For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాప్ 10 న్యాచురల్ రెమెడీస్ శరీరంలో నీరు తగ్గిస్తాయి!

టాప్ 10 న్యాచురల్ రెమెడీస్ శరీరంలో నీరు తగ్గిస్తాయి.వాటర్‌ రిటెన్షన్‌: శరీరంలో కొన్ని భాగాల్లో వాటర్ నిల్వ చేరడం వల్ల ఆ ప్రదేశంలో వాపు వస్తుంది. ఇలా నీటితో వాపు ఏర్పడటను వాటర్ రిటన్షన్ అని పిలుస్తారు.

By Lekhaka
|

వాటర్‌ రిటెన్షన్‌: శరీరంలో కొన్ని భాగాల్లో వాటర్ నిల్వ చేరడం వల్ల ఆ ప్రదేశంలో వాపు వస్తుంది. ఇలా నీటితో వాపు ఏర్పడటను వాటర్ రిటన్షన్ అని పిలుస్తారు. వాటర్ రిటెన్షన్ కు వివిధ రకాల కారణాలు ఉండవచ్చు. బాడీలో వాటర్ రిటెన్షన్ ఎక్కువైతే వాపులు కూడా ఎక్కువ అవుతాయి. దీన్ని ఎడిమా అని కూడా పిలుస్తుంటారు . మడమలు, కాళ్ళు, చేతులు, మరియు ముఖం వంటి భాగాల్లో లింఫాటిక్ సిస్టమ్ భాడీలోని వివిధ భాగాల్లో వాటర్ ను క్లియర్ చేయకపోవడం వల్ల వాపులకు దారితీస్తుంది.

టాప్ 10 న్యాచురల్ రెమెడీస్ శరీరంలో నీరు తగ్గిస్తాయి!

కొన్ని సందర్భాల్లో థైరాయిడ్, కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలు, అలర్జీలు, విటిమన్ల లోపం, రక్త ప్రసరణ లోపాలు, హార్ట్‌, కిడ్నీ, లివర్‌ ఫెయిల్యూర్‌ పేషెంట్స్‌ శరీరాల్లో నీరు నిల్వ ఉండే పరిస్థితి ఉంటుంది. ఇలాంటప్పుడు శరీరంలోని సోడియం నీటిలో కరిగిపోతుంది. దీన్నే డైజెషనల్‌ హైపోనెట్రీమియా అంటారు. అలాగే మెదడు, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌, క్యాన్సర్ల వల్ల 'యాంటీ డయూరిటిక్‌ హార్మోన్‌'లో హెచ్చుతగ్గుల వల్ల సోడియంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ హార్మోన్‌ ఎక్కువైనప్పుడు శరీరంలో సోడియం లెవెల్‌ పడిపోతుంది. అప్పుడు వాటర్ నిల్వ చేరడం ఎక్కువ అవుతుంది.

వేసవికాలంలో ఒంట్లో వేడి తగ్గించే సులభమైన చిట్కాలు...

వాటర్ రిటన్షన్ కు వివిధ కారణాలు మరియు లక్షణాలు అందరిలో ఒకే విధంగా ఉండవు. కొంత మందిలో దురద, వాపు, ఉబ్బరం, నొప్పి, హైబిపి, మరియు బరువు పెరగడం వంటి లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి. అసమతుల్య ఆహారం, వ్యాయామలోపం, డ్రగ్ రియాక్షన్, డీహైడ్రేషన్, మోనోపాజ్, థైరాయిడ్, ఆర్థ్రైటిస్, వీరికోస్ వీన్స్ వంటి వివిధ రకాల మెడికల్ కండీషన్ కారణమవుతాయి.ఈ వాటర్ రిటెన్షన్ ఉన్నవారు డాక్టర్ ను కలవడం మంచిది. దానికంటే ముందు కొన్ని నేచురల్ హోం రెమెడీస్ ను తీసుకోవడం వల్ల వాటర్ రిటెన్షన్ తగ్గించుకోవచ్చు. వాటర్ రిటెన్షన్ డీహైడ్రేషన్ నుండి సీరియస్ కిడ్నీ సమస్య వరకూ సూచిస్తారు.

శరీరంలో నీరు తగ్గించే టాప్ 10 న్యాచురెల్ రెమెడీస్

శరీరంలో వాటర్ ను తగ్గించుకోవడంతో పాటు శరీరం ఎప్పుడూ తేమగా ఉండేలా చూసుకోవాలి. నేచురల్ రెమెడీస్ ను తీసుకోవడం వల్ల శరీరంలో వాటర్ రిటెన్షన్ తగ్గించుకోవచ్చు . మరి ఆ ఆహారాలేంటో ఒకసారి తెలుసుకుందాం...

వెల్లుల్లి :

వెల్లుల్లి :

శరీరంలో నీటిశాతాన్ని తగ్గించడానికి వెల్లుల్లి బెస్ట్ హోం రెమెడీ. ఇది అత్యంత ముఖ్యమైన నేచురల్ డ్యూరియాటిక్ ఫుడ్. ఇది ఎక్సెస్ వాటర్ , టాక్సిన్స్ ను శరీరం నుండి తొలగిస్తుంది.

వాటర్ అధికంగా ఉన్న పండ్లు, వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి:

వాటర్ అధికంగా ఉన్న పండ్లు, వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి:

వాటర్ మెలోన్, కుకుంబర్, టమోటో మరియు క్యాబేజ్ వంటి వాటర్ కంటెంట్ అధికంగా ఉండే ఫ్రెష్ ఫ్రూట్స్ ను తీసుకోవడం వల్ల శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచడంతో పాటు, ఎక్సెస్ వాటర్ ను తగ్గిస్తుంది.

హెర్బల్ టీ :

హెర్బల్ టీ :

గ్రీన్ టీ లో కంటే అద్భుతమైన ప్రయోజనాలున్న చామంతి టీ ..!గ్రీన్ టీ లో కంటే అద్భుతమైన ప్రయోజనాలున్న చామంతి టీ ..!

 పొటాషియం రిచ్ ఫుడ్స్ :

పొటాషియం రిచ్ ఫుడ్స్ :

పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఎక్కువ ఫ్లూయిడ్స్ ను తగ్గించుకోవచ్చు. ఇది వాటర్ తగ్గించడానికి ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ చేయడానికి సహాయపడుతాయి. వాటర్ తగ్గించడంలో అరటి పండు ఒక ఎక్సలెంట్ హోం రెమెడీ.

ధనియాలు:

ధనియాలు:

ధనియాలు అనేక హెల్తీ న్యూట్రీషియన్స్ ను అందిస్తుంది. వాటిలో పొటాషియం, ఐరన్, క్యాల్సియం, మెగ్నీషియం, విటమిన్ ఎ, సి, డి, బి6, జింక్ మరియు ఫాస్పరస్ లు అధికంగా ఉన్నాయి. ఇది ఒక నేచురల్ డ్యూరియాటిక్ ఫుడ్స్ . ఇది శరీరంలోని ఎక్సెస్ వాటర్ ను తొలగిస్తుంది.

నిమ్మరసం :

నిమ్మరసం :

నిమ్మరసం నేచురల్ డ్యూరియాటిక్. శరీరంలోని ఎక్సెస్ వాటర్ ను తగ్గిస్తుంది. కాబట్టి, నిమ్మరసంను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుని, బాడీని హెల్తీగా ఉంచుకోవాలి. శరీరంలో ఎక్సెస్ వాటర్ ను తగ్గించడానికి ఇది ఒక బెస్ట్ హోం రెమెడీ.

పెరుగు :

పెరుగు :

పెరుగులో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఇది రక్తనాళాల్లోన్ని వాటర్ మరియు సాల్ట్ ను గ్రహిస్తుంది. దాంతో కణాల్లోకి వాటర్ లీక్ కాకుండా, వాపులు రాకుండా నివారిస్తుంది. వాటర్ రిటెన్షన్ కు ముఖ్యమైన సంకేతం శరీరంలో వాపులు.

ఉల్లిపాయలు:

ఉల్లిపాయలు:

ఉల్లిపాయ బెస్ట్ ఎఫెక్టివ్ హోం రెమెడీ. ఇది శరీరంలోని వాటర్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. వెల్లుల్లిలాగే ఉల్లిపాయ కూడా శరీరంలో నీటిశాతాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

ఉప్పు తీసుకోవడం తగ్గించాలి:

ఉప్పు తీసుకోవడం తగ్గించాలి:

శరీరంలో నీరు తగ్గించుకోవాలంటే ఉప్పు తగ్గించాలి. శరీరంలో నీరు చేరడానికి ఉప్పు కూడా ప్రధాణ కారణమే. అయితే రెగ్యులర్ డైట్ లో ఆర్డినరీ సాల్ట్ కు బదులుగా ఎప్సమ్ సాల్ట్ ను ఉపయోగించాలి.బి అలర్ట్ ! టూ మచ్ గా సాల్ట్ తింటున్నారని తెలిపే సంకేతాలు..

విటమిన్ బి6 రిచ్ ఫుడ్స్ :

విటమిన్ బి6 రిచ్ ఫుడ్స్ :

అరటి, ఆకుకూరలు, చేపలు, చిక్ పీస్ వంటి వాటిలో విటమిన్ బి6 అధికంగా ఉంటుంది. ఈ విటమిన్ బి6 ఫుడ్స్ ఎక్కువ సార్లు యూరిన్ వెళ్ళడానికి సహాయపడుతాయి. దాంతో శరీరంలోని ఎక్సెస్ వాటర్ తొలగించబడుతుంది.

English summary

10 Quick Natural Remedies To Reduce Water Retention In The Body

natural way to get rid of excess water in your body , Remedies to Treat Water Retention Naturally, Water Retention treatment with Home Remedies.trying home remedies to reduce water retention in the body, remember to stay hydrated always. Try any of these quick natural remedies to reduce water retention.
Desktop Bottom Promotion