For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెక్స్ హార్మోన్స్ మరియు లిబిడో పెంచే టిప్స్ అండ్ ట్రిక్స్

|

మన జీవన శైలిలో మనం ఆరోగ్యంగా ఉండటానికి హార్మోనులు ప్రధాన పాత్రపోషిస్తాయి . హార్మోనులు హెల్తై వెయిట్, హెల్తీ సెక్స్యువల్ లైఫ్, స్త్రీ, పురుషులిద్దరిలో ఫెర్టిలిటి పెంచడానికి, చర్మ, జుట్టు మరియు ఇలా చెప్పుకుంటూ పోతే మరిన్ని ప్రయోజనాలను అందివ్వడంలో హార్మోనులు కీలక పాత్రను పోషిస్తున్నాయి.

లైంగిక సామర్థ్యంతో పాటు,ఎనర్జీనిచ్చే టాప్ 15 పవర్ ఫుడ్స్

హార్మోన్ లెవల్స్ ఎక్కువగా కాకుండా మరియు హారోనుల లోపం లేదా తక్కువ కాకుండా మెయింటైన్ చేయడం అంటే అది ఒక గొప్ప విషయం అని చెప్పవచ్చు. అంతర్గతంగా మనకు కనబడని హార్మోనులు మన జీవన మనుగడకు గ్రేట్ గా సహాయపడుతాయంటే ఆశ్చర్యం కలగకతప్పదు. అటువంటి హార్మోనుల హెచ్చుతగ్గుల వల్ల శరీరంలో అనారోగ్య సమస్యలు తీవ్రరూపం దాల్చుతాయి. మరి ఇక్కడ సందేహం ఏంటంటే హార్మోనులను ఏలా బ్యాలన్స్ చేయాలి?

సంభోగం ముందు & తర్వాత పాటించవలసిన 12 ఆరోగ్య నియమాలుసంభోగం ముందు & తర్వాత పాటించవలసిన 12 ఆరోగ్య నియమాలు

హార్మోనులను బ్యాలెన్స్ చేసుకోవడానికి కొన్ని చేయాల్సినవి మరియు కొన్ని చేయకూడన విషయాలున్నాయి. కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల సెక్స్ హార్మోన్స్ ను పెంచుతాయి మరియు ఒత్తిడి కలిగించే హార్మోనులను తగ్గిస్తాయి. ఎప్పుడైతే మనం స్ట్రెస్ కు గురి అవుతామో అప్పుడు మన శరీరం ఫిజికల్ గా డ్యామేజ్ అవుతుంది. సెక్స్ మీద ఆసక్తి తగ్గడం, వంద్యత్వం మరియు సెక్స్ హార్మోనులు తగ్గడానికి కారణం అవుతుంది. స్ట్రెస్ హార్మోనులు కార్టిసోల్ అనే హార్మోన్స్ ను ఉత్పత్తి చేస్తుంది . ఇది శరీరంలో అన్ని రకాలుగా డ్యామేజ్ అవ్వడానికి కారణం అవుతుంది. కాబట్టి సెక్స్ హార్మోనులు మరియు లిబిడో పెంచుకోదలిస్తే ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తించుకోవాలి.

ఈ రోజుల్లో మగవారు శృంగారంలో ఎందుకు విఫలమవుతున్నారు??

లోసెక్స్ డైవ్ కు ముఖ్య కారణం హార్మోన్లు మరియు శరీరంలో ఈ హార్మోనులు సమతుల్యంలో లేకపోతే , దంపతులు సెక్స్ లైఫ్ ను ఎంజాయ్ చేయలేరు. నిద్రలేమి, ఎమోషనల్ స్ట్రెస్, వర్క్ స్ట్రెస్, పౌష్టకాహార లోపం మరియు వ్యాయామం లేకపోవడం వల్ల శరీరంలో హార్మోనుల అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంటాయి. అదే క్రమంలో సెక్స్ ఆసక్తి తగ్గిపోతుంది.

సెక్స్ హార్మోన్స్, లిబిడో మరియు స్ట్రెస్ హార్మోన్లను తగ్గించుకోవడానికి ఇక్కడ కొన్ని బెస్ట్ టిప్స్ అందిస్తున్నాము...

టర్మరిక్ మిల్క్:

టర్మరిక్ మిల్క్:

రాత్రి నిద్రించడానికి ముందు పాలలో కొద్దిగా పసుపు వేసి త్రాగడం వల్ల మైండ్ కు అవసరం అయ్యే పోషణను అందించి ఒత్తిడి తగ్గిస్తుంది. అరచెంచా పసుపు, అరచెంచా యాలకలపొడిని 1గ్లాసు గోరువెచ్చని పాలలో మిక్స్ చేసి 5నిముషాలు బాయిల్ చేయాలి. తర్వాత అందులో 1 చెంచా తేనె మిక్స్ చేసి గోరువెచ్చగా త్రాగాలి. ఇలా త్రాగడం వల్ల సెక్స్ హార్మోనులు పెరుతాయి. స్ట్రెస్ హార్మోనులు తగ్గిస్తాయి.

వేడి ఆహారాలు:

వేడి ఆహారాలు:

ఆయుర్వేదం ప్రకారం వేడి ఆహారాలను తీసుకోవాలి. చల్లని ఆహారాలు తీసుకోవడం వల్ల పొట్టలో మంటను తగ్గించి , తిన్న ఆహారాలు జీర్ణం అవ్వడానికి కష్టం అవుతుంది . మరియు రాత్రి డిన్నర్లో పచ్చి కూరలను తినడం మానేయాలి . సలాడ్స్ ను లంచ్ సమయంలో తీసుకోవాలి.

ఓమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉన్న ఆహారాలను అధికంగా తీసుకోవాలి:

ఓమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉన్న ఆహారాలను అధికంగా తీసుకోవాలి:

ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాడీలో ఇన్ఫ్లమేసన్ తగ్గిస్తుంది. దాంతో స్ట్రెస్ హార్మోనులు , కార్టిసోల్ తగ్గిపోతుంది. ఈ హార్మోనులు హెల్తీ హార్మోనులు డిస్టర్బ్ చేయడం మాత్రమే కాదు, ఇవి లిబిడోను కూడా తగ్గిస్తాయి . కాబట్టి ఫ్యాటీ ఫిస్ సాల్మన్, తున , మకెరెల్వంటి ఓమేగా 3 అధికంగా ఉన్న ఫ్యాటీ యాసిడ్స్ ను ఎక్కువగా తినాలి. ఇంకా వర్జిన్ ఆలివ్ ఆయిల్, ఫ్లాక్ సీడ్స్, వాల్ నట్ వంటి ఫ్యాటీ యాసిడ్స్ ఫుడ్స్ ను కూడా రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

 మంచి ఫ్యాట్స్:

మంచి ఫ్యాట్స్:

శరీరానికి మంచి ఫ్యాట్స్ కూడా ఎక్కువ అవసరం అవుతాయి. కాబట్టి, మంచి ఫ్యాట్స్ ను ఉన్న ఆహారాలను కూడా రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఇవి శరీరంలోని రక్తంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి . ఇది బ్లడ్ సర్క్యులేషన్ పెంచి హార్మోన్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది.

ఈస్ట్రోజెన్ లెవల్స్ పెంచే ఆలివ్ ఆయిల్స్:

ఈస్ట్రోజెన్ లెవల్స్ పెంచే ఆలివ్ ఆయిల్స్:

ఈస్ట్రోజన్ (మేల్ సెక్స్ హార్మోన్ )పెంచే ఆహారాలను ఎక్కువ తీసుకోవాలి. ఆలీవ్స్, పచ్చిబఠానీలు, ఫ్లాక్స్ సీడ్స్, వెల్లుల్లి, ఆలివ్ ఆయిల్, బీట్స్, మరియు సన్ ఫ్లవర్ సీడ్స్ ను అధికంగా తీసుకోవాలి.

నిద్ర:

నిద్ర:

ఖచ్చితంగా ప్రతి రోజూ 8గంటలు నిద్రపోవడం వల్ల హార్మోనులు బ్యాలెన్స్ అవుతాయి . నిద్ర స్ట్రెస్ ను తగ్గిస్తుంది , లైంగిక వాంఛ పెరుగుతుంది మరియు ఇన్ఫ్లమేసన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి బెటర్ సెక్స్ లైఫ్ మరియు స్ట్రెస్ తగ్గించుకోవడానికి మంచి నిద్రకూడా మెడిసిన్ లాంటిదే . దాంతో శరీరంలోని అంతర్గత అవయవాలు రిపేర్ జరగడానికి, విశ్రాంతి పొందడానికి నిద్ర మంచి సమయం.

అలర్జీకి కారణం అయ్యే ఆహారాలను నివారించాలి:

అలర్జీకి కారణం అయ్యే ఆహారాలను నివారించాలి:

మీరు కొన్ని ఆహారాలకు అర్జీ అవుతుంటే, అలాంటి ఆహారాలు ఇంటర్ నల్ గా ఇన్ఫ్లమేసన్ కు మరియు స్ట్రెస్ హార్మోన్ కార్టిసోల్ కు దారితీస్తుంది . ఇది శరీరంలో సెక్స్ హార్మోన్ల ఉత్పత్తి మీద ప్రభావం చూపుతుంది.

ప్రిస్క్రైబ్డ్ డ్రగ్స్ ను లిమిట్ గా తీసుకోవాలి:

ప్రిస్క్రైబ్డ్ డ్రగ్స్ ను లిమిట్ గా తీసుకోవాలి:

కొన్ని రకాల మందులు కూడా హార్మోనుల మీద తీవ్రప్రభావం చూపుతుంది . మరియు లైంగిక వాంఛ తగ్గడానికి కూడా కారణం అవుతుంది. అంతే కాదు, ఈ డ్రగ్స్ పొట్టలో ప్రోబయోటిక్స్ (మంచి బ్యాక్టీరియాను)నాశనం చేస్తాయి, దాంతో ఇమ్యూనిటీ ఇన్ఫ్లమేసన్ మరియు సెక్స్ హార్మోన్లు తగ్గిపోతాయి. కాబట్టి మీరు కనుక ప్లానింగ్ లో ఉన్నట్లైతే డాక్టర్ ను సంప్రదించి డ్రగ్స్ కు ప్రత్యామ్నాయంగా సురక్షితమైన హోం రెమెడీస్ ను ఉపయోగించాలి.

English summary

How To Increase Sex Hormones And Libido

Our hormones control a major part of our life. Hormones are responsible for maintaining a healthy weight, healthy sexual life, fertility in both sexes, skin, hair and much more.
Desktop Bottom Promotion