For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాఫీ అడిక్షన్ ను నివారించుకోవడానికి 9 ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ..!

కాఫీ (కెఫిన్)ఒక రోజువారి అవసరమయ్యే వ్యసనం. ఒత్తిడిలో ఉన్నప్పడు లేదా అలసినప్పుడు మీకు ఒక కప్పు కాఫీ త్రాగాలనుకుంటారు. మనస్సును తక్షణ మార్చే ఒక పానీయం.ఇది ఒక ఎనర్జీ బూస్టర్ వంటిది.

|

ప్రతిరోజు నాలుగు, అయిదు సార్లయినా కాఫీ తాగనిదే ఉండలేరు కొందరు కాఫీ ప్రియులు. కాఫీ తాగకుంటే నీరసంగా అనిపిస్తోందని భావిస్తూ దీన్ని సేవిస్తారు. చివరికి కాఫీ వారికి వ్యసనంగా మారుతుంది. ఈ వ్యసనం నుంచి ఎలా బయటపడాలా అని కొందరు ఆలోచిస్తుం టారు.

కాఫీ (కెఫిన్)ఒక రోజువారి అవసరమయ్యే వ్యసనం. ఒత్తిడిలో ఉన్నప్పడు లేదా అలసినప్పుడు మీకు ఒక కప్పు కాఫీ త్రాగాలనుకుంటారు. మనస్సును తక్షణ మార్చే ఒక పానీయం.ఇది ఒక ఎనర్జీ బూస్టర్ వంటిది. కాఫీ గురించి చెప్పాలంటే, కాఫీ ఊదారంగులో ఉంటుంది. ఈ కాఫీ గింజలు, పింక్ కలర్ మొక్క నుండి పండేటివి. కాఫీ పండించే వివిధ ప్రాంతాలను బట్టి కాఫీ గింజల వివిధ రకాల్లో ఉంటాయి.

స్ట్రెస్ లో ఉన్నప్పుడు వేడి ఒక కప్పు కాఫీ తాగితే ఉపశమనం పొందుతుంటారు. అయితే కాఫీని రోజులో రెండు కప్పుల కంటే ఎక్కువ తాగితే సిరయస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అంటున్నారు. కాఫీలో ఉండే కెఫిన్ కు బానిసలుగా మారడం వల్ల , కెఫిన్ ఆరోగ్య పరంగా ఇతర ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. నిద్రలేమి, ఆందోళన మరియు డిప్రెషన్ వంటివి కలుగుతాయి.

100గ్రాముల కంటే ఎక్కువ కెఫిన్ తీసుకుంటే అది కాఫీ అడిక్షన్ గా సూచిస్తున్నారు నిపుణులు. ఇటువంటి కాఫీ అడిక్షన్ వల్ల, ఒక రోజు కాఫీ తాగలేదంటే తలనొప్పి, కన్ఫ్యూజన్, వికారం, వాంతులు, మజిల్ స్టిప్ నెస్ వంటి ఫీలింగ్ కలుగుతుంది. మరి ఇటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా కాఫీ అడిక్షన్ తగ్గించుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ సహాయపడుతాయి. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల కాఫీ అడిక్షన్ నుండి బయటపడవచ్చు. మరి అవేంటో తెలుసుకుందాం..

బ్రేక్ ఫాస్ట్ :

బ్రేక్ ఫాస్ట్ :

ప్రతి రోజూ క్రమం తప్పకుండా బ్రేక్ ఫాస్ట్ ను తీసుకోవాలి. బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం వల్ల శరీరంలో శక్తిలేనట్లు బలహీనంగా కనబడటుట వల్ల కాఫీ తాగాలనే కోరిక కలుగుతుంది. కాబట్టి, రోజూ కంపల్సరీ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్ అధికంగా బ్రేక్ ఫాస్ట్ తినడం మంచిది.

బాదం మిల్క్ :

బాదం మిల్క్ :

రోజులో ఎప్పుడైనా కాఫీ తాగాలనిపిస్తే కాఫీకి బదులుగా బాదం పాలు తాగాలి. బాదం మిల్క్ లో మెగ్నీషియం, క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. మెగ్నీషియం అనేక బాడీ ఫంక్షన్స్ కు సహాయపడుతుంది. బ్రెయిన్ ఫంక్షన్స్ షార్స్ గా ఉంచుతుంది. బాదం మిల్క్ కంటే మరో హెల్తీ డ్రింక్ ఉండదు. కాబట్టి, కాఫీని ఎంపిక చేసుకోండి.

