For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పసుపు + అల్లం జ్యూస్ ను పరగడుపుతో తాగడం వల్ల పొందే అద్భుత ప్రయోజనాలు!

wellness, turmeric, ginger, health drink, health benefits, వెల్ నెస్, పసుపు, అల్లం, హెల్త్ డ్రింక్, ఆరోగ్య ప్రయోజనాలు

|

ఏదైనా జబ్బు పడినప్పుడు వెంటనే డాక్టర్ వద్దకు వెళ్ళి తగిన చికిత్సను తీసుకుంటాము కదా..? వచ్చిన జబ్బు మైనర్ అయితే డాక్టర్ వద్దకు వెళ్లే అవసరం లేకుండా కొన్ని నేచురల్ హెల్త్ డ్రింక్స్ సహాయపడుతాయి ?

మనం నిత్యం ఉపయోగించే వస్తువులు, మన పెరటి గార్డెన్ లోనే అనేక హెర్బల్ రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. ఈ నేచురల్ రెమెడీస్ లో దాగున్న అద్భుతమైన మెడిసినల్ ప్రొపర్టీస్ సాధారణ జబ్బులను నివారించడానికి చాలా గ్రేట్ గా సహాయపడుతాయి .

పురాతన కాలం నుండే కొన్ని హెర్బ్స్ ను మెడిసిన్స్ గా ఉపయోగించేవారు . నేచురల్ గా లభించే పదార్థాలతో వివిధ రకాల వ్యాధులను, డిజార్డర్స్ ను నివారించుకునే వారు. ! ఈ నేచురల్ రెమెడీస్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే, వీటిలో ఎలాంటి కెమికల్స్ ఉండవు. కాబట్టి ఇటువంటి నేచురల్ రెమెడీస్ ను ఎంపిక చేసుకోవడం ఉత్తమం

పురాతన కాలంలో నుండి ఆయుర్వేదంలో పసుపు, అల్లంకు ప్రత్యేక స్థానం ఉంది. ఇవి వంట గదిలో రెగ్యులర్ గా ఉపయోగించే కామన్ పదార్థాలు. అయితే ఈ రెండింటి కాంబినేషన్ లో ఎక్సలెంట్ మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా...?

కేవలం కొద్దిగా అల్లంను ముక్కలుగా కట్ చేసి, మిక్సీలో వేసి అందులోనే పసుపు , కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే ఇంకొన్ని నీళ్ళు కలుపుకుని, ప్రతి రోజూ బ్రేక్ ఫాస్ట్ కు ముందు తీసుకోవడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అవేంటో తెలుసుకుందాం..

బాడీ డిటాక్సిఫై చేస్తుంది:

బాడీ డిటాక్సిఫై చేస్తుంది:

ఈ నేచురల్ డ్రింక్ లో ఉండే ఔషధ గుణాలు రక్తంలో ఉండే టాక్సిన్స్ ను తొలగించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. శరీరంను క్లీన్ గా హెల్తీగా ఉంచుతుంది.

మైగ్రేన్ తలనొప్పి తగ్గిస్తుంది:

మైగ్రేన్ తలనొప్పి తగ్గిస్తుంది:

ఈ హెల్తీ డ్రింక్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు , మైగ్రేన్ తలనొప్పిని తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

వికారం తగ్గిస్తుంది:

వికారం తగ్గిస్తుంది:

అల్లం, పసుపు కాంబినేషన్ డ్రింక్ వల్ల పొట్టలో అసిడిక్ లెవల్స్ తగ్గుతాయి. దాంతో వికారం తగ్గుతుంది. ఇంకా ఇది గర్భిణీ మహిళల్లో మార్నింగ్ సిక్ నెస్ ను కూడా తగ్గిస్తుంది.

మజిల్ సోర్ నెస్ తగ్గిస్తుంది:

మజిల్ సోర్ నెస్ తగ్గిస్తుంది:

అల్లం, పసుపులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, మజిల్ పెయిన్, మజిల్ సోర్ నెస్ ను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది .

డయాబెటిన్ ను నివారిస్తుంది:

డయాబెటిన్ ను నివారిస్తుంది:

ఈ కాంబినేషన్ హెల్త్ డ్రింక్ లో బ్లడ్ షుగర్ లెవల్స్ బ్యాలెన్స్ అవుతాయి. డయాబెటిస్ లక్షణాలను నివారిస్తాయి.

 అజీర్తిని తగ్గిస్తుంది:

అజీర్తిని తగ్గిస్తుంది:

అల్లం, పసుపులో ఉండే గుణాలు క్రోనిక్ ఇన్ డైజెషన్ ను తగ్గిస్తుంది. పొట్టలో అసిడిక్ లెవల్స్ ను క్రమబద్దం చేస్తుంది .

మెనుష్ట్రువల్ పెయిన్ తగ్గిస్తుంది:

మెనుష్ట్రువల్ పెయిన్ తగ్గిస్తుంది:

ఈ హెల్త్ డ్రింక్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల ఇది మెనుష్ట్రువల్ క్రాంప్స్ ను తగ్గిస్తుంది.

English summary

What Happens When You Drink Turmeric Water With Ginger?

Usually, the first thing that we do when it comes to treating or preventing ailments is to go to the doctors for medicines, right? Well, did you know that there are certain natural health drinks that can help you?
Story first published: Monday, October 17, 2016, 17:06 [IST]
Desktop Bottom Promotion