For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆక్యుప్రెజర్(acupressure)వల్ల కలిగే ప్రయోజనాలు

|

ఆక్యుప్రేజర్ అనేది అక్యుపంక్చర్ వంటిది. అయితే ఆక్యుపంక్చర్ లో కొన్ని సూదులను ఉపయోగిస్తారు. ఆక్యుప్రెజర్ లో ఒత్తిడిని కలిగిస్తారు. నొప్పి ఉన్న ప్రదేశంలో సూదులకు బదులుగా ప్రెజర్ ను అప్లై చేస్తారు. ఈ ప్రెజర్ ఫింగర్ టిప్స్ ద్వారా శరీరంలో కొన్ని పాయింట్స్ లో మాత్రమే ప్రెజర్ చేస్తుంటారు. ఈ ఆక్యుప్రెజర్ అనేది పురాతన కాలం నుండి వాడుకలో ఉన్న ఒక చైనీస్ ఔషధం. దీన్నే ట్రెడిషినల్ చైనీస్ మెడిసిన్ అంటారు.

ఆక్యుప్రెజర్ ను మన శరీర అవయవాల మీద ఒత్తిడిని కలిగించడం వల్ల విశ్రాంతి కలిగించడమే కాదు, కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు, ఎనర్జీ చానల్స్'లలో ఆక్యుప్రేజర్'ని అప్లై చేయాలి. ఇలా ముఖ్యమైన ప్రదేశాలలో తాకటం వలన శరీరంలోని శక్థి సమన్వయ పరచబడుతుంది. ఆక్యుప్రేజర్ వల్ల మన శరీరానికి అనేక ప్రయోజనాలున్నాయి. ఆ ప్రయోజనాలేంటో ఈ క్రింది విధంగా తెలుసుకుందాం..

ఒత్తిడి తగ్గిస్తుంది (రేజువేనేట్స్)

ఒత్తిడి తగ్గిస్తుంది (రేజువేనేట్స్)

ఏ అవయవమైతే ఎక్కువగా ఒత్తికి గురవుతుందో, దాని పైన ఆక్యుప్రేజర్'ని అప్లై చేయటము వల్ల తొందరగా ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించటంలో కూడా ఉపయోగపడుతుంది. ఇది మెదడును సేధతీర్చటమే కాకుండా తొందరగా ఒత్తిడిని తగ్గిస్తుంది. శరీరంలో రక్తప్రసరణను పెంచటమే కాకుండా, నరాలు బ్లాక్ అవటాన్ని ఆపుతుంది. ఒత్తిడిని, టెన్షన్'ను తొలగించి రేజువేనేట్ భావనను కలుగచేస్తుంది. ఆక్యుప్రేజర్ అప్లై చేయటము వల్ల మీరు శక్తిని తిరిగి పొందుతారు

విశ్రాంతి కలిగిస్తుంది

విశ్రాంతి కలిగిస్తుంది

ఆక్యుప్రేజర్ వివిధ రకాల సమస్యల నుండి త్వరగా ఉపశమనాన్ని కలిగించి, మంచి భావనని కలుగజేస్తుంది. ఆక్యుప్రేజర్ మీకు వీలైన లేదా నచ్చినపుడు అప్లై చేసుకోవచు. రోజు ఆక్యుప్రేజర్ అప్లై చేసుకోవటం వల్ల మీ శరీరం తొందరగా ఉపశమనాన్ని పొందుతుంది. లాంగ్ వీకెండ్ తర్వాత ఒత్తిడి తగ్గించుకోవడానికి శరీరం రిలాక్స్ అవ్వడానికి ఈ ఆక్యుప్రెజర్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఆక్యుప్రెజర్ వల్ల శరీరంలో కండరాల నొప్పులు మరియు తిమ్మెర్లను నివారించి, విశ్రాంతి ఫీలింగ్ ను కలిగిస్తుంది. అలసిన శరీరానికి ఆక్యుప్రెజర్ ఒక ఉత్తమ రిలాక్సేషన్ టెక్నిక్.

