For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒకే ఒక్క స్పూన్ పసుపుతో మూడు రెట్లు వేగంగా వెయిట్ లాస్..!!

By Swathi
|

పసుపు కింగ్ ఆఫ్ స్పైస్ అని చెప్పవచ్చు. ఇందులో ఉన్న ప్రయోజనాలు, ఔషధ గుణాలు.. ఆరోగ్యానికి చాలా మంచిది. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు ఉండటం వల్ల.. దీన్ని చాలా అనారోగ్య సమస్యలు నివారించడానికి ఉపయోగిస్తారు. అలాగే ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం ఉంది.

మీ బెల్లీ ఫ్యాట్ ఏ టైప్ ? దాన్ని ఎలా టార్గెట్ చేయాలి ?

శరీరం లోపల, బయట ఏ చిన్న సమస్య వచ్చినా.. పసుపుని వాడమని సలహా ఇస్తారు. కానీ.. మీకు తెలుసా.. పసుపు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాదు.. బరువు తగ్గించడంలో పసుపు మూడురెట్లు వేగంగా ఫలితాన్నిస్తుంది. పసుపు మూడురెట్లు వేగంగా మెటబాలిజంను పెంచుతుందని.. దీనివల్ల చాలా వేగంగా బరువు తగ్గవచ్చని మెడికల్ సైన్సెస్ అధ్యయనాల్లో వెల్లడైంది.

మరి ఇంకెందుకు ఆలస్యం.. పసుపులోని అమేజింగ్ బెన్ఫిట్స్ తెలుసుకోండి, అలాగే బరువు తగ్గాలనే టార్గెట్ ని కింగ్ ఆఫ్ స్పైస్ పసుపుతో రీచ్ అవండి..

క్యాన్సర్

క్యాన్సర్

పసుపు శరీరంలో ప్రాణాంతకమైన క్యాన్సర్ కి కారణమయ్యే కణాలను నాశనం చేస్తుంది. కాబట్టి డైలీ డైట్ లో పసుపుని ఖచ్చితంగా చేర్చుకోండి. వీలైతే.. పాలలో పసుపు కలుపుకుని తాగడం మంచిది.

డయాబెటిస్

డయాబెటిస్

పసుపు శరీరంలో ఇన్సులిన్ లెవెల్ ని బ్యాలెన్స్ చేసి.. డయాబెటిస్ ని కంట్రోల్ చేస్తుంది.

బరువు తగ్గడానికి

బరువు తగ్గడానికి

ప్రతి రోజూ 1 స్పూన్ పసుపు తీసుకుంటే చాలు.. బరువు తగ్గడం చాలా తేలిగ్గా అయిపోతుంది. ఇది ఫ్యాట్ ని కరిగించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అంతేకాదు.. కేవలం ఒక స్పూన్ పసుపు మూడు రెట్లు వేగంగా బరువు తగ్గిస్తుంది. కాబట్టి ప్రతి రోజూ వేడినీళ్లలో లేదా పాలలో కలుపుని తీసుకోవడం వల్ల ఎఫెక్టివ్ ఫలితాలు పొందవచ్చు.

గుండెకు

గుండెకు

పసుపు బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ ని మెరుగుపరుస్తుంది.

అల్సర్స్

అల్సర్స్

కొద్దిగా పసుపు తీసుకుని గోరు వెచ్చని నీటిలో కలిపి.. నోటిని శుభ్రం చేసుకుంటే.. నోట్లో ఇబ్బందిపెట్టే అలర్స్ వేగంగా నయం అవుతాయి.

జీర్ణక్రియ

జీర్ణక్రియ

బ్లోటింగ్ వంటి సమస్యలను నివారించి.. జీర్ణక్రియ వేగంగా, మెరుగ్గా సాగడానికి సహాయపడుతుంది పసుపు.

గాయాలకు

గాయాలకు

పసుపు పేస్ట్ ని గాయాలపై రాసుకుంటే.. చాలా త్వరగా నయం అవుతారు. పసుపు పాలు కూడా.. ఉపశమనాన్ని కలిగిస్తాయి.

కీళ్ల నొప్పులు

కీళ్ల నొప్పులు

యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు కలిగి ఉన్న పసుపు ఆస్టియో ఆర్థరైటిస్, ఆర్థరైటిస్ ని నివారించడంలో మెరుగైన ఫలితాలు ఇస్తుంది.

ఇన్ఫెక్షన్ నివారించడానికి

ఇన్ఫెక్షన్ నివారించడానికి

యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉన్న పసుపు ఇమ్యునిటీ సిస్టమ్ ని మెరుగుపరిచి.. ఇన్ఫెక్షన్స్ దరిచేరకుండా అరికడుతుంది.

ముడతలు

ముడతలు

చర్మంపై ముడతలు ఏర్పడకుండా.. పసుపు సహాయపడుతుంది. పసుపుని ముఖానికి పట్టించడం వల్ల ముడతలు కనిపించకుండా మాయం చేస్తుంది. కాబట్టి రెగ్యులర్ గా పసుపుని ముఖానికి పట్టించాలి.

గ్లోయింగ్ స్కిన్

గ్లోయింగ్ స్కిన్

పసుపులో యాంటీ ఏజింగ్ ఎలిమెంట్స్ ఉండటం వల్ల చర్మాన్ని గ్లోయింగ్ గా మారుస్తుంది. పాలు, శనగపిండి, చిటికెడు పసుపు కలిపి చర్మానికి పట్టించడం వల్ల.. చర్మం కొత్త నిగారింపు సంతరించుకుంటుంది.

సైనస్

సైనస్

పసుపుని పాలల్లో కలుపుకుని తీసుకోవడం వల్ల సైనస్, బ్రోంచిటిస్, దగ్గుని నివారిస్తుంది. చాలా ఎఫెక్టివ్ ఫలితం పొందవచ్చు.

English summary

One Spoon Of Turmeric Helps You Lose Weight Three Times Faster!

One Spoon Of Turmeric Helps You Lose Weight Three Times Faster! Turmeric is the king of spices, taking in consideration the useful properties it adheres. Turmeric also known as haldi is one spice which is antibacterial, antifungal and antiviral in nature.
Story first published:Friday, July 22, 2016, 12:43 [IST]
Desktop Bottom Promotion