For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెకండ్ హ్యాండ్ స్ట్రెస్ సంకేతాలు ఎలా ఉంటాయి..?

By Super Admin
|

ప్రస్తుత రోజుల్లో స్ట్రెస్ అంటే తెలియని వారుండరు. ఉరుకుల పరుగుల జీవనశైలిలో స్ట్రెస్ అనేది ఒక సాధారణ మానసిక సమస్యగా మారింది. స్ట్రెస్ గురించి తెలుసు, కానీ సెకండ్ హ్యాండ్ స్ట్రెస్ గురించి మీకు తెలుసా?తెలియకపోతే, ఈ ఆర్టికల్ మీకోసమే, సెకండ్ హ్యాండ్ స్ట్రెస్ అంటే ఏమి? సంకేతాలేంటి తెలుసుకుందాం.

స్ట్రెస్ అనేది సైకలాజికల్ ట్రూమా..ఈ కారణంగానే చాలా మంది ఎక్కువ స్ట్రెస్ తో జీవిస్తున్నట్లు, అనుభవం కలిగి ఉన్నట్లు తెలుస్తుంది. ఒక వ్యక్తిలో ఎక్కువ ఒత్తిడికి క్రుంగదీయడం వల్ల మానసికంగా చాలా మార్పులు జరుగుతాయి.

స్ట్రెస్ లేదా స్ట్రెస్ లేకుండా ఉండటం ' తరచూ మనిషి జీవితంలో దిన చర్యల మీద తీవ్రప్రభావం చూపుతున్నది. స్ట్రెస్ కు అనేక నమ్మసక్యం కానీ, లక్షణాలున్నాయిజ

స్ట్రెస్ కు సంబంధించి, ఆందోళన, డిప్రెషన్, బరువు పెరగడం లేదా తగ్గడం, ఆకలి పెరగడం లేదా తగ్గడం, స్కిన్ అలర్జీలు, తరచూమనస్సు మారుతుండటం, అలసట వంటి అనేక సాధారణ లక్షణాలుంటాయి.

ఇటువంటి స్ట్రెస్ లక్షణాలను దీర్ఘకాలం తగ్గించుకోకపోయినా లేదా చికిత్స తీసుకోకపోయినా, తీవ్ర డిప్రెషన్ మరియు ఇతర సీరియస్ సైకలాజికల్ కండీషన్ కు దారితీస్తుందిజ

ఇటువంటి పరిస్థితి సెకండ్ హ్యాండ్ స్ట్రెస్ కండీషన్ గా భావిస్తారు. ఇటువంటి స్ట్రెస్ ఉన్న వ్యక్తులను వారు స్ట్రెస్ తో బాధపడుతున్నట్లు తెలియకుండా వారితో కొంత సమయం గడపడం వల్ల వారిలో ఉన్న అసాధరణ లక్షణాలను , సంకేతాలను గుర్తించవచ్చు. సెకండ్ హ్యాండ్ స్ట్రెస్ తో బాధపడే వారిలో ఉండే అటువంటి అసాధారణ లక్షణాలు ఈ క్రింది విధంగా..

సెకండ్ హ్యాండ్ స్ట్రెస్ కు 12 అసాధారణ సంకేతాలు..?

సెకండ్ హ్యాండ్ స్ట్రెస్ కు 12 అసాధారణ సంకేతాలు..?

1.అసాధారణ లక్షణం: సెకండ్ హ్యాండ్ స్ట్రెస్ లక్షణాలను గుర్తించడం కూడా కష్టమే. ఫస్ట్ హ్యాండ్ స్ట్రెస్ ఉన్న వారిలో మాత్రమే ఇటువంటి సెకండ్ హ్యాండ్ స్ట్రెస్ కారణమవుతుంది.

సెకండ్ హ్యాండ్ స్ట్రెస్ కు 12 అసాధారణ సంకేతాలు..?

సెకండ్ హ్యాండ్ స్ట్రెస్ కు 12 అసాధారణ సంకేతాలు..?

2. సెకండ్ హ్యాండ్ స్ట్రెస్ తో బాధపడే వారిలో ఎప్పుడూ నెగటివ్ ఆలోచనలే ఉంటాయి. లేదా జీవితంలో నిరాశతో జీవిస్తుంటారు. వీరు స్ట్రెస్ తగ్గి్ంచుకోవడానికి ఎక్కువ సమయం గడుపుతారు .

సెకండ్ హ్యాండ్ స్ట్రెస్ కు 12 అసాధారణ సంకేతాలు..?

సెకండ్ హ్యాండ్ స్ట్రెస్ కు 12 అసాధారణ సంకేతాలు..?

3. నిత్యజీవితంలో ఎప్పుడూ విశ్రాంతి లేకుండా గడపడం, జీవితంలో ఎప్పుడూ ఆత్రుతతో గడపడం, డెడ్ లైన్స్ పెట్టుకోకుండా జీవించడం వంటివి సెకండ్ హ్యాండ్ స్ట్రెస్ కు దారితీస్తుంది.

