For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిమ్మరసంను రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవడానికి 10 ఫర్ఫెక్ట్ రీజన్స్

ప్రతి ఇంట్లో వంటగదిలో లేదా ఫ్రిడ్జ్ లో తప్పనిసరిగా ఉండేది నిమ్మకాయ. ఇది అత్యంత ముఖ్యమైన ఆహార పదార్థం. నిమ్మ సిట్రస్ ఫ్యామిలీకి చెందినది. నిమ్మకాయను ఆరోగ్యానికి, అందానికి రెండు విధాలుగా ఉపయోగపడుతుంది.

|

ప్రతి ఇంట్లో వంటగదిలో లేదా ఫ్రిడ్జ్ లో తప్పనిసరిగా ఉండేది నిమ్మకాయ. ఇది అత్యంత ముఖ్యమైన ఆహార పదార్థం. నిమ్మ సిట్రస్ ఫ్యామిలీకి చెందినది. నిమ్మకాయను ఆరోగ్యానికి, అందానికి రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. అందుకే దీన్ని ఎక్కువగా ఇటువంటలకు, అటు బ్యూటీ మెరుగుపరుచుకోవడం కోసం ఉపయోగిస్తుంటారు .

నిమ్మరసంలో వ్యాధినిరోధకతను పెంచే విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల దీన్ని ఇంటర్నల్ గాను, ఎక్సటర్నల్ గాను ఉపయోగిస్తుంటారు. అంతే కాదు, నిమ్మరసంలో ఇంకా ఎన్నో అమేజింగ్ బెనిఫిట్స్ ఉన్నాయి. నిమ్మరసంలో దాగున్న అద్భుతమైన హీలింగ్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం...

ఎక్సలెంట్ ఆల్కలైజింగ్ ఏజెంట్ :

ఎక్సలెంట్ ఆల్కలైజింగ్ ఏజెంట్ :

సిట్రస్ పండ్లలో ఒకటైన నిమ్మరసం ఎక్కువగా అసిడిక్ నేచర్ కలిగి ఉంటుంది. నిమ్మరసం శరీరంలోకి చేరగానే ఒక ఆల్కలైజింగ్ ఏజెంట్ గా మారిపోతుంది. . ఈ ఆల్కలైజింగ్ ఏజెంట్ శరీరంలో అసిడిక్ లెవల్స్ ను తగ్గిస్తుంది. శరీరంలో యాసిడ్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. దాంతో సైకలాజికల్ ఫక్షనింగ్ సరిగా జరగుతుంది

నిమ్మరసంలో విటమిన్ సి ఎక్కువ

నిమ్మరసంలో విటమిన్ సి ఎక్కువ

విటమిన్ సి అధికంగా ఉంటుంది. దాదాపు 88శాతం విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఈ అమేజింగ్ విటమిన్ సాధారణంగా వచ్చే క్లోల్డ్, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్స్ ను చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది . ముఖ్యంగా ఏజింగ్ లక్షణాలను నివారించడానికి అవసరమయ్యే యాంటీఆక్సిడెంట్స్ ను నిమ్మరసం కలిగి ఉండటం వల్ల ఏజింగ్ కు కారణమయ్యే మోలుక్యులస్ తో పోరాడుతుంది.

డయాబెటిస్ ను నివారిస్తుంది:శరీరంలో గ్లూకోజ్ లెవల్స్ ను మెయింటైన్ చేయడంతో మెటబాలిజం రేటు చురుకుగా ఉంటుంది. దాంతో డయాబెటిక్ ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు. డయాబెటిక్ న్యూరోపతి ట్రీట్మెంట్ లో సిట్రస్ ను ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలను పొందినట్లు రీసెంట్ స్టడీస్ లో వెల్లడైనది.

డిటాక్సిఫైయర్ :

డిటాక్సిఫైయర్ :

దీన్ని గ్రేట్ డిటాక్సిఫైయర్ గా సూచిస్తారు. నిమ్మరసంలో లివర్ క్లెన్సింగ్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఒక గ్లాసు నిమ్మరసంను ఉదయం పరగడుపున తాగడం వల్ల ఎనర్జీ బూస్టర్ గా పనిచేసి, ఇంటర్నల్ బ్యాక్టీరియాను ఫ్లష్ అవుట్ చేస్తుంది.

యాంటీ క్యాన్సర్ గుణాలు అధికంగా ఉన్నాయి

యాంటీ క్యాన్సర్ గుణాలు అధికంగా ఉన్నాయి

నిమ్మరసంలో యాంటీ క్యాన్సేరియస్ కాంపౌండ్స్ అద్భుతంగా ఉన్నాయి. నిమ్మరసంలో ఉండే లెమనెన్ అనే కాంపౌండ్ క్యాన్సర్ కు కారణమయ్యే కణాలను నాశనం చేయడానికి సహాయపడుతుంది. క్యాన్సర్ ను ఎదుర్కోవడంలో నిమ్మరసం గ్రేట్ గా సహాయపడుతుంది.

ఐరన్ గ్రహించడానికి పెంచుతుంది

ఐరన్ గ్రహించడానికి పెంచుతుంది

శరీరంలో ఐరన్ గ్రహించడానికి నిమ్మరసం గ్రేట్ గా సహాయపడుతుంది. నిమ్మరసంను వివిధ రకాలుగా తీసుకోవచ్చు. వంటల్లో, జ్యూస్ రూపంలో సలాడ్స్ డ్రెస్సింగ్ గా ఇలా ఏవిధంగా తీసుకున్నా శరీరంలో ఐరన్ మెటబాలిజం పెరుగుతుంది

నిమ్మరసంతో హెల్తీ స్కిన్ పొందవచ్చు

నిమ్మరసంతో హెల్తీ స్కిన్ పొందవచ్చు

నిమ్మరసం ఆరోగ్యానికి మాత్రమే కాదు, అందానికి కూడా ఉపయోగపడుతుందన్న విషయం మనకు తెలిసిందే,. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి కంటెంట్ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దాంతో ఏజింగ్ లక్షణాలను నివారించుకోవచ్చు. చర్మంను నిగారింపు పెరుగుతుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో గొప్పగా సహాయపడుతుంది

యాంటీబ్యాక్టీరియల్ ఏజెంట్

యాంటీబ్యాక్టీరియల్ ఏజెంట్

నిమ్మరసంలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు, మలేరియా, టైఫాయిడ్ డిఫెంటీరియా మరియు కలరా వంటి వ్యాధులను నివారించడంలో యాంటీ బ్యాక్టీరియల్ ఎఫెక్ట్ పాజిటివ్ రిజల్ట్ చూపినట్లు కనుగొన్నారు

బౌల్ క్లెన్సర్

బౌల్ క్లెన్సర్

నిమ్మరసంను రెగ్యులర్ గా తాగడం వల్ల బౌల్ మూమెంట్ కు సహాయపడుతుంది. దాని వల్ల నార్మల్ సైకలాజికల్ ఫంక్షన్ మెరుగుపడుతుంది. ఇది బౌల్ ను క్లీన్ చేయడం మాత్రమే కాదు, పొట్టలోని వార్మ్ కూడా తొలగిపోతాయి

కిడ్నీ, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఏర్పడకుండా నివారిస్తుంది

కిడ్నీ, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఏర్పడకుండా నివారిస్తుంది

నిమ్మరసంలో మరో హీలింగ్ పవర్ , గాల్ బ్లాడర్, కిడ్నీలలో స్టోన్స్ ఏర్పడకుండా నివారిస్తుంది. క్యాల్షియం గడ్డకట్టకుండా నివారిస్తుంది

స్టోక్ తగ్గిస్తుంది :

స్టోక్ తగ్గిస్తుంది :

పేషంట్స్ లో స్ట్రోక్ ను నివారిస్తుంది, నిమ్మరసంలో ఫాస్పరస్ అధికంగా ఉంటుంది. ఇది హార్ట్ హెల్త్ కు గొప్పగా ఉపయోగపడుతుంది

English summary

10 Amazing Healing Powers of Lemon

Lemon is one of those essential ingredients which is present in almost every household fridge. Yes, I used the word “essential” since it has a great importance as far as your health is concerned. Not only it contributes to both your internal and external beauty, but also many other benefits. Learn about some of the amazing healing benefits of lemons.
Story first published: Monday, February 6, 2017, 16:37 [IST]
Desktop Bottom Promotion