For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహిళలు గ్రీన్ టీ ఖచ్చితంగా ఎందుకు త్రాగాలి...? రహస్యం ఏమిటి

|

బరువు తగ్గాలని చాలా రోజుల నుండి ఆలోచిస్తున్నారా? అయితే మీకు ఒక సులభ మార్గం, ఏంటంటే బరువు తగ్గించడంలో గ్రీన్ టీ ఒక సూపర్ డ్రింక్. ప్రస్తుత రోజుల్లో చాలా మంది మహిళలు అధిక క్యాలరీలు తగ్గించుకోవడానికి గ్రీన్ టీను తీసుకుంటున్నారు. ఇది కేవలం బరువు తగ్గించడానికి మాత్రమే కాదు, మన శరీరానికి అవసరం అయ్యే వ్యాధినిరోధకతను అందిస్తుంది, కామన్ కోల్డ్ ను నయం చేస్తుంది. ముఖ్యంగా జీర్ణక్రియను ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉంచుతుంది. READ MORE: గ్రీన్ టీ తో బ్యూటీ బెనిఫిట్స్ అద్భుతం..ఆశ్చర్యకరం.!

గ్రీన్ టీ ఇది ఒక హెల్తీ డ్రింక్ దీన్ని ప్రతి ఒక్కరూ 20 ఏళ్ళ తర్వాత వారు హాపీగా త్రాగవచ్చు. గ్రీన్ టీ మనస్సును ప్రశాంతపరుస్తుంది మరియు నాడీ వ్యవస్థను కంట్రోల్ చేస్తుంది.

READ MORE: గ్రీన్ టీ తప్పనిసరిగా తాగడానికి గల 10 ఖచ్ఛితమైన కారణాలు..!

గ్రీన్ టీ ఉదయం తీసుకోవడం వల్ల, ఆ రోజంత మనకు అవసరం అయ్యే ఎనర్జీని అందిస్తుంది మరియు మానసిక స్థితి ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటుంది. కాబట్టి, ప్రతి రోజూ గ్రీన్ టీ త్రాగడానికి గల మరికొన్ని కారణాలు మరికొన్ని ఈ క్రింది విధంగా ఉన్నాయి . కాబట్టి, మీరు హెల్తీగా మరియు స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకుంటున్నట్లైతే కాఫీ, టీలను మానేసి..ఈ హేర్బల్ డ్రింక్ ను రెగ్యులగా త్రాగ్రీన్ టీ తో బ్యూటీ బెనిఫిట్స్ అద్భుతం..ఆశ్చర్యకరం.! గంగి, అతి కొద్ది రోజుల్లోనే మీలో మార్పును గమనించండి...

బరువు తగ్గిస్తుంది :

బరువు తగ్గిస్తుంది :

బరువు తగ్గించుకోవడంలో మహిళలు గ్రీన్ టీని తప్పనిసరిగా తీసుకోవాలి. శరీరంలో అదనపు క్యాలరీలను తగ్గించే గుణాలు గ్రీన్ టీలో పుష్కలంగా ఉన్నాయి.

అలర్జీలను తగ్గిస్తుంది:

అలర్జీలను తగ్గిస్తుంది:

గ్రీన్ టీని రెగ్యులర్ గా తీసుకుంటుంటే తప్పనిసరిగా దీర్ఘకాలిక అలర్జీలను నివారిస్తుంది. ఎందుకంటే గ్రీన్ టీలో ఎపిగాలోకెటాచిన్ గలేట్ (ఇజిసిజి)ఇది అలర్జీలను తగ్గించడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది.

కంటి ఆరోగ్యానికి :

కంటి ఆరోగ్యానికి :

గ్రీన్ టీలో కనుగొన్న యాంటీఆక్సిడెంట్స్ కళ్ళ ఆరోగ్యానికి చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. గ్రీన్ టీని రెగ్యులర్ గా తీసుకోవడానికి ఇది ఒక ప్రధాణ కారణం.

కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది:

కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది:

మీరు హైలెవల్ కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నట్లైతే గ్రీన్ టీ తప్పని సరిగి తగ్గిస్తుంది. ఎందుకంటే గ్రీన్ టీలో ఉండే పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్స్ మరియు ఇజిసిజి లు పెద్ద ప్రేగుల్లో ని కొలెస్ట్రాల్ ను చాలా వేగంగా గ్రహించి కరిగించేస్తుంది.

 దంతక్షయానికి ఆరోగ్యకరం:

దంతక్షయానికి ఆరోగ్యకరం:

గ్రీన్ టీని రెగ్యులర్ గా త్రాగడం వల్ల ఇది పీరియోడొంటల్ వ్యాధులను చాలా త్వరగా తగ్గిస్తుంది . ఇది మహిళ్లో ఒక వయస్సు వచ్చిన తర్వత ప్రతి ఒక్క మహిళ ఎదుర్కొనే సమస్య.

చర్మ సంరక్షణ:

చర్మ సంరక్షణ:

గ్రీన్ టీలో ఉన్న కెటాచిన్స్ చర్మం మరింత హెల్తీగా, గ్లోయింగ్ గా మార్చుతుంది. యూవీ కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది . ప్రీమెచ్యుర్ ఏజింగ్ ను నివారిస్తుంది.

క్యాన్సర్ తో పోరాడుతుంది:

క్యాన్సర్ తో పోరాడుతుంది:

గ్రీన్ టీలో ఒక మేజర్ హెల్త్ బెనిఫిట్ ఉన్నది . ఇది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, మరియు ఓరల్ క్యాన్సర్ ను తగ్గిస్తుంది.

English summary

Seven Reasons For Women To Drink Green Tea: Health Tips in Telugu

When green tea is consumed in the morning, it helps to energise the body and boosts the mood. Here are some of the reasons why you should drink green tea everyday. Make sure you skip the caffeine beverages and opt for this herbal drink to keep you healthy and strong.
Story first published: Tuesday, June 23, 2015, 17:30 [IST]
Desktop Bottom Promotion