సెకండ్ హ్యాండ్ స్ట్రెస్ కు 12 అసాధారణ సంకేతాలు..?

సెకండ్ హ్యాండ్ స్ట్రెస్ కు 12 అసాధారణ సంకేతాలు..?

4. కోవర్కర్ లేదా స్ట్రెస్ తగ్గించుకోవడానికి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నట్లైతే, అది సెకండ్ హ్యాండ్ స్ట్రెస్ కు హెచ్చరిక సంకేతంగా గుర్గించాలి.

సెకండ్ హ్యాండ్ స్ట్రెస్ కు 12 అసాధారణ సంకేతాలు..?

సెకండ్ హ్యాండ్ స్ట్రెస్ కు 12 అసాధారణ సంకేతాలు..?

5.ఎక్కువ సమయం స్కూల్ వర్క్ తో ఎక్కువ స్ట్రెస్ కు గురిఅవుతున్నట్లైతే, స్ట్రెస్ అది సెకండ్ హ్యాండ్ స్ట్రెస్ గా మారే అవకాశం ఎక్కువగా ఉంది.

సెకండ్ హ్యాండ్ స్ట్రెస్ కు 12 అసాధారణ సంకేతాలు..?

సెకండ్ హ్యాండ్ స్ట్రెస్ కు 12 అసాధారణ సంకేతాలు..?

6. ఎప్పుడూ అలసటగా ఫీలవ్వడం, ఏ కారణాలు లేకుండా అలసట, నీరసం, ఏపనిచేయడానికి ఆసక్తి చూపించకపోవడం వల్ల సెకండ్ హ్యాండ్ స్ట్రెస్ లక్షణంగా మారుతుంది.

సెకండ్ హ్యాండ్ స్ట్రెస్ కు 12 అసాధారణ సంకేతాలు..?

సెకండ్ హ్యాండ్ స్ట్రెస్ కు 12 అసాధారణ సంకేతాలు..?

7.సెకండ్ హ్యాండ్ స్ట్రెస్ తో బాధపడే వారు , చాలా సులభంగా ఒక పని నుండి మరో పనికి డిస్ట్రాక్ అవుతుంటారు, ప్రెజర్ తగ్గించుకోవడానికి బ్రెయిన్ లో వివిధ రకాల మార్గాలను సూచిస్తుంటుందిజ

సెకండ్ హ్యాండ్ స్ట్రెస్ కు 12 అసాధారణ సంకేతాలు..?

సెకండ్ హ్యాండ్ స్ట్రెస్ కు 12 అసాధారణ సంకేతాలు..?

8. అకస్మాత్ గా జీర్ణ సమస్యలు ప్రారంభమైతే, సెకండ్ హ్యాండ్ స్ట్రెక్ కు కారణమవుతుంది.

సెకండ్ హ్యాండ్ స్ట్రెస్ కు 12 అసాధారణ సంకేతాలు..?

సెకండ్ హ్యాండ్ స్ట్రెస్ కు 12 అసాధారణ సంకేతాలు..?

9. సెకండ్ హ్యాండ్ స్ట్రెస్ కు మరో కారణం మెమరీ లాస్ లేదా మైండ్ సరిగా పనిచేయకపోవడం వంటి లక్షణాలు సెకండ్ హ్యాండ్ స్ట్రెస్ కు కారణమవుతుంది.

సెకండ్ హ్యాండ్ స్ట్రెస్ కు 12 అసాధారణ సంకేతాలు..?

సెకండ్ హ్యాండ్ స్ట్రెస్ కు 12 అసాధారణ సంకేతాలు..?

10. సెకండ్ హ్యాండ్ స్ట్రెస్ తో బాధపడే వారు ఎప్పుడూ చీకాకుగా ఉండటం వంటి లక్షణాలు కనబడుతాయి.

సెకండ్ హ్యాండ్ స్ట్రెస్ కు 12 అసాధారణ సంకేతాలు..?

సెకండ్ హ్యాండ్ స్ట్రెస్ కు 12 అసాధారణ సంకేతాలు..?

11. సెకండ్ హ్యాండ్ స్ట్రెస్ తో బాధపడే వారు ఎక్కువగా ఆహారాలను తినడం, చేస్తుంటారు. ఇది అధిక బరువుకు, దాంతో ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

సెకండ్ హ్యాండ్ స్ట్రెస్ కు 12 అసాధారణ సంకేతాలు..?

సెకండ్ హ్యాండ్ స్ట్రెస్ కు 12 అసాధారణ సంకేతాలు..?

12. ఇన్ ఫెర్టిలిటి: సెకండ్ హ్యాండ్ స్ట్రెస్ కు ఇన్ ఫెర్టిలిటి కారణమవుతుంది.ఇది హార్మోనుల్లో అసమతుల్యతలు ఏర్పడుతాయి.

English summary

12 Unusual Signs Of Secondhand Stress

We have all heard of stress, which is a common mental ailment, but did you know about secondhand stress? Well, if not, then you must learn about some of the signs of secondhand stress in this article.
Desktop Bottom Promotion