వాటర్ :

వాటర్ :

కాఫీ అడిక్షన్ నుండి బయటపడాలంటే, నీల్ళు తాగాలి. రోజూ సరిపడా 8 గ్లాసుల నీళ్ళు తప్పనిసరిగా తాగడం వల్ల శరీరంలోని కెఫిన్ తొలగిపోతుంది. కాబట్టి, నీరు ఎంత ఎక్కువ తాగితే అంత కెఫిన్ అడిక్షన్ తగ్గించుకోవచ్చు.

గ్రీన్ టీ :

గ్రీన్ టీ :

ఒక సారి కాఫీ అలవాటు పడితే ఆ జర్నీ అలాగే కంటిన్యు అవుతుంది. కాఫీ అడిక్షన్ వల్ల ఆరోగ్య పరంగా ఎన్నో సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. కాబట్టి, కాఫీకి బదులు గ్రీన్ టీ తసుకోవడం ఉత్తమం. గ్రీన్ టీలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. కెఫిన్ కు హెల్తీ ఆల్టర్నేటివ్ గ్రీన్ టీ.

అల్లం టీ:

అల్లం టీ:

అల్లం టీలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. వికారం, వాంతులు, అజీర్థిని నివారించే అద్భుతమైన గుణాలు అల్లం టీలో మెండుగా ఉన్నాయి, అల్లంలో కూడా4 గ్రాముల కెఫిన్ ఉంటుంది. కాబట్టి, ఇతర కేఫినేటెడ్ డ్రింక్స్ తో చేర్చి తీసుకోవడం మంచిది.

స్టీమింగ్ :

స్టీమింగ్ :

రెగ్యులర్ గా స్టీమింగ్ చేయడం వల్ల ఎక్సెస్ కెఫిన్ మరియు టాక్సిన్స్ శరీరం నుండి తొలగిపోతాయి . కొన్ని చుక్కల పెప్పర్మింట్, లెమన్ ఆయిల్స్ మిక్స్ చేసి స్టీమ్ చేయడం వల్ల కాఫీ అడిక్షన్ తగ్గించుకోవచ్చు, కాఫీ తాగాలనే కోరిక కూడద తగ్గుతుంది.

బాతింగ్ ఎప్సమ్ సాల్ట్ :

బాతింగ్ ఎప్సమ్ సాల్ట్ :

ఎప్సమ్ సాల్ట్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. శరీరంలోని హానికరమైన వ్యర్థాలను తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఎప్సమ్ సాల్ట్ ను త స్నానం చేసే నీటిలోవేసి గోరువెచ్చగా స్నానం చేస్తేంది. శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి.

విటమిన్ సి :

విటమిన్ సి :

కాఫీ అడిక్షన్ నుండి బయటపడాలంటే విటమిన్ సి అధికంగా ఉన్న ఆహారాలు గ్రేట్ గా సహాయపడుతాయి. ఆరెంజ్, లెమన్, గూస్బెర్రీ వంటి వాటిలో విటిమన్ సి అధికంగా ఉంటుంది. వీటిని కనుక రెగ్యులర్ డైట్ లో ఒక బాగం చేసుకుంటే తప్పకుండా కాఫీ అడిక్షన్ నుండి బయటపడవచ్చు.

జింట్ డైట్ :

జింట్ డైట్ :

కాఫీకి బానిసైన వారు త్వరగా అలవాటును మానుకోవడానికి జింక్ ఎక్కువగా ఉండే ఆహారాలు సహాయపడుతాయి. ఇవి శరీరంలోకి చాలా త్వరగా గ్రహించబడుతాయి. కాబట్టి. బాదం, గుమ్మడి, మష్రుమ్, ఓయిస్ట్రెస్, చికెన్, ఆకుకూరలు, బీన్స్ వంటి జింక్ అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం మంచిది.

English summary

9 Home Remedies To Combat Caffeine addiction

9 Home Remedies To Combat Caffeine addiction ,How many of you find yourselves sipping endless cups of coffee or cola to get that instant kick of energy between your work?
Story first published: Monday, December 26, 2016, 12:40 [IST]
Desktop Bottom Promotion