For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లో ఇమ్యూనిటిని పెంచే 10 మార్గాలు

|

ప్రతి వారిలో స్వాభావికంగా రోగనిరోధక శక్తి ఉంటుంది. మన శరీరంలో రోజూ జరిగే జీవక్రియలతో విషాలు చేరుతూ ఉంటాయి. వాటిని తొలగించడానికి అవయవాలు, శరీవ్యవస్థ నిత్యం పనిచేస్తూనే ఉంటాయి. ముఖ్యంగా వింటర్ సీజన్ లో వాతావరణంలో అనేక మార్పులు ఏర్పడుతాయి. వాతావరణంలో మార్పులు మన శరీరం మీద ప్రభావాన్ని చూపెడుతుంది. చలి, చల్లగాలు, వల్ల మన శరీరం, సాధారణ జలుబు, దగ్గు, జలుబు, జ్వరం వంటి అనారోగ్యాలు ఎదురవుతుంటాయి. సాధారణంగా ఈ సీజన్ లో చాలా మంది ప్రజలు జలుబు మరియు దగ్గుతో బాధపడుతుంటారు. ఈ సీజన్ లో అలా అనారోగ్యం పాలు కాకుండా మనలో వ్యాధినిరోధక శక్తి పెంచుకొనే సమయం వచ్చింది .

వ్యాధినిరోధకతను పెంచుకోవడానికి విటమిన్ సి, డ్రైడ్ ఫ్రూట్స్, అల్లం మరియు వెల్లుల్లి వంటి హెర్బ్స్ (మూలికలు)చాలా గ్రేట్ గా సహాయపడుతాయి . ఈ వంటగది పదార్థాలను మీ రెగ్యురల్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మీలో వ్యాధినిరోధకత పెంచుతుంది.

READ MORE: వింటర్లో రోగనిరోధకతను పంచే 15సూపర్ వెజిటేబుల్స్

అందువల్ల, వర్షాకాలంలో చలితో పోరాడటానికి మరియు ఆరోగ్యంగా గడపడానికి మీరు మీ వ్యాధినిరోధక శక్తిని మరింత బలంగా పెంచుకోవాలి. వర్షకాలంలో వచ్చి దగ్గు, జలబు మరియు వైరల్ ఫీవర్ వంటి సాధారణ అనారోగ్యాల నుండి బయటపడటానికి మీరు కొన్ని రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. అప్పుడే మీరు ఆరోగ్యకంగా జీవించగలరు.

మీరు తీసుకొనే ఆహారం, నిద్ర మరియు ఆరోగ్యం ఇవన్నీ మీ రోగనిధక శక్తి మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి, మీ వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి మీరు తీసుకొనే డైట్ మరియు జీవనశైలిని కనిపెట్టుకొని ఉండటం చాలా ముఖ్యం. ఉదాహరణకు, వర్షాకాలంలో కొన్ని స్పైసీ ఫుడ్స్ తీసుకోవడానికి ఒక మంచి సమయం. అవి మీ శరీరాన్ని వెచ్చగా ఉంచడంతో పాటు, శరీర ఉష్ణోగ్రతను కూడా క్రమంగా పెరుగుతుంది. ఇది జలుబుతో పోరాడటానికి మరియు వ్యాధినిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. READ MORE: ఇండియాలో సులభంగా దొరికే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు

ఇంకా తాజా పండ్లు మరియు వెజిటేబుల్స్ ను రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడం వల్ల వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. వీటిలో ఉండే న్యూట్రీషియన్స్, ప్రోటీన్స్, మరియు విటమిన్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఇవి హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. మరి లో ఇమ్యూనిటిని పెంచుకోవడానికి కొన్ని సింపుల్ మార్గాలు...

వర్షాకాలంలో వ్యాధినిరోధకతను పెంచే ఆహారాలు

వర్షాకాలంలో వ్యాధినిరోధకతను పెంచే ఆహారాలు

పెరుగు: పెరుగులో ల్యాక్టో బాసిల్లస్ అనే హెల్తీ బ్యాక్టిరీయాను కలిగి ఉండి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది . మరియు కాంప్లెక్స్ కార్బో కాంపౌండ్స్ ను విచ్ఛిన్న చేస్తుంది. దాంతో సాధారణంగా వచ్చే డయోరియాను వంటి వ్యాధిలను నిరోధిస్తుంది.

వర్షాకాలంలో వ్యాధినిరోధకతను పెంచే ఆహారాలు

వర్షాకాలంలో వ్యాధినిరోధకతను పెంచే ఆహారాలు

గ్రీన్ టీ: గ్రీన్ టీలో పోలి ఫేనోల్స్ అని పిలిచే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. ముఖ్యంగా కాటెచిన్స్ కూడా ఉంటాయి. కొన్ని అధ్యయనాలలో ఇన్ఫ్లుఎంజా లేదా జలుబు వైరస్ లను నాశనం చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉందని కనుగొన్నారు. అయినప్పటికీ,మీరు గ్రీన్ టీ తీసుకున్నప్పుడు పాలు వదిలివేయటం ముఖ్యమైనది. ఎందుకంటే పాలలో ఉండే ప్రోటీన్లు కాటెచిన్స్ ను బందిస్తుంది.తద్వారా దాని యాంటీ ఆక్సిడెంట్ లక్షణములను కోల్పోవటానికి కారణమౌతుంది. కొద్దిగా నిమ్మ లేదా తేనె కలుపుకొని త్రాగవచ్చు. (చదవండి : ఫీట్ గా ఉండటానికి గ్రీన్ టీ యొక్క 10 ఆరోగ్య ప్రయోజనాలు)

