For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చ్యవన్ ప్రాష్ లో దాగున్న ఆరోగ్య రహస్యాలు! చ్యవన్ ప్రాష్ ఎప్పుడు, ఎలా తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ

|

మీకు చ్యవన్ ప్రాష్ యొక్క ప్రయోజనాల గురించి తెలుసా?భారతదేశంలో చ్యవన్ ప్రాష్ చాలా ప్రసిద్ధి పొందింది. ఇది అనేక రుగ్మతలకు నిరోధించడానికి సిద్ధమైన ఒక పురాతనమైన ఫార్ములా. కొన్ని అధ్యయనాల ప్రకారం చ్యవన్ ప్రాష్ వృద్ధాప్యం మరియు కొన్ని అంటువ్యాధులు,వంధ్యత్వ నివారణకు సమర్థవంతంగా సహాయపడుతుందని తెలిసింది. ఇది గుండె వ్యాధులు,కోల్డ్,గురక,దగ్గు,ఛాతీ నొప్పి స్వస్థతకు చెప్పబడింది.

దీనిని రోజు మొదట భోజనం ముందు సేవించాలి.ఇది జామ్ లా కనిపిస్తుంది. దీనిని అనేక మూలికా పదార్థాలతో తయారు చేస్తారు. దీనిలో వెండి మరియు బంగారంతో సహా దాదాపు 49 రకాల పదార్థాలు ఉంటాయి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాక ఇది మలబద్ధకం,అపానవాయువు,న్యుమోనియా మరియు ఉబ్బసం స్వస్థతకు చెప్పబడింది.

మీరు చ్యవన్ ప్రాష్ యొక్క ప్రయోజనాలను ఆస్వాదించాలని అనుకుంటే,ప్రతి రోజు రెండు సార్లు చొప్పున 100 రోజుల పాటు తినాలి. మీ బ్రేక్ ఫాస్ట్ కు కనీసం 20 నిమిషాల ముందు మరియు రాత్రి పడుకొనే ముందు పాలతో పాటు తీసుకోండి. పెద్దవారు అర స్పూన్ చ్యవన్ ప్రాష్ ను తీసుకోవచ్చు.

దీనిని మీ పిల్లలకు ప్రయత్నించాలని అనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఒక వైద్యుడుని సంప్రదించండి. అలాగే మధుమేహం వంటి వివిధ రుగ్మతలతో బాధ పడుతూ ఉంటే, అప్పుడు మీరు మొదట మీ వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే చ్యవన్ ప్రాష్ తీసుకోవాలి. ఇక్కడ చ్యవన్ ప్రాష్ యొక్క కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

సెక్స్ జీవితాన్ని పెంచుతుంది

సెక్స్ జీవితాన్ని పెంచుతుంది

చ్యవన్ ప్రాష్ తీసుకోవటం వలన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటమే కాకుండా ఒక నిర్దిష్ట మేరకు సెక్స్ జీవితంను మెరుగుపరచటానికి సహాయపడుతుంది. అయితే ఈ వాస్తవం గురించి చాలా మందికి తెలియదు.

కొలెస్ట్రాల్ నియంత్రణ

కొలెస్ట్రాల్ నియంత్రణ

మీరు క్రమం తప్పకుండా చ్యవన్ ప్రాష్ తీసుకొనే అలవాటు ఉంటే కనుక మీ కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

ఋతు చక్రంలో సాధారణీకరణ

ఋతు చక్రంలో సాధారణీకరణ

మహిళల్లో,చ్యవన్ ప్రాష్ తీసుకోవటం వలన నెలవారీ చక్రం సరళీకృతం మరియు బహిష్టుకు పూర్వ లక్షణాలు తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాక ఇది కడుపు నొప్పిని కూడా తగ్గిస్తుంది.

 నిరాశను నివారిస్తుంది

నిరాశను నివారిస్తుంది

మీరు నిరాశతో బాధపడుతూ ఉంటే,మీరు చ్యవన్ ప్రాష్ తీసుకోవటానికి ప్రయత్నించండి.మీరు శీఘ్ర ఫలితాలను చూడలేరు. అయితే మీరు కొన్ని రోజుల తర్వాత కొంత వరకు మెరుగుదలను చూడవచ్చు.

బిపిని నియంత్రిస్తుంది

బిపిని నియంత్రిస్తుంది

మీరు చ్యవన్ ప్రాష్ సహాయంతో మీ బిపిని నియంత్రించవచ్చు.ఇది చ్యవన్ ప్రాష్ యొక్క వైద్యపరమైన ప్రయోజనాలలో ఒకటి.

అంటువ్యాధులను నివారిస్తుంది

అంటువ్యాధులను నివారిస్తుంది

ఇది జలుబు వంటి వివిధ రకాల అంటువ్యాధులను నివారిస్తుంది.

విషాన్ని బయటకు పంపుతుంది

విషాన్ని బయటకు పంపుతుంది

మీరు మీ శరీరం నుండి విషాన్ని వదిలించుకోవటానికి సహాయపడుతుంది. మీరు ఒక ప్రతి రోజు చ్యవన్ ప్రాష్ తీసుకుంటే మీ కాలేయం, పేగులు మరియు రక్తం శుద్ధి అవుతాయి.

 బరువు నిర్వహించడానికి సహాయపడుతుంది

బరువు నిర్వహించడానికి సహాయపడుతుంది

మీ జీవక్రియను నార్మల్ చేస్తుంది. ఇది మీ బరువు సమస్యలను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. ఇది చ్యవన్ ప్రాష్ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలలో ఒకటి.

ఎండోక్రైన్ వ్యవస్థ బాగా పనిచేస్తుంది

ఎండోక్రైన్ వ్యవస్థ బాగా పనిచేస్తుంది

మీ ఎండోక్రైన్ వ్యవస్థ యొక్క విధులు నిర్వర్తించటానికి చ్యవన్ ప్రాష్ సహాయపడుతుంది.

జీర్ణ వాహిక ఫంక్షన్ కొరకు సహాయపడుతుంది

జీర్ణ వాహిక ఫంక్షన్ కొరకు సహాయపడుతుంది

మీరు క్రమం తప్పకుండా చ్యవన్ ప్రాష్ తీసుకుంటే మీ జీర్ణ వాహిక విధులు బాగా జరుగుతాయి.

రక్తం కోసం మంచిది

రక్తం కోసం మంచిది

మీకు తగినంత హిమోగ్లోబిన్ లేకపోతే, మీ రక్తంలో మెరుగుదలకు చ్యవన్ ప్రాష్ ను ప్రయత్నించండి.ఇది చ్యవన్ ప్రాష్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలలో ఒకటి.

శ్వాస కోసం మంచిది

శ్వాస కోసం మంచిది

మీరు చ్యవన్ ప్రాష్ తీసుకోవడము ద్వారా కొన్ని శ్వాస రుగ్మతలను నిరోధించవచ్చు.ఒక వ్యాధి స్వస్థత కొరకు ప్రయత్నించటం కంటే నివారణ మరింత ఉత్తమంగా ఉంటుంది.

రోగనిరోధక శక్తి కోసం మంచిది

రోగనిరోధక శక్తి కోసం మంచిది

మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. వివిధ వ్యాధుల మీద మీ ప్రతిఘటన క్రమంగా పెరుగుతుంది.

 ఒత్తిడి తగించుకొనుట

ఒత్తిడి తగించుకొనుట

మీరు చ్యవన్ ప్రాష్ సహాయంతో ఒత్తిడి మీద పోరాటం చేయవచ్చు. ఇది చ్యవన్ ప్రాష్ యొక్క వైద్యపరమైన ప్రయోజనాలలో ఒకటి. నేటి ఒత్తిడి జీవితంలోఒక మార్గం కనుగొనటం ఉత్తమం.

 జుట్టు దృడంగా ఉండటానికి

జుట్టు దృడంగా ఉండటానికి

చ్యవన్ ప్రాష్ లో గోర్లు మరియు జుట్టు కోసం మంచి చేసే పదార్దాలు ఉన్నాయి. ఇది చ్యవన్ ప్రాష్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలలో ఒకటి.

English summary

15 Health Benefits Of Chyawanprash

Are you aware of the benefits of chyawanprash? In India, chyawanprash is quite famous. It is an ancient formula which was prepared to prevent many ailments. Certain studies suggest that chyawanprash can effectively help in the prevention of infertility, ageing and certain infections too.
Desktop Bottom Promotion