For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నేచురల్ బ్యాక్ ఫ్యాట్ నివారించుకోవడానికి 10 సూపర్ ఫుడ్స్ ..!!

By Lekhaka
|

అందమైన లెహంగాలు వేసుకోవడానికి చలికాలం ఒక మంచి సమయం. అయితే బ్యాక్ ఫ్యాబ్స్ వల్ల లెహంగాలు వేసుకోలేకపోతున్నారా? వీపు బాగం, నడుము బాగంలో కొవ్వు చేరి అసహ్యంగా కండలు కనబడుతుంటే వీటిని కరిగించడానికి వివిధ రకాల నేచురల్ ఫుడ్స్ ఉన్నాయి.

అద్దం ముందు నిలబడిన ప్రతి సారి వెనుకబాగం చూసుకున్నప్పుడు ఎక్సెస్ స్కిన్ చాలా అసహనానికి గురిచేస్తుంటే, ఒక్కో సందర్భాల్లో మీకు సరిపోయే సైజ్ కంటే మరింత పెద్ద సైజ్ దుస్తులను కొనాల్సి వస్తుంది. ఎక్సెస్ స్కిన్ లేదా మజిల్స్ దాచుకోవడానికి ఏవేవో తంటాలు పడుతుంటారు.

Get Rid Of Your Back Flab In No Time: Eat These 10 Foods To Shape It, Naturally

ఈ సమస్యను చాలా మంది ఎదుర్కుంటుంటారు, అలాంటి వారికోసమే ఈ ఆర్టికల్లో పరిష్కారం దొరుకుతుంది. అందుకు హెల్తీ ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ ను తినాలి. ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి, బ్యాక్ ఫ్లాబ్స్ ను కరిగించేస్తాయి.

బ్లాక్ ప్లాబ్స్ ను కనబడుటకు రెండు ముఖ్య కారణాలున్నాయి. ఒకటి ఎక్సెస్ బాడీ ఫ్యాట్, రెండు మజిల్ అట్రోఫి. మజిల్ అట్రోఫి పోషకాల లోపంను మరియు వ్యాయామలేమిని సూచిస్తుంది.

ఈ రెండు సమస్యల గురించి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. మెండిగా మారిన బాక్ ఫ్లాబ్స్ ను నివారించుకోవడానికి సరైన న్యూట్రీషియన్స్ తీసుకోవడం మీద ద్రుష్టిపెట్టాల్సి ఉంటుంది. శరీరీరానికి ఇవి చాలా అవసరమవుతాయి. మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు.

1. లెగ్యుమ్స్ :

1. లెగ్యుమ్స్ :

లెగ్యుమ్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. లో గ్లిజమిక్ ఇండెక్స్ ఈ రెండు బ్లడ్ షుగర్ లెవల్స్ ను పెరగకుండా సహాయపడుతాయి. బ్యాక్ ప్లాబ్స్ ను నివారించుకోవడానికి లెగ్యుమ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం.

2. బ్రౌన్ రైస్:

2. బ్రౌన్ రైస్:

క్యాలరీ కంట్రోల్ డైట్ ఆప్షన్ లో బ్రౌన్ రైస్ ను తీుకోవచ్చు. ముఖ్యంగా ఇందులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. డెన్సిటి తక్కువగా ఉంటుంది. బ్యాక్ ఫ్యాట్ ను నివారించడంలో బ్రౌన్ రైస్ గ్రేట్ గా సహాయపడుతుంది.

3. హోల్ గ్రెయిన్ బ్రెడ్ :

3. హోల్ గ్రెయిన్ బ్రెడ్ :

బ్రెడ్ లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది మనకు పొట్ట నిండిన అనుభూతి కలిగిస్తుంది. శరీరంలో ఎక్స్ ట్రాగా, అవాంఛిత క్యాలరీలను చేర్చకుండా నివారిస్తుంది. త్రుణధాన్యాలతో తయారుచేసిన బ్రెడ్ బ్యాక్ ఫ్లాబ్ ను నివారించుకోవడానికి నేచురల్ గా ఉపయోగించుకోవచ్చు.

4. ఓట్స్ :

4. ఓట్స్ :

ఓట్స్ విషయంలో షుగర్ ఓట్స్ కు దూరంగా ఉండాలి . ఫైబర్ అధికంగా ఉన్నవాటినే తీసుకోవాలి. ఓట్స్ ను రోజూ బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవడం వల్ల బ్యాక్ ఫ్లాబ్ ను తగ్గించుకోవడానికి బెస్ట్ డైట్ ఫుడ్ .

5. చికెన్ బ్రెస్ట్ :

5. చికెన్ బ్రెస్ట్ :

చికెన్ బ్రెస్ట్ లో ప్రోటీన్స్, అధికంగా ఉంటాయి. ఇది ఎక్కువ ఆహారం తినకుండా కంట్రోల్ చేస్తుంది. బ్యాక్ ఫ్లాబ్ ను తగ్గించుకోవడానికి తీసుకునే డైట్ లో బెస్ట్ ఫుడ్ గా చేర్చుకోవచ్చు.

6. స్కిన్ లెస్ టర్కీ:

6. స్కిన్ లెస్ టర్కీ:

స్కిన్ లెస్ టర్కీ లో విటమిన్ బి6, బి3 మెటబాలిజం రేటును పెంచుతాయి. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవచ్చు.

7. ఆపిల్స్ :

7. ఆపిల్స్ :

ఆపిల్స్ లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. వీటిలో వాటర్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది. అందువల్ల రోజులో మొదటి ఆహారంతో పాటే తీసుకోవడం మంచిది. యాపిల్ డైట్ ఫాలో అవ్వడం కూడా మంచిదే.

8. గ్రీన్ టీ:

8. గ్రీన్ టీ:

గ్రీన్ టీ లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. ఇది మెటబాలిజం రేటును పెంచుతుంది. హార్మోన్స్ ను క్రమబద్దం అవ్వడం వల్ల ఫ్యాట్ ను బర్న్ చే్తుంది. రెగ్యులర్ కెఫిన్ కు ప్రత్యామ్నాయంగా ఈ హెల్తీ డ్రింక్ ను తీసుకోవడం వల్ల బ్యాక్ ఫ్యాబ్స్ నేచురల్ గా తగ్గించుకోవచ్చు.

9. సలాడ్స్ :

9. సలాడ్స్ :

బరువు తగ్గించడంలో సలాడ్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. సలాడ్స్ లో అన్ని రకాల న్యూట్రీషియన్స్ ఉంటాయి. కాబట్టి గ్రీన్ లీఫి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ మరియు నట్స్ ను సలాడ్స్ రూపంలో తీసుకోవాలి.

10. ఆకుకూరలు:

10. ఆకుకూరలు:

రోజుకు కనీసం ఒక కప్పు ఆకు కూరలు తినాలి. డైలీ స్నాక్స్ కంటే ఆకుకూరలు తినడం మంచిది , ఆకుకూరల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. హెల్తీగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

English summary

Get Rid Of Your Back Flab In No Time: Eat These 10 Foods To Shape It, Naturally

It's the season to show off your cool lehengas. However, is the problem of back flabs pulling you down from being fab? Well, follow this article to know about the different foods that can be consumed every day to get rid of those annoying back flabs naturally.
Desktop Bottom Promotion