వర్షాకాలంలో వ్యాధినిరోధకతను పెంచే ఆహారాలు

వర్షాకాలంలో వ్యాధినిరోధకతను పెంచే ఆహారాలు

గ్రీన్ వెజిటేబుల్స్: శీతాలకాంలో మీ శరీరానికి కావల్సిన అనేక విటమిన్స్, మినిరల్స్ మరియు యాంటీయాక్సిడెంట్స్ ను పుష్కలంగా కలిగి ఉండి. వ్యాధినిరోధకతను పెంపొంధించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

వర్షాకాలంలో వ్యాధినిరోధకతను పెంచే ఆహారాలు

వర్షాకాలంలో వ్యాధినిరోధకతను పెంచే ఆహారాలు

గుమ్మడి: వీటిలో బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది.ఈ ఆహారాలు రోగనిరోధక వ్యవస్థ యొక్క వివిధ భాగాల పని తీరును మెరుగుపరుస్తాయి. అలాగే ఇన్ఫెక్షన్ నుండి శరీరం అంతా సమర్థవంతంగా తప్పించుకోవటానికి సహాయం చేస్తాయి. వాటిని సలాడ్,సూప్ లేదా స్మూతీస్ గా తయారుచేసుకొని తినవచ్చు.

వర్షాకాలంలో వ్యాధినిరోధకతను పెంచే ఆహారాలు

వర్షాకాలంలో వ్యాధినిరోధకతను పెంచే ఆహారాలు

వెల్లుల్లి: ఈ స్పైసీ ఫుడ్ మీ వంటకు మంచి సువాసన జోడించడం మాత్రమే కాదు, జలుబు, ఫ్లూతో పోరాడే లక్షణాలు ఉన్నాయి. వెల్లుల్లి, వ్యాధినిరోధకతను ఎదుక్కోవడానికి బ్లెడ్ సెల్స్ ను పెంచుతుంది.వీటిలో అలిసిన్, అజోయేన్ మరియు థయోసల్ఫేట్ వంటి అంశాలు అనేక ఇన్ఫెక్షన్స్ తో పోరాడి వివిధ రకాల వైరస్ లను చంపేస్తుంది.

వర్షాకాలంలో వ్యాధినిరోధకతను పెంచే ఆహారాలు

వర్షాకాలంలో వ్యాధినిరోధకతను పెంచే ఆహారాలు

విటమిన్ సి ఫుడ్స్: ఇవి సహజ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. అంటువ్యాధులు వేగంగా స్పందించకుండా తన విధులను నిర్వహించడానికి తెల్ల రక్త కణాలకు విటమిన్ సి సహాయపడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపర్చే చర్యగా ఉంటుంది. జామపండ్లలో అధిక కొలెస్ట్రాల్ మరియు గుండె జబ్బులకు వ్యతిరేకంగా ఒక రక్షణ పాత్రను పోషించే ఫైబర్ సమృద్దిగా ఉంటుంది.

వర్షాకాలంలో వ్యాధినిరోధకతను పెంచే ఆహారాలు

వర్షాకాలంలో వ్యాధినిరోధకతను పెంచే ఆహారాలు

డ్రై ఫ్రూట్స్: ఒక గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఎనర్జీలెవల్స్ క్రమంగా పెరుగుతాయి. నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

వర్షాకాలంలో వ్యాధినిరోధకతను పెంచే ఆహారాలు

వర్షాకాలంలో వ్యాధినిరోధకతను పెంచే ఆహారాలు

డ్రై సీడ్స్: ఆకలిగా ఉన్నప్పుడు డ్రై సీడ్స్ తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది. అంతే కాదు తక్కువ ఇమ్యూనిటి ఉన్నప్పుడు, అందులోనూ అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇలాంటి డ్రై సీడ్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. ఇవి ఎనర్జీని అందిస్తాయి.

వర్షాకాలంలో వ్యాధినిరోధకతను పెంచే ఆహారాలు

వర్షాకాలంలో వ్యాధినిరోధకతను పెంచే ఆహారాలు

రోజుకు సరిపడా నీళ్ళు: శరీరంలో టాక్సిన్స్ మరియు ఇతర వ్యర్థాలను తొలగించడానికి ఇది ఒక బెస్ట్ టైమ్. శరీరంలో మలినాలను తొలగించడానికి శరీరంను ఆరోగ్యంగా ఉంచడానికి నీళ్ళు ఒక్కటే ప్రాధాణ ఆధారం. దాని వల్ల వ్యాధినిరోధకత పెరుగుతుంది.

వర్షాకాలంలో వ్యాధినిరోధకతను పెంచే ఆహారాలు

వర్షాకాలంలో వ్యాధినిరోధకతను పెంచే ఆహారాలు

మంచి నిద్ర: వ్యాధినిరోధక పెంచడంలో నిద్ర కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రతి మనిషికి రోజుకి కనీసం 8 నుండి 9 గంటల పాటు నిద్ర అవసరం అవుతుంది. సరిగా నిద్రలేకపోతే శరీరం త్వరగా అలసట చెందుతుంది. వ్యాధినిరోధకత తగ్గిపోతుంది.

English summary

Ten Ways To Improve Low Immunity Naturally : Health Tips in Telugu

10 Ways To Improve Low Immunity Naturally : Health Tips in Telugu, When the immunity levels drop we fall prey to a number of diseases. To increase the immunity level natural ingredients are the best. One of the best ways to improve low immunity is water. H2O has properties which will help boost your system,
Story first published: Tuesday, July 21, 2015, 18:31 [IST]
Desktop Bottom Promotion