For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెగ్యులర్ డైట్ లో ఎట్టిపరిస్థితుల్లో చేర్చుకోకూడని ఆహారాలు..!!

By Swathi
|

కొన్నిసార్లు మనం ఏదైనా నచ్చిన ఫుడ్ ని తినకుండా ఏమాత్రం కంట్రోల్ చేసుకోలేం. అవి హెల్తీనా, అన్ హెల్తీనా అన్న విషయం పక్కనపెట్టేసి.. వాటిని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తాం. కానీ ఇలాంటి అలవాట్లు.. చాలా అనారోగ్య సమస్యలను తీసుకొస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

కొన్ని రకాల ఆహారాలను పదే పదే ఎక్కువగా తీసుకోవడం వల్ల.. చాలా ప్రమాదకరం అని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు రెగ్యులర్ గా కొన్ని ఆహారాలు తీసుకోకూడదని, అవి కొన్ని వ్యాధులకు, డెఫిసియన్సీల రిస్క్ తీసుకొస్తాయి. కాబట్టి.. ఎలాంటి ఫుడ్స్ రెగ్యులర్ గా తీసుకోకూడదో చూద్దాం..

ఉప్పు

ఉప్పు

సాల్టీ పుడ్స్ ప్రతి రోజూ తీసుకోకూడదు. ఇదో అడిక్షన్ లా మారుతుంది. దీనివల్ల ఆ వ్యక్తి చాలా సోడియం కోల్పోతాడు.

చీజ్

చీజ్

మిల్క్ ప్రొడక్ట్స్ ముఖ్యంగా చీజ్ ని చాలా తరచుగా తీసుకోవడం వల్ల క్యాల్షియం డెఫిసియన్సీకి కారణమవుతుంది. ఇది ఎముకలకు ఏమాత్రం మంచిది కాదు.

రెడ్ మీట్

రెడ్ మీట్

రెడ్ మీట్ ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఐరన్ డెఫిసియన్సీ ఉపయోగపడుతుంది. దీనివల్ల తర్వాత అనీమియా సమస్య ఎదురవుతుంది.

చాక్లెట్

చాక్లెట్

చాక్లెట్ ని ప్రతి రోజూ.. నార్మల్ కంటే.. ఎక్కువ మోతాదులో తీసుకుంటే.. మెగ్నీషియం, విటమిన్ బి డెఫిసియన్సీకి కారణమవుతుంది.

ఫ్రైస్

ఫ్రైస్

ఆయిల్ ఫుడ్స్, ఫ్రైస్ ని, చిప్స్ ని రెగ్యులర్ గా తీసుకుంటున్నారు అంటే.. ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ డెఫిసియన్సీకి కారణమవుతుంది.

స్వీట్స్

స్వీట్స్

స్వీట్స్ రెగ్యులర్ గా తీసుకుంటే.. హైపర్ గ్లిసేమియా లేదా లో బ్లడ్ షుగర్ లెవెల్స్ రిస్క్ తీసుకొస్తుంది. ఇవి డయాబెటిస్ కి కారణమవుతాయి.

ఐస్

ఐస్

కొంతమంది.. ఐస్ క్యూబ్స్ ని తింటూ ఉంటారు. ఇది.. డీహైడ్రేష్, ఐరన్ డెఫిసియన్సీకి కారణమవుతుంది.

English summary

If You Crave For These Foods, Then You May Have Health Problems!!

If You Crave For These Foods, Then You May Have Health Problems!! Surely enough, most of us would have been in situations like that in which we experienced an uncontrollable urge to eat certain foods.
Story first published: Saturday, July 23, 2016, 16:14 [IST]
Desktop Bottom Promotion