సొంతంగా, సులువుగా, చాలా త్వరగా ఉపశమనం కలిగిస్తుంది

సొంతంగా, సులువుగా, చాలా త్వరగా ఉపశమనం కలిగిస్తుంది

దీని నేచురల్ తత్వం వల్ల ఆక్యుప్రెజర్ మ్యాస్కులర్ టెన్షన్ తగ్గిస్తుంది, బ్లడ్ సర్కులేషన్ పెంచుతుంది, శరీరానికి అవసరం అయ్యే ఎనర్జీని అందిస్తుంది. కాబట్టి మీరు ఏదైనా జబ్బుతో బాధపడుతున్నట్లైతే, ఆక్యుప్రెజర్ ను కలిగించడం వల్ చాలా త్వరగా ఉపశమనం పొందవచ్చు. కొన్ని నియమాలతో ఆక్యుప్రేజర్'ని అప్లై చేయాలనీ, ఇందులో ప్రావిన్యము కలిగిన వారు చెప్తుంటారు. నియమ, నిభంధనలతో అప్లై చేయటము వలన సెల్ఫ్-హీలింగ్, సెల్ఫ్-రేగులటింగ్ పైన తప్పకుండా ప్రభావం చూపిస్తుంది.

నొప్పికి ఉపశమనం

నొప్పికి ఉపశమనం

ఆక్యుప్రేజర్'ని కొన్ని పద్ధతులతో మృదువుగా అప్లై చేయటము వలన నొప్పి నుండి ఉపశమనం కలుగును. ఆక్యుప్రేజర్'ని అప్లై చేయటము వలన ఖచ్చితంగా మీ నొప్పి తొలగిపోతుంది. తలనొప్పి వంటి సమస్యలున్నప్పడు, ఆప్రదేశంలో ఆక్యుప్రెజర్ ను అప్లై చేయడం ద్వారా బ్లాక్ అయిన ప్రదేశాన్ని వదులు చేసి, నొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. నొప్పి ఉన్న ప్రదేశంలో ఎంత త్వరగా బ్లడ్ సర్కులేట్ అవుతుందో అంతే త్వరగా నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

బెటర్ సెక్స్ లైఫ్

బెటర్ సెక్స్ లైఫ్

ఆక్యుప్రెజర్ టెక్స్ట్ వల్ల అసమతుల్య ‘క్యు' ఎనర్జీని ఆర్గాన్ సిస్టమ్ సెక్స్ సామర్థ్యం తగ్గించడానికి కారణం అవుతుంది. అటువంటి సమయంలో ఆక్యుప్రెజర్ వల్ల ఎనర్జీ పొందడం వల్ల కిడ్నీ మరియు హార్ట్ హెల్త్ ను కాపాడుకోవచ్చు.

మనస్సును ప్రశాంత పరుస్తుంది

మనస్సును ప్రశాంత పరుస్తుంది

శరీరంలో ప్రెజర్ పాయింట్స్ కలిగించడం వల్ల మీ మెదడు మరింత చురుకుగా పనిచేస్తుంది. చైనీ మెడిస్ అభిప్రాయం ప్రాకారం శరీరంలో బ్లాక్ అయిన అవయవాలు తెరచుకొనేలా చేసి, చురుకు పనిచేసేలా చేస్తుంది మరియు ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది.

టోన్ ఫేషియల్ మజిల్స్

టోన్ ఫేషియల్ మజిల్స్

కాస్మోటిక్ ఆక్యుప్రెజర్, ఈ పద్దతిలో ముఖంలో మీద ఉండే కండరాలను టోన్ చేస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇవన్నీ కూడా వయస్సు మీద పడకుండా ఉండే వ్రుద్యాప్య లక్షణాలను తెలియనివ్వకుండా చేస్తుంది.

మాస్కులార్ టెన్షన్ ను నివారిస్తుంది

మాస్కులార్ టెన్షన్ ను నివారిస్తుంది

ఆక్యుప్రెజర్ మజిల్ టెన్షన్ తగ్గిస్తుంది. కండరాల యొక్క టెన్షన్ తగ్గించుకోవడం వల్ల ఇది శరీరంలో ఒత్తిడి లెవల్స్ తగ్గుతుంది. మనస్సుకు ఉత్తేజం కలిగిస్తుంది.

రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది

రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది

సరైన పద్దతిలో ఆక్యుప్రెజర్ ను ఉపయోగించినప్పుడు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది . కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో ప్రెజర్ ను అప్లై చేయడం ద్వారా ఆ ప్రదేశంలో నరాలు, మరియు కండరాలు, కణజాలలు చురుకు గా పనిచేస్తూ, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

ముడుతలను తగ్గిస్తుంది

ముడుతలను తగ్గిస్తుంది

ఆక్యుప్రెజర్ ట్రీట్మెంట్ వల్ల ముఖంలో మజిల్ టోన్ మెరుగుపరుస్తుంది మరియు ఇది రక్తప్రసరణను పెంచుతుంది . ఫేషియల్ మజిల్స్ మరియు వాటికి సంబందించిన టిష్యులను మెరుగుపరుస్తుంది . కాబట్టి, కండరాలతో అనుసందానించబడ్డ చర్మంను పుల్ చేయడం , స్ట్రెచ్ చేయడ వల్ల, థెరఫాటిక్ వ్యాయామం వల్ల చర్మం ముడుతలను నివారిస్తుంది.

ట్రామా & భావోద్వేగ నొప్పిని నివారిస్తుంది

ట్రామా & భావోద్వేగ నొప్పిని నివారిస్తుంది

ఆక్యుప్రెజర్ శారీరక నొప్పులను మాత్రమే కాదు, మానసిక భావోద్యేగపు నొప్పులను లేదా బాధలను కూడా నివారిస్తుంది . ఎమోషనల్ స్ట్రెస్ శరీరం యొక్క చురుకుదనంను తగ్గిస్తుంది, ఇది భావోద్వేగపు అసమతౌల్యంను అరికడుతుంది. ఆక్యుప్రెజర్ టెక్నిక్స్ టెన్షన్ తగ్గిస్తుంది. శరీరానికి అవసరం అయ్యే శక్తిని అందిస్తుంది.

వ్యాధి నిరోధకత పెంచుతుంది

వ్యాధి నిరోధకత పెంచుతుంది

శరీరంలో ఏ అవయవానికి ఏలాంటి నొప్పి, బాధ కలిగినా, వాటి నుండి ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలకు అవసరం అయ్యే వ్యాధినిరోధకతను పెంచుతుంది.

డయాగ్నొస్టిక్ టూల్స్

డయాగ్నొస్టిక్ టూల్స్

అవయవం లేదా గ్రంధి నొప్పికి చాలా జాగ్రత్తగా ఆక్యుప్రేజర్'ని అప్లై చేయాలి. అందువలన దీన్ని డయాగ్నొస్టిక్స్'లలో కూడా నొప్పి నివారణ యంత్రంగా వాడతారు.

సైడ్ ఎఫెక్ట్స్

సైడ్ ఎఫెక్ట్స్

ఆక్యుప్రేజర్ అప్లై చేయటము వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ ప్రాముఖ్యం లేని వారి చేత చేపించుకోవటం వలన సమస్యలు కలిగే అవకాశం ఉంది. కావున ఇందులో నైపుణ్యం కలిగిన వ్యక్తితో ఆక్యుప్రేజర్'ని అప్లై చేపించుకోవటం మంచిది.

కాస్ట్స్ లీస్ట్

ఆక్యుప్రేజర్ దాదాపుగా కాస్ట్స్-ఫ్రీ మరియు దీన్ని ఇంట్లో మీరే సులువుగా అప్లై చేసుకోవచ్చు. ఆక్యుప్రేజర్'లో ప్రతిభావంతులైన వారు కూడా ఎక్కువ సాధనాలను, సమయాన్ని మరియు ఎక్కువ స్థలాన్ని తీసుకోరు.

English summary

14 health benefits of acupressure


 Acupressure is an ancient form of medicine that is an offshoot of Traditional Chinese Medicine (TCM). Practiced widely all over the world, now one can even self administer acupressure. But apart from simply correcting flaws in our internal organs, acupressure has a large number of other benefits for your body. Here are 9 benefits of acupressure.
Story first published: Saturday, February 7, 2015, 14:31 [IST]
Desktop Bottom Promotion