30ఏళ్ల తర్వాత శరీరంలో కొవ్వు పెరగకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలు..!

Posted By:
Subscribe to Boldsky

మన శరీర అవయావలు పనిచేయడానికి ప్రతి రోజూ అవసరం అయ్యే కొలెస్ట్రాల్ కూడా ఒక మూలం. ఇది హార్మోనుల ఉత్పత్తి మరియు అవయవ కార్యచరణ బాధ్యత చేపడుతుంది . కాబట్టి, ఒక విధంగా, మన శరీరానికి కొంత మొత్తంలో కొలెస్ట్రాల్ అవసరం అవుతుంది. కానీ, ప్రస్తుత రోజుల్లో 30ఏళ్ళ తర్వాత మన శరీరానికి అవసరం అయ్యే దానికి కంటే ఎక్కువ ఉంటుంది. ఈ అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు మన శరీరానికి చెడు ప్రభావాన్ని చూపెడుతుంది . ఇది హార్ట్ అటాక్, మైనర్ లేదా మేజర్ స్ట్రోక్ మరియు ఇతర హార్ట్ రిలేటెడ్ వ్యాధులకు కారణం అవుతుంది.

అందువల్ల, కొలెస్ట్రాల్ ను నియంత్రించడం చాల అవసరం అయింది. 30ఏళ్ళ వయస్సు తర్వాత, భౌతిక వ్యాయామం తగ్గి, ఒత్తిడి పెరుగుతుంది. ఈ కారణంగా, 30 ఏళ్ల తర్వాత , వ్యాయామం భౌతిక తగ్గిస్తుంది మరియు ఒత్తిడి పెరుగుతుంది . ఈ కారణంగా , అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు కలిగి ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నాయి.

6 ways to lower cholesterol after 30

30ఏళ్ళ తర్వాత క్రమరాహిత్య జీవన శైలి, సంతృప్త కొవ్వుల వినియోగం, ఊబకాయం మరియు కుటుంబ చరిత్ర వంటి వివిధ రకాల కారణాల చేత అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతున్నాయి . ఎక్కువగా సిగరెట్లు త్రాగడం కూడా అధిక కొలెస్ట్రాల్ ఏర్పడుటకు ఒక ప్రధాణ కారణం. 30ఏళ్ళ తర్వాత మీ కొలెస్ట్రాల్ స్థాయిలను ట్రాక్ చేయడం చాలా అవసరం.

అందుకు మీరు కొన్ని ముఖ్యమైన సూచనలు పాటించడం అవసరం. మీలో ఇప్పటకే కొలెస్ట్రాల్ లెవల్స్ అధికంగా ఉంటే, అప్పుడు మీరు దాన్ని ఖచ్చితంగా తగ్గించుకోవడానికి కొన్ని ప్రధాన చర్యలు చేపట్టాలి. 30ఏళ్ళ తర్వాత అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు మరియు కొన్ని ఎఫెక్టివ్ మార్గాలు క్రింద విధంగా ఇవ్వబడ్డాయి.

నేచురల్ జ్యూస్ :

నేచురల్ జ్యూస్ :

ఆరెంజ్ మరియు క్రాన్ బెర్రీ వంటి పండ్ల రసాల్లో ఎల్ డిఎల్ తగ్గించే ఆక్సిడెంట్స్, యాంథోసైనిన్స్ మరియు ఫ్లెవనాయిడ్స్ కలిగి ఉన్నాయి. ఈ న్యూట్రీషియన్లు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గితస్తాయి మరియు బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను పెంచుతాయి. ప్రతి రోజూ ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ త్రాగడం వల్ల 5-7 % శాతం కొలెస్ట్రాల్ స్థాయిలను గ్గించుకోవచ్చు. 30ఏళ్ళ తర్వాత కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి ఇది ఒక మంచి పద్దతి మరియు సులభమైన మార్గం.

తక్కువ భోజనం తినాలి:

తక్కువ భోజనం తినాలి:

కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం కోసం చాలా తక్కువ మొత్తంలో ఆహారాన్నితీసుకోవడం, అదీ, చిన్న చిన్న వ్యవధిలో తీసుకోవడం అవసరం. ఇది శరీరంలో ఎల్ డిఎల్ లెవల్స్ ను నిర్వహించడానికి మరియు కొలెస్ట్రాల్ లెవల్స్ ను సమతుల్య పరచడానికి చాలా సహాయపడుతంది. మరియు మీ ఆహారంలో లో ఫ్యాట్ కలిగినటువంటి ఆహారాన్ని మీ డైట్ లో చేర్చుకోవాలి. సాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా కలిగి ఆహారాలకు దూరంగా ఉండాలి.

 బ్రౌన్ ఫుడ్ :

బ్రౌన్ ఫుడ్ :

30 ఏళ్ళ తర్వాత కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి ఒక సులభ మార్గం కొలెస్ట్రాల్ అధికం చేసే ధాన్యాలు కాకుండా త్రున్ ధాన్యాలతో తయారుచేసిన ఆహారాలు తీసుకోవడం అవసరం. అందువల్ల మీరు బ్యాడ్ కొలెస్ట్రాల్ కంటెంట్ ను తగ్గించుకోవచ్చు మరియు మంచి కొలెస్ట్రాల్ మీరెగ్యులర్ డైట్ లో ఉండే కార్బొహైడ్రేట్స్ ను తగ్గిస్తుంది. బ్రౌన్ బ్రెడ్, బ్రౌన్ రైస్ మరియు ఇతర ధాన్యపు అహారాలు మీ డైట్ లో ఖచ్ఛితంగా చేర్చుకోవాలి.

హెల్తీ నూనెలు -

హెల్తీ నూనెలు -

కొలెస్టరాల్ తగ్గించే లక్షణాలు కలిగి ఆలివ్ ఆయిల్ , రైస్ బ్రాన్ ఆయిల్ మరియు సోయా ఆయిల్ వంటి అనేక నూనెలు ఉన్నాయి. 30 ఏళ్ళ తర్వాత కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవడానికి సులభ మార్గం లో కొలెస్ట్రాల్ ఆయిల్ ను వినియోగించడం. కొలెసట్రాల్ స్థాయిల్ తగ్గించుకోవడానికి ఇది ఒక సులభ మార్గం. నూనెలు కొనుగోలు చేసేప్పుడు కొలెస్ట్రాల్ కంటెంట్ ను మరియు మరికొన్ని ఇతర వివరాలు గుర్తించాలి.

హెల్తీ వోట్స్ -

హెల్తీ వోట్స్ -

హెల్తీ ఓట్స్ ను వినియోగించుకొన్న తర్వాత శరీరంలో 10-12 % కొలెస్ట్రాల్ స్థాయి తగ్గించడానికి సహాయపడిందని నిరూపించబడినది. ఓట్ మీల్ బ్రేక్ ఫాస్ట్ హెల్లీ బ్రేక్ ఫాస్ట్. ఇందులో మంచి కొలెస్ట్రాల్ మరియు అధిక ఎనర్జీ కలిగిన కంటెంట్. 30 తర్వాత కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి ప్రతి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా ఒక బౌల్ వోట్స్ ను తినడం మంచిది.

గ్రీన్ టీ

గ్రీన్ టీ

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడానికి మరో సులభ మార్గం రెగ్యులర్ గా గ్రీన్ టీ త్రాగడం. బ్లాక్ టీలోని ఫ్లెవనాయిడ్స్ కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రించడానికి సహాయపడుతాయి. అలాగే అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు కలిగిన వారు ప్రతి రోజూ రాత్రి బ్లాక్ టీ తీసుకోవడం మంచిది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    6 ways to lower cholesterol after 30

    To keep a track on your cholesterol level after 30, you must follow some important instructions. If your cholesterol level is already high, than you need to take major steps to make sure you lower it. A few tips and easy ways to lower cholesterol after 30 are given below:
    Story first published: Saturday, May 20, 2017, 15:30 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more