flu. Often a lot of people suffer from cold or flu when the season changes.
Desktop Bottom Promotion