For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పైనాపిల్, అలోవెరా మిక్స్ చేసి తీసుకోవడం వల్ల శరీరానికి కలిగే బెన్ఫిట్స్

By Swathi
|

అలోవెరాలో ఆరోగ్య ప్రయోజనాలు మనందరికీ తెలుసు. కొన్ని దశాబ్ధాలుగా.. అలోవెరాను రకరకాల అనారోగ్య సమస్యలను నివారించుకోవడానికి ఉపయోగిస్తున్నాం. వెల్లుల్లి, అల్లం తర్వాత.. అలోవెరాలోనే.. అద్భుతమైన ఉపశనమం కలిగించే ప్రయోజనాలున్నాయి.

aloevera and pineapple

చాలామంది అలోవెరా చర్మానికి ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తారు. కానీ.. దీన్ని ఆహార పదార్థంగా కూడా తీసుకోవచ్చు. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడమే కాకుండా.. రక్తాన్ని ప్యూరిఫై కూడా చేస్తుంది.

అయితే.. అలోవెరాలో పైనాపిల్ మిక్స్ చేసి తీసుకోవడం అద్భుత ప్రయోజనాలు పొందవచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. మరి ఈ మిక్స్ ని ఎలా తీసుకోవాలి.. ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు.

కావాల్సిన పదార్థాలు

కావాల్సిన పదార్థాలు

ఒక గ్లాసు పైనాపిల్ జ్యూస్, 2 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్, ఒక నిమ్మరసం, కొన్ని పుదీనా ఆకులు, అరకప్పు నీళ్లు తీసుకోవాలి.

తయారు చేసేవిధానం

తయారు చేసేవిధానం

2టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ ను అరకప్పు నీటిలో కలపాలి. మిక్సీలో వేసి బాగా బ్లెంట్ చేయాలి.

నిమ్మరసం

నిమ్మరసం

అలోవెరా, నీళ్లు కలిపిన మిశ్రమంలో నిమ్మరసం కలపాలి.

పైనాపిల్

పైనాపిల్

ఈ మిశ్రమాన్నంతటినీ.. పైనాపిల్ జ్యూస్ లో కలిపి.. మరోసారి.. బ్లెండ్ చేసుకోవాలి.

బెన్ఫిట్స్

బెన్ఫిట్స్

అలోవెరాలో అల్కలైన్ ఉంటుంది. ఇది శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మొలలు వంటి సమస్యలను నివారిస్తుంది.

బెన్ఫిట్ 2

బెన్ఫిట్ 2

ఇది.. ఇన్ల్ఫమేషన్ తగ్గించి.. కొన్ని రకాల నొప్పులను నివారిస్తుంది. అలాగే.. ఈ మిశ్రమం.. ఇమ్యునిటీని మెరుగుపరిచి.. కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది.

English summary

What Happens if You have aloe vera and pineapple mixture

This Mixture Purifies Your Blood. What Happens if You have aloe vera and pineapple mixture.
Story first published: Saturday, October 8, 2016, 15:40 [IST]
Desktop Bottom Promotion