For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వింటర్ కింగ్ : ఆరెంజ్ జ్యూస్ లో మిరాకిల్ హెల్త్ బెనిఫిట్స్ ..!!

ఆరెంజ్ లో ఉండే విటమిన్ సి మాత్రమే కాకుండా, శరీర ఆరోగ్యానికి అవసరమయ్యే ఇతర విటమిన్స్ కూడా చాలా ఉన్నాయి . ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి ఐరన్, మ్యాంగనీస్, జింక్, ఫోలిక్ యాసిడ్, ఫాస్పరస్, మొదలగునవి అ

|

ప్రకృతి ప్రసాధించిన పండ్లలో ఒకటి ఆరెంజ్. ఇది సీజనల్ ఫ్రూట్ . చూడటానికి పసుపుపచ్చ రంగులో ఉండే పాపుర్ ఫ్రూట్ . వింటర్ సీజన్లో ఇవి ఎక్కువగా పండుతాయి. పండ్లలో అద్భుతమైన పండు ఆరెంజ్ చూడటానికి కళ్లకు కలర్ ఫుల్ గా ఆకర్షించడం మాతరమే కాదు, టేస్ట్ గా , జ్యూసీగా ఉండే ఈ పండులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి .

ఆరెంజ్ లో ఉండే న్యూట్రీషియన్స్ కార్డియో వ్యాస్కులర్ సమస్యలను మాత్రమే కాకుండా, క్యాన్సర్, గ్యాస్ట్రోఇన్ టెన్షనల్ డిజార్డర్స్ తో పోరాడుతుంది. ఆరెంజ్ ను తొక్క తొలగించి నేచుగా తొలను తినడం కానీ లేదా జ్యూస్ రూపంలో కానీ తీసుకోవచ్చు. లేదా ఫ్రూట్ సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు. ఆరెంజ్ జ్యూస్ రూపంలోనే ఎక్కువగా పాపులర్ అయ్యింది.

ఆరెంజ్ అండ్ బనానా ఫీల్ లోని తెలియని ఆశ్చర్యకర ఆరోగ్య ప్రయోజనాలు...

ఎందుకంటే ఆరెంజ్ జ్యూస్ ఫ్రెష్ గా తాగడం వల్ల బాడీ రిఫ్రెష్ అవ్వడం మాత్రమే కాదు, ఇందులో ఉండే మినిరల్స్, ఫ్లెవనాయిడ్స్, విటమిన్స్ మరియు ఫైటో న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతాయి.

ఆరెంజ్ లో ఉండే విటమిన్ సి మాత్రమే కాకుండా, శరీర ఆరోగ్యానికి అవసరమయ్యే ఇతర విటమిన్స్ కూడా చాలా ఉన్నాయి . ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి ఐరన్, మ్యాంగనీస్, జింక్, ఫోలిక్ యాసిడ్, ఫాస్పరస్, మొదలగునవి అందుతాయి. ముఖ్యంగా ఆరెంజ్ జ్యూస్ లో క్యాలరీలు ఉండువు. ఆరోగ్యం మీద ప్రభావం చూపే ఎలాంటి క్యాలరీలు లేకపోవడం వల్ల ఇది ఆరోగ్యానికి సూపర్ ఫ్రూట్ అని చెప్పవచ్చు.

జామకాయ పవర్ ఏంటో తెలుసా మీకు.....!?

మరి ఈ సూపర్ ఫూట్ లో ఉండే గ్రేట్ బెనిఫిట్స్ గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం..ఆరోగ్యాన్ని కాపాడుకుందాం...

హార్ట్ అటాక్ రిస్క్ తగ్గిస్తుంది:

హార్ట్ అటాక్ రిస్క్ తగ్గిస్తుంది:

ఆరెంజ్ జ్యూస్ హార్ట్ కు సంబంధించిన సమస్యలను నివారిస్తుంది. ఆరెంజ్ జ్యూస్ లో ఉండే హెర్స్పరిడిన్స్ ధమనుల్లో రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుంది. దాంతో హార్ట్ అటాక్ రిస్క్ ఉండదు.

బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను మెంటైన్ చేయడంలో సహాయపడుతుంది:

బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను మెంటైన్ చేయడంలో సహాయపడుతుంది:

హై లేదా లో బ్లడ్ ప్రెజర్ తో బాధపడే వారికి ఆరెంజ్ జ్యూస్ లో ఉండే హై మెగ్నీషియం కంటెంట్ గ్రేట్ గా సహాయపడుతుంది. మెగ్నీషియం కంటెంట్ బ్లడ్ ప్రెజర్ ను నార్మల్ రేంజ్ కు తీసుకొస్తుంది.

 గాయాలను త్వరగా మాన్పుతుంది:

గాయాలను త్వరగా మాన్పుతుంది:

ఆరెంజ్ జ్యూస్ లో ఉండే ఫ్లెవనాయిడ్స్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉండటం వల్ల ఆర్థ్రైటిస్ పెయిన్ తగ్గిస్తుంది మరియు కండరాల పట్టివేతను , కండరాల నొప్పులను తగ్గిస్తుంది. గాయాలను త్వరగా మాన్పుతుంది.

వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది:

వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది:

ఆరెంజ్ జ్యూస్ లో ఉండే విటమిన్ సి , వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో గ్రేట్ గా సమాయడపుతుంది. దాంతో కామన్ గా వచ్చే ఫ్లూ మరియు కోల్డ్ వంటి సమస్యలను నివారించుకోవచ్చు.

అల్సర్ ను నివారిస్తుంది:

అల్సర్ ను నివారిస్తుంది:

ఆరెంజ్ జ్యూస్ స్టొమక్ అల్సర్ నివారిస్తుంది. జీర్ణశక్తిని క్రమబద్దం చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

కిడ్నీ స్టోన్స్ నివారిస్తుంది:

కిడ్నీ స్టోన్స్ నివారిస్తుంది:

ఆరెంజ్ జ్యూస్ ను రెగ్యులర్ గా తినడం వల్ల కిడ్నీ స్టోన్స్ ను నివారిస్తుంది. ఆరెంజ్ జ్యూస్ లో ఉండే మినిరల్స్, కెమికల్స్ కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా యూరిక్ ఆసిడ్స్ ను నివారిస్తుంది.

 క్యాన్సర్ నివారిణి:

క్యాన్సర్ నివారిణి:

ఆరెంజ్ జ్యూస్ లో ఉండే విటమిన్ సి, డిలు మౌత్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తుంది. క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది.

స్కిన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది:

స్కిన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది:

ఆరెంజ్ జ్యూస్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ స్కిన్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మం యంగ్ గా కనబడేలా చేస్తుంది. ఏజింగ్ లక్షణాలను నివారిస్తుంది.

 బరువు తగ్గిస్తుంది:

బరువు తగ్గిస్తుంది:

ఆరెంజ్ జ్యూస్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ బరువును తగ్గించడంలో గ్రేట్ గా సమాయపడుతుంది.

అనీమియా నివారిస్తుంది:

అనీమియా నివారిస్తుంది:

ఐరన్ లోపం వల్ల హీమోగ్లోబిన్ లో ఎర్రరక్త కణాలు తగ్గడం వల్ల అనీమియాకు దారితస్తుంది. ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల ఇందులో ఉండే విటమిన్ సి రక్తనాళాలు ఐరన్ గ్రహించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. దాంతో అనీమియా సమస్యను నివారించుకోవచ్చు .

English summary

Are You Having Orange Juice Daily? You Must, To Enjoy These 10 Benefits

As the winter is on its way, we are also set to welcome oranges. This popular fruit is not only tasty and juicy, but also has a wide variety of benefits for our health.
Story first published: Wednesday, November 9, 2016, 18:02 [IST]
Desktop Bottom Promotion