For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టర్మరిక్ ఆయిల్ తో సర్ ప్రైజింగ్ అండ్ వండర్ ఫుల్ బెనిఫిట్స్

|

మహిళలు పసుపు తెలియని వారు ..పుసుపు వాడని వారంటూ ఉండరు ? పసుపు వంటగదిలోని ఒక మసాలా దినుసు. అంతే కాదు ఇది ఒక గొప్ప ఔషధ దినుసు. పురాతన కాలం నుండి వివిధ రకాల వ్యాధులను నివారించడంలో దీన్ని ఒక గొప్ప ఆయుర్వేద మెడిసిన్ గా ఉపయోగిస్తున్నారు. అంతే కాదు పురాతన కాలం నుండి అమ్మలు, అమ్మమ్మలు శరీరానికి, ముఖానికి పసుపు లేపనంగా రాసి, తర్వాత స్నానం చేసే వారు! ఇప్పటికీ కొన్ని ఇల్లలో ఈ సంప్రదాయం ఉంది. పసుపు మన ఇండియన్ ట్రెడిషన్ లో పసుపుకు ప్రత్యేక స్థానం ఉంది. పసుపు, కుంకుమలు లేనిదే ఏ శుభకార్యం జరగదు. పసుపులో నయం చేసే గుణాలు పుష్కలంగా ఉన్నాయి.

జింజర్ టర్మరిక్ టీలోని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు...

పురాతన కాలం నుండి ఆయుర్వేద వైద్యంలో పసుపు అత్యంత ప్రాచుర్యం పొందినది . పసుపు వివిధ రకాల జబ్బులను, వ్యాధులను నయం చేయడంలో గొప్పగా సహాయపడుతుందన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. నేచురల్ రెమెడీస్ లో వివిధ రకాల ఔషధగుణాలు కలిగిన హెర్బ్స్ ను తీసుకుంటే వాటిలో నెంబర్ వన్ స్థానంలో పసుపు ఉంటుంది.

నిత్యం వంటకాల్లో పసుపు వాడకం వల్ల పొందే లాభాలేంటి ?

అందువల్ల మీరు ఏదైన ఇన్ఫెక్షన్స్, గాయాలు, మరియు ఇతర వ్యాధులను నివారించుకోదల్చుకొన్నప్పుడు పసుపు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. పసుపు హెర్బ్, పసుపు పౌడర్ మాత్రమే కాదు, టర్మరిక్ ఆయిల్(పసుపు ఆయిల్) కూడా అద్భుత ఔషధగుణాలు కలిగినది. టర్మిరిక్ ఆయిల్ పసుపు పౌడర్ కంటే చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మరి టర్మరిక్ ఆయిల్లోని గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకొని లక్జరీ హెల్త్ ను ఎంజాయ్ చేద్దాం...

యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలది:

యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలది:

టర్మరిక్ ఆయిల్లో ఆప్ఫా కుర్కిమిన్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అందువల్లే యాంటీఇన్ఫ్లమేటరీ లక్షనాలను అందివ్వగలదు. యాంటీఇన్ఫ్లమేటరీ లక్షనాలు గల ఈ ఆయిల్ ను పెయిన్ రిలీఫ్ కు ఉపయోగిస్తారు. టర్మరిక్ ఆయిల్ ను ఫ్లై అండ్ ఫ్రాంకిసెస్ వంటి ఆయిల్ తో మిక్స్ చేసి ఉపయోగించుకోవచ్చు . టర్మరిక్ ఆయిల్ స్కిన్ ఇన్ఫ్లమేసన్ నివారించడంలో గ్రేట్ గా సమాయపడుతుంది.

ఆర్థరైటిస్ పెయిన్ నివారిస్తుంది:

ఆర్థరైటిస్ పెయిన్ నివారిస్తుంది:

వయస్సైన వారిలో అత్యంత సాధారణ సమస్య ఆర్థరైటిస్ పెయిన్. ఈ సమస్యతో బాధపడే వారికి టర్మరిక్ ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుంది . ఆర్థరైటిస్ నొప్పులను చాలా వేగంగా తగ్గిస్తుంది. నొప్పి ఉన్నప్రదేశంలో టర్మరిక్ ఆయిల్ ను అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయడంవల్ల నొప్పుల నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది . అంతే కాదు, జాయింట్స్ ను హెల్తీగా ఉంచి నొప్పిని నివారిస్తుంది.

 క్యాన్సర్ కు వ్యతిరేఖంగా పోరాడుతుంది:

క్యాన్సర్ కు వ్యతిరేఖంగా పోరాడుతుంది:

క్యాన్సర్ ను నివారించే గుణాలు టర్మరిక్ ఆయిల్ చాలా ఉన్నాయి. మెడికల్ ట్రీట్మెంట్ కు లొంగని క్యాన్సర్ ను ఆయుర్వేదంతో నివారించుకోవచ్చు . 2011లో జరిపిన కొన్ని రీసెర్చెస్ ప్రకారం , క్యాన్సర్ కు కారణమయ్యే ఫ్రీరాడీకల్స్ తో పోరాడే లక్షణాలు టర్మరిక్ ఆయిల్లో పుష్కలంగా ఉన్నాయి . క్యాన్సర్ నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . మనష్యుల శరీరంలో కార్సినోజెనిక్ డిటాక్సిఫికేషన్ ను వేగవంతం చేస్తుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది :

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది :

పొట్ట సమస్యలను నివారించడంలో టర్మరిక్ ఆయిల్ గ్రేట్ గా సహాయపడుతుంది. టర్మరిక్ ఆయిల్లోని రెండు ప్రదాన మూలకాలు, జింజరోల్ మరియు జింజరిబెరేన్ , ఈ రెండూ ఎలాంటి జీర్ణ సమస్యలైన చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది . మరియు పొట్టల్లో గ్యాస్ ఏర్పడకుండా నివారిస్తుంది.

 వాతరణం బట్టి రక్షణ కల్పిస్తుంది:

వాతరణం బట్టి రక్షణ కల్పిస్తుంది:

టర్మరిక్ ఆయిల్ మనల్ని మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న వారికి కూడా రక్షణ కల్పిస్తుంది. వాతావరణంలో మార్పుల వల్ల గాలిలో వైరస్, బ్యాక్టీరియాను తొలగించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. వ్యాపరైజర్స్, లేదా పాట్ లో కొన్ని చుక్కల టర్మరిక్ ఆయిల్ ను వేయడం వల్ల ఇల్లు మొత్తం వ్యాప్తి చెందుతుంది. గాలి రిఫ్రెష్ అవుతుంది. గాలిలోని సూక్ష్మక్రిములు నాశనం అవుతాయి. మరియు వాతావరణం హెల్తీగా మారుతుంది.

మొటిమలను నివారిస్తుంది:

మొటిమలను నివారిస్తుంది:

చాలా మంది ఎదుర్కొనే అత్యంత సాధారణ సమస్య. టర్మరిక్ ఆయిల్లో యాంటీసెప్టిక్ లక్షనాలు పుష్కలంగా ఉన్నాయి. టర్మరిక్ ఆయిల్ ను ఫేస్ మొత్తం అప్లై చేయడం వల్ల ఫేషియల్ స్కిన్ డిటాక్సిఫై అవుతుంది మరియు చర్మం మరింత ఎక్కువగా శుభ్రం చేస్తుంది. టర్మరిక్ ఆయిల్ ను ముఖం మొత్తం అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే చర్మంలోని మలినాలు తొలగిపోతాయి . చర్మ ప్రకాశవంతంగా మారుతుంది.

తలను శుభ్రం చేస్తుంది:

తలను శుభ్రం చేస్తుంది:

టర్మరిక్ ఆయిల్ తలను శుభ్రం చేస్తుంది. చుండ్రు వంటి సాధారణ జుట్టు సమస్యలను నివారిస్తుంది . కొద్దిగా టర్మరిక్ ఆయిల్ తీసుకొని తలకు పట్టించి సున్నితమైన మసాజ్ చేయాలి. 20నిముషాలు అలాగే వదిలేసి తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.

కండరాల నొప్పిని నివారిస్తుంది :

కండరాల నొప్పిని నివారిస్తుంది :

మజిల్ స్ప్రెయిన్స్ చాలా బాధకరంగా నొప్పి ఉంటుంది. కండరాలను హార్ట్ చేయడంతో కదిలించలేని పరిస్థితి ఏర్పడుతుంది . అటువంటప్పుడు టర్మరిక్ ఆయిల్ ను అప్లై చేసి, సున్నితమైన మసాజ్ చేయడంవల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఇంకా పసుపును కూడా రెగ్యులర్ గా ఉపయోగించడంల్ల ఆరోగ్యంగా జీవించవచ్చు.

English summary

8 Amazing Health Benefits Of Turmeric Oil

Right from the ayurvedic times to the modern era, turmeric has been used for treating various illnesses. Its medicinal qualities put it on the top of most other plants when it comes to natural healing.So in case you are searching for something which can heal common and some serious ailments in the most effective way, then look no further!Turmeric, in its oil form, can be as effective as the powder itself. Get to know its benefits and enjoy the luxury of great health!
Story first published: Friday, May 13, 2016, 11:33 [IST]
Desktop Bottom Promotion