For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వంట‌కి రుచి...ఒంటికి ఆరోగ్యం అందించే ఇంగువ

By Staff
|

హింగ్, అసిఫిటిడ, ఇండియాలో బాగా పాపులర్ అయిన వంటగది మసాలా దినుసు ఇంగువ. .వంటగదిలోని వివిధ రకాల హెర్బల్ రెమెడీస్ లో ఫెరుల ఒకటి.

ఇది టాబ్లెట్ లేదా పౌడర్ రూపంలో అందుబాటులో ఉంది. ఇందులోని అద్భుతమైన ఫ్లేవర్ వల్ల దీన్ని సాధారణంగా వివిధ రకాల వంటల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇది ఫుడ్ ప్రిజర్వేటివ్ మరియు వంటకాల్లో కొద్దిగా చిలకరించడం వల్ల వంటకు మంచి రుచితో పాటు, మంచి ఫ్లేవర్ కూడా అందుతుంది.

ఇంగువ మంచి న్యూట్రీషియన్ ఫుడ్ . ఇందులో ఫైబర్, కార్బోహైడ్రేట్స్, క్యాల్షియం, ఫాస్పరస్, ఐరన్, నియాసిన్, కెరోటిన్ మరియు రిబోఫ్లోవిన్ లు పుష్కలంగా ఉన్నాయి.

ఇంగువ పురాతన కాలం నుండి ఒక ట్రెడిషినల్ మెడిసినల్ గా ఉపయోగిస్తున్నారు. ఇందులో యాంటీఆక్సిడెంట్, మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబ్యాక్టీరియల్, యాంటీ వైరల్ మరియు కార్మనేటివ్ నేచర్ కలిగి ఉంటుంది.

ఇంగువను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా దంతాల నొప్పి, తలనొప్పి, స్టొమక్ ప్రాబ్లెమ్స్ మరియు చెవి నొప్పి వంటి వాటిని చికిత్సలా పనిచేస్తుంది.

అదే విధంగా , ఈ ట్యాంగీ పదార్థంలో మరికొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి . వాటి గురించి తెలుసుకోవడం వల్ల మీకు తెలియన మరెన్నో ప్రయోజనాలను కూడా పొందవచ్చు . మరి అవేంటో తెలుసుకుందాం...

శ్వాససంబంధిత సమస్యలను నివారిస్తుంది:

శ్వాససంబంధిత సమస్యలను నివారిస్తుంది:

యాంటీఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బయోటిక్ మరియు యాంటీవైరల్ లక్షణాల వల్ల శ్వాససంబంధిత ఆస్తమా, మరియు దగ్గు వంటి సమస్యలు నివారించబడుతాయి . మరియు ఇది రెస్పరేటివ్ స్టిములెంట్ గా పనిచేస్తుంది మరియు శ్వాసలో ఇబ్బందులను నివారిస్తుంది. ఇంగువకు కొద్దిగా డ్రై జింజర్ జోడించి , కొద్దిగా తేనె మిక్స్ చేసి, రోజుకు మూడు సార్లు తీసుకోవడం వల్ల చెస్ట్ లో అసౌకర్యాన్ని నివారిస్తుంది.

పొట్ట సమస్యలను నివారిస్తుంది:

పొట్ట సమస్యలను నివారిస్తుంది:

ఇంగువ వివిధ రకాల పొట్ట సంబంధిత సమస్యలను నివారిస్తుంది . ముఖ్యంగా అజీర్తి, ప్రేగుల్లో గ్యాస్, ప్రేగుల్లో వార్మ్స్ మరియు ఇర్రిటేబుల్ బౌల్ సిండ్రోమ్ వంటివి నివారిస్తుంది. ఇంగువను కొద్దిగా రెగ్యులర్ వంటకాల్లో జోడించడం వల్ల మేలు చేస్తుంది.

తలనొప్పిని నివారిస్తుంది:

తలనొప్పిని నివారిస్తుంది:

ఇంగువలోని యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు తలలోని ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. దాంతో తలనొప్పి తగ్గుతుంది . ఒక కప్పు నీటిలో చిటికెడు ఇంగువ మిక్స్ చేసి రోజులు మూడు సార్లు తీసుకుంటే తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.

దంతాల నొప్పిని నివారిస్తుంది:

దంతాల నొప్పిని నివారిస్తుంది:

ఇంగువలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు దంతాల నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది మరియు ఓరల్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది. అలాగే చిగుళ్ల నుండి రక్తస్రావాన్ని నివారిస్తుంది.

చెవి నొప్పి తగ్గిస్తుంది :

చెవి నొప్పి తగ్గిస్తుంది :

ఇంగువలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మరియు యాంటీ బయోటిక్ లక్షణాలు చెవినొప్పి తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన చెవి నొప్పికి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది . కొబ్బరి నూనెను గోరువెచ్చగా చేసి, అందులో చిటికెడు ఇంగువ వేసి చెవిలో ఒకటి రెండు డ్రాప్స్ వేయాలి. త్వరగా ఉపశమనం కలుగుతుంది.

క్యాన్సర్ నివారిస్తుంది:

క్యాన్సర్ నివారిస్తుంది:

ఇంగువలో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు క్యాన్సర్ కు కారణమయ్యే సెల్స్ మరియు శరీరంలో ఫ్రీరాడికల్స్ నుండి రక్షణ కల్పిస్తుంది . మరియు ఇది మలిగాంట్ సెల్స్ పెరుగుదలను నివారించడం వల్ల క్యాన్సర్ ను నివారించుకోవచ్చు.

English summary

Unknown Health Benefits Of Asafoetida (Hing)

Unknown Health Benefits Of Asafoetida (Hing)
Desktop Bottom Promotion