వేసవిలో ఆమ్లా జ్యూస్ తాగడం వల్ల శరీరంలో జరిగే అద్భుత మార్పులు..!

Posted By:
Subscribe to Boldsky

ఇండియన్ గ్రూస్బెర్రీ దీన్నే తెలుగులో ఉసిరికాయ అని పిలుస్తారు. ఉసిరికాయలో బోలెడు హెల్త్ బెనిఫిట్స్ దాగున్నాయి. ఆమ్లాలో ఉండే విటమిన్ సి కంటెంట్ ఇతర సిట్రస్ ఫ్రూట్స్ లో కంటే అధికంగా ఉంటుంది. ఇది వ్యాధినిరోధకతను పెంచడంలో, మెటబాలిజం రేటును పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అంతే కాదు, ఉసిరికాయ యాంటీ వైరల్ మరియు యాంటీబ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

ఆమ్లా జ్యూస్ లోని హెల్త్ బెనిఫిట్స్ గురించి మీకు తెలుసా..? ఐరన్, విటమిన్ బి కాంప్లెక్స్, కెరోటిన్, ఫాస్పరస్ మరియు క్యాల్షియంలు అధికంగా ఉన్నాయి. ఆమ్లాలో ఉండే మినిరల్స్, విటమిన్స్ శరీరానికి పోషకాలను అందివ్వడం మాత్రమే కాదు, ఇది వివిధ రకాల వ్యాధులను, ఇన్ఫెక్షన్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడతుంది.

 8 Benefits Of Drinking Amla Juice In Summer

ఉసిరికాయలో ఉండే క్రోమియం కంటెంట్ డయాబెటిస్ ను కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. ఆమ్లా జ్యూస్ ను వేసవి సీజన్ లో తీసుకోవడం చాలా మంచిది. అయితే కొద్దిగా మాత్రమే తీసుకోవాలని.

ఫ్రెష్ గా ఉన్నవి తీసుకోవడం వల్ల ఆక్సిడేషన్ మెరుగ్గా ఉంటుంది. ఉసిరికాయ బరువును తగ్గించడంలో కూడా గ్రేట్ గా సహాయపడుతుంది. రుచికరమైన ఆమ్లా జ్యూస్ లో కొద్దిగా పెప్పర్ చేర్చి , అందులో ఒక స్పూన్ తేనె మిక్స్ చేసి, అల్లం ముