For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెన్ను నొప్పిని నివారించేందుకు ఖర్చులేని ట్రీట్మెంట్..!

By Super
|

ప్రతి మనిషి జీవిత కాలంలో ఏదో ఒక టైమ్ లో బ్యాక్ పెయిన్ కు గురైయ్యే ఉంటారు. దానికి ఎన్నో కారణాలు. కారణము ఏదైనా అది రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది. ప్రస్తుత జీవన శైలిలో నడుము నొప్పి లేని వారు చాలా తక్కువ మందే ఉంటారు. దీనికి కారణం మారిన జీవన శైలే ముఖ్య కారణం. ఒకప్పుడు వయసైపోయిన వారిలో కనిపించే బ్యాక్ పెయిన్, నేటి ఆధునిక యుగంలో యుక్త వస్కులను సైతం బాధింస్తుంది.

నేటి రోజుల్లో చాలామందికి వెన్ను నొప్పి సాధారణమైపోయింది. అందులోనూ, కార్యాలయాలలో కూర్చొని ఉద్యోగాలు చేసే వారిలో అధిక శాతం వెన్ను నొప్పితో బాధపడుతూనే వుంటారు. అధిక సమయం తమ కుర్చీలలో కూర్చొని ఉద్యోగ, వ్యాపారాలను నిర్వహించలేకుండా వున్నారు. ఇటువంటివారు తమ వెన్ను నొప్పి నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు కొన్ని ఇస్తున్నాం. పరిశీలించండి.

వెన్నునొప్పి చికిత్సకు కొన్ని సులువైన మార్గాలు:

వెన్ను నొప్పిని తక్షణం పోగొట్టే సులభ చికిత్స

మీరు వెనుక సపోర్ట్ గా ఒక దిండు కంటే ఎక్కువగా ఉపయోగించాలి: భవిష్యత్తులో వెన్నునొప్పిని తగ్గించటానికి మెడ మరియు తల క్రింద దిండును తప్పక ఉపయోగించాల్సి ఉంటుంది. సపోర్ట్ గా మీ తల కింద ఒక దిండును ఉపయోగించడం మంచిది. దీని వల్ల శరీరం యొక్క క్రింది అర్ధ బాగం నకు సపోర్ట్ గా ఉంటుంది. మీరు ఒక వైపు నిద్రిస్తున్న సమయంలో మీ కాళ్ళ మధ్య ఒక సాధారణ పరిమాణం గల దిండు ఉంచడము మంచిది. మీరు మాములుగా పడుకుంటే వెన్ను క్రింద చిన్న దిండు పెట్టుకోవాలి. కానీ అలా కాకుండా కొన్ని సందర్భలలో బోర్ల పడుకుంటారు, అప్పుడు పొత్తి కడుపు క్రింద చిన్న దిండును పెట్టుకోవాలి.

వెన్ను నొప్పిని తక్షణం పోగొట్టే సులభ చికిత్స

క్లాత్ తో చేసిన ఒక పొడవాటి ట్యూబ్ మరియు రెండు టెన్నిస్ బంతులతో ఒక మసాజ్ సాధనం తయారు చేసుకోండి: క్లాత్ తో చేసిన ఒక పొడవాటి ట్యూబ్ లో రెండు టెన్నిస్ బంతులు వేసి ముడి వేయండి. ఇప్పుడు ఆ బాల్స్ మన శరీర వెనక బాగంనకు మరియు గోడకు మద్యలో పెట్టి రబ్ చేయాలి. ఇదే విధంగా నేలపై పడుకుని కూడా చేయవచ్చు.

వెన్ను నొప్పిని తక్షణం పోగొట్టే సులభ చికిత్స

దృఢత్వం నిరోధించడానికి వెన్ను మరియు మెడ మీద హీట్ ప్యాడ్స్ ను ఉపయోగించాలి: వెన్ను మరియు మెడ మీద హీట్ ప్యాడ్స్ పెట్టుట వల్ల టైట్ కండరములు పట్టు కోల్పోకుండా ఉండటానికి సహాయపడుతుంది, మరియు దృఢత్వం నుండి ఉపశమనము కలిగిస్తుంది.

వెన్ను నొప్పిని తక్షణం పోగొట్టే సులభ చికిత్స

వేడి నీటిలో ఎప్సోమ్ సాల్ట్ వేసి స్నానం చేయండి: వేడి నీరు గల ఒక తొట్టెలో ఎప్సోమ్ ఉప్పు 1-2 కప్పులు వేసి స్నానం చేస్తే టైట్ కండరములు పట్టు కోల్పోకుండా ఒత్తిడి తొలగిస్తుంది. వెన్నునొప్పి కనబడిన చాలా సందర్భాలలో ఒత్తిడి మరియు గట్టి కండరాలు నొప్పి తగ్గించడంలో సహాయపడుతుంది.

వెన్ను నొప్పిని తక్షణం పోగొట్టే సులభ చికిత్స

మీ ల్యాప్టాప్ ను ఎత్తైన ప్రదేశంలో పెట్టండి: ల్యాప్టాప్ కింద పుస్తకాలను పెడితే ఎత్తు పెరిగి మీ మెడ మరియు తల స్థాయికి ల్యాప్టాప్ స్థాయి పెంచడంలో సహాయం చేస్తుంది. మీరు ల్యాప్టాప్ ముందు గంటలు తరబడి కూర్చొని తర్వాత కూడా శరీరం యొక్క సరైన భంగిమ ఉండేలాగా సహాయం చేస్తుంది.

వెన్ను నొప్పిని తక్షణం పోగొట్టే సులభ చికిత్స

ఒక మంచి శరీర భంగిమ నిర్వహించండి: ఒక సరైన శరీర భంగిమను నిర్వహించడం వల్ల నొప్పి తగ్గించడంలో సహాయపడుతుంది మరియు ఇది భవిష్యత్తులో వెన్నునొప్పిని నిరోధిస్తుంది. ఒక ఎలక్ట్రానిక్ పరికరం మీ భంగిమను పర్యవేక్షిస్తుంది మరియు మీరు హెచ్చరికను పంపుతుంది. తల వంచడం విషయంలో, ఈ యంత్రం హెచ్చరిక సంకేతాలను పంపుతుంది. అంతేకాక శరీరం యొక్క ఒక మంచి భంగిమ మరింత నమ్మకంగా సహాయపడటం చూడండి.

వెన్ను నొప్పిని తక్షణం పోగొట్టే సులభ చికిత్స

కూర్చున్నప్పుడు ప్రతి 30-60 నిమిషాలకు ఒకసారి విరామం ఇవ్వండి: మీరు కంప్యూటర్ ముందు ఎక్కువ గంటలు పాటు కూర్చుని అవసరం ఉన్న ఆఫీసు ఉద్యోగం కలిగిన సందర్భంలో ప్రతి 30-60 నిమిషాలకు ఒకసారి విరామం ఇవ్వండి. ఆ విరామాల్లో బాత్ రూం కి వెళ్ళటమో లేదా స్నేహితుని దగ్గరకు వెళ్ళటమో, మంచి నీరు త్రాగటానికి వెళ్ళటం చేయాలి. అదే ఇంటి దగ్గర ఎక్కువ గంటలు పాటు కూర్చుని పని చేసే అవసరం ఉంటె విరామాల్లో మొక్కలకు నీటిని పోయటం, గదిని శుభ్రం చేయటం వంటివి చేయవచ్చు.

వెన్ను నొప్పిని తక్షణం పోగొట్టే సులభ చికిత్స

యోగ, వ్యాయామాలు చేయాలి: యోగ, వ్యాయామాలు ఒక మంచి శరీర భంగిమ కొనసాగించటానికి ఉత్తమ మార్గాలలోఒకటి. క్రమం తప్పకుండా యోగా చేయటం వల్ల పని ఒత్తిడి తగ్గించేందుకు మరియు శరీరం యొక్క మొత్తం మానసిక మరియు శారీరక నిర్వహించడానికి ఉపయోగపడుతుంది.

English summary

Inexpensive Ways to Treat Low Back Pain | వెన్ను నొప్పిని తక్షణం పోగొట్టే సులభ చికిత్స

Lower back pain is a troublesome condition. There are several inexpensive ways which can be followed to treat the condition of low back pain. In the article below we will discuss some of these ways.
Story first published: Wednesday, April 10, 2013, 18:54 [IST]
Desktop Bottom Promotion