For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పరగడుపున టర్మరిక్ హాట్ వాటర్ తాగడం వల్ల పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

|

భారతీయ సాంప్రదాయంలో అత్యంత ప్రాచుర్యం పొందిన మసాలాల్లో పసుపు ఒకటి. ప్రతి ఇంట్లో వంటల్లో తప్పనిసరిగా ఉపయోగించే మసాలాల్లో ఒకటి పసుపు, ఇది అత్యంత ఔషధగుణాలు కలిగినది. కాబట్టి, పురాతన కాలం నుండి వ్యాధులను నివారంచడంలో ఒక గొప్ప మెడిసిన్ గా దీన్ని ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు.

ఎన్నో నయం చేయలేని వ్యాధులను పసుపు నయం చేస్తుదంటే ఆశ్చర్యం కలగక తప్పదు. ఈ మోడ్రన్ డేస్ లో ఇగ్లీష్ మెడిసిన్స్ కంటె ఈ నేచురల్ ఔషధి చాలా గ్రేట్ గా వ్యాధులను నివారిస్తుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలిగించకుండా సురక్షితంగా, ఎఫెక్టివ్ గా వ్యాధులను నయం చేస్తుంది.

టర్మరిక్ ఆయిల్ తో సర్ ప్రైజింగ్ అండ్ వండర్ ఫుల్ బెనిఫిట్స్

ఆరోగ్యంగా జీవించడానికి వ్యాధినిరోధకతను పెంచుకోవాలన్నా...వ్యాధులను, ఇన్ఫెక్షన్ బారీన పడకుండా ఉండాలన్నా , స్ట్రాంగ్ అండ్ హెల్తీగా ఉండాలంటే డైలీ హ్యాబిట్స్ ను మార్చుకోవాలి. రెగ్యులర్ గా హెల్తీ డైట్ తీసుకోవడం మరియు క్రమతప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు ఇలాంటి నేచురల్ పదార్థాలను ఉపయోగించడం వల్ల వివిధ రకాల జబ్బులు మరియు ఇన్ఫెక్షన్స్ ను నివారించుకోవచ్చు.

అలాంటి నేచురల్ పదార్థాల్లో ఒకటి పసుపు. పుసుపును వేడి నీటిలో మిక్స్ చేసి ప్రతి రోజూ ఉదయం పరగడపున తీసుకోవడం వల్ల మీ శరీరంలో అద్భుతమైన మార్పు కనిపిస్తుంది. మరి ఆ మార్పు ఏంటో తెలుసుకోవాలంటే ఈ క్రింది స్లైడ్ క్లిక్ చేయండి.

డయాబెటిస్ నివారిస్తుంది:

డయాబెటిస్ నివారిస్తుంది:

హాట్ వాటర్ లో పసుపు మిక్స్ చేసి రోజూ పరగడుపున తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ను నివారించడం మాత్రమే కాదు, హార్మోనుల మార్పువల్ల డయాబెటిస్ లక్షణాలను కూడా పూర్తిగా నివారిస్తుందని కొన్ని పరిశోధనల్లో కనుగొన్నారు.

ఏజింగ్ ప్రోసెస్ ను ఆలస్యం చేస్తుంది:

ఏజింగ్ ప్రోసెస్ ను ఆలస్యం చేస్తుంది:

హాట్ వాటర్ విత్ టర్మరిక్ కాంబినేషన్ తాగడం వల్ల శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి, శరీరం మొత్తం ఆరోగ్యకరమైన కణాల ఉత్పత్తి పెరుగుతుంది . దాంతో ఏజింగ్ ప్రొసెస్ ఆలస్యం అవుతుంది.

క్యాన్సర్ నివారిస్తుంది :

క్యాన్సర్ నివారిస్తుంది :

క్యాన్సర్ నివారిస్తుంది : టర్మరిక్ హాట్ వాటర్ రోజూ తాగడం వల్ల బాడీ క్యాన్సర్ కు కారణమయ్యే కణాలను నాశనం చేస్తుంది. ఈ వాటర్ కు శరీరంలో ఆల్కనైజ్ చేసే శక్తి సామర్థ్యాలున్నాయి.

ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది:

ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది:

పసుపులో అద్భుతమై యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉండటం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. దాంతో జాయింట్ పెయిన్, అల్సర్, గొంత నొప్పి వంటి వాటి నుండి ఉపశమనం కలుగుతుంది.

ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గిస్తుంది:

ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గిస్తుంది:

టర్మరిక్ హాట్ వాటర్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల జాయింట్ పెయిన్స్ మరియు ఆర్థరైటిస్ , కండరాలు పట్టేయడం వంటి లక్షణాలను చాలా ఎఫెక్టివ్ గా నయం చేస్తుంది.

బ్రెయిన్ హెల్త్ కు:

బ్రెయిన్ హెల్త్ కు:

టర్మరిక్ హాట్ వాటర్ పై అనేక పరిశోధనలు జరిపిన తర్వాత , ఈ కాంబినేషన్ వాటర్ తాగడం వల్ మతిమరుపు, డెమెంటియా వంటి వ్యాదులను చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుందని కనుగొన్నారు.

జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది:

జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది:

హాట్ వాటర్ , పుసు కాంబినేషన్ జీర్ణవాహికలో టాక్సిన్స్ ను మరియు వేస్టేజ్ ను తొలగిస్తుంది . మరియు హెల్తీ బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది. దాంతో జీర్ణశక్తిపెరగుతుంది.

కాలేయంను డిటాక్సిఫై చేస్తుంది:

కాలేయంను డిటాక్సిఫై చేస్తుంది:

ఇది ఒక బెస్ట్ నేచురల్ హోం రెమెడీ . లివర్ ను శుభ్రపరచడంలో టాక్సిన్స్ ను తొలగించడంలో టర్మరిక్ వాటర్ గ్రేట్ గా సహాయపడుతుంది. ప్రతి రోజూ టర్మరిక్ వాటర్ ను 15రోజుల పాటు తీసుకోవడం వల్ల లివర్ ఫంక్షన్స్ మెరుగుపడుతుంది మరియు వివిధ రకాల వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.కాలేయాన్ని రక్షిస్తుంది. హార్మోన్ రెగ్యులేషన్ సరిగ్గా ఉండే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.

బరువు తగ్గిస్తుంది:

బరువు తగ్గిస్తుంది:

పసుపులో ఉండే కార్కుమిన్ ఫ్యాట్ స్టోరేజ్ ని తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి పసుపును ఉపయోగించవచ్చు. బరువు తగ్గాలని పసుపు తినాల్సిన అవసరం లేదు. మీ రెగ్యులర్ డైట్ లో పసుపు భాగం చేసుకుంటే చాలు. బరువు తగ్గవచ్చు.. ఆరోగ్యమూ పొందవచ్చు.టర్మరిక్ వాటర్ మెటబాలిజంను రేటును పెంచుతుంది. దాంతో శరీరం లో ఎక్కువ ఫ్యాట్స్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. ఇంకా దీని వల్ల శరీరం ఎక్కువ క్యాలరీలను గ్రహించేవిధంగా చేస్తుంది . దాంతో ఎనర్జీ పొందవచ్చు.

డిప్రెషన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది:

డిప్రెషన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది:

చైనా వారు పురాతన కాలం నుండి పసుపును వారి ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా ఆందోళన మరియు డిప్రెషన్ తగ్గించుకోవడానికి కూడా ఉపయోగిస్తున్నారు. ఇది మైండ్ ను రిలాక్స్ చేస్తుంది . టర్మరిక్ వాటర్ ని ప్రతి రోజూ త్రాగడం వల్ల మంచి నిద్రపడుతుంది.

చర్మ సమస్యలను :

చర్మ సమస్యలను :

టర్మరిక్ వాటర్ త్రాగడం మరియు చర్మానికి అప్లై చేయడం వల్ల అనేక రకాల స్కిన్ ఇన్ఫెక్షన్స్ ను, మొటిమలు, మచ్చలు, ఎక్జిమాను నయం చేయడానికి బెస్ట్ నేచురల్ రెమెడీ .

హెల్తీ ఐస్:

హెల్తీ ఐస్:

పరిశోధన ప్రకారం పసుపులో ఉండే కుర్కుమిన్, బ్లైడ్ నెస్ ను నివారిస్తుంది . ద్రుష్టిలోపాలనుండి ఉపశమనం కలిగిస్తుంది . దీర్ఘకాలిక కంటి సమస్యలను నివారిస్తుంది

 దంతాల నొప్పి వాపును తగ్గిస్తుంది:

దంతాల నొప్పి వాపును తగ్గిస్తుంది:

టర్మరిక్ వాటర్ దంతసమస్యలను మరియు వాపులను తగ్గిస్తుంది . టర్మరిక్ వాటర్ లో కొద్దిగా లవంగాలు లేదా లవంగం నూనె చేర్చి నీటిని మరిగించి, ఆటితో నోటిని శుభ్రపరుచుకోవడం లేదా గార్గిలింగ్ చేయడం వల్ల చిగుళ్ల వాపు, ఇతర దంత సమస్యలు నయం అవుతాయి ,. చాలా ఎఫెక్టివ్ గా నొప్పి వాపులను తగ్గిస్తుంది

రోగనిరోధక వ్యవస్థ

రోగనిరోధక వ్యవస్థ

ఆర్థరైటిస్ వంటి సమస్యలు నయం కావడానికి పసుపు సహకరిస్తుంది. శరీరం శక్తిని కోల్పోయినప్పుడు కావాల్సిన వ్యాధినిరోధక శక్తిని అందించి, ఇమ్యూన్ సిస్టమ్ సజావుగా ఉండటానికి పసుపువాటర్ సహాయపడుతుంది.

కొలెస్ట్రాల్

కొలెస్ట్రాల్

కొలెస్ట్రాల్ ను తగ్గించే మందులు మీ శరీరంలో హైబ్లడ్ కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు, రెగ్యులర్ డైట్ లో పసుపువాటర్ చేర్చుకోవడం ఇప్పుడే ప్రారంభించండి . పసుపు మీద చేసిన కొన్ని పరిశోధనల్లో పసుపులో ఉండే అటోర్వస్టాటిన్ అనే పదార్థం కొలెస్ట్రాల్ ను గ్రేట్ గా తగ్గిస్తుందని కనుకొన్నారు.

English summary

Why everyone should drink warm turmeric water every morning

Did you know that drinking turmeric mixed with hot water every morning, on an empty stomach, can bring about an incredible positive change in your health?
Story first published: Saturday, May 14, 2016, 7:30 [IST]
Desktop Bottom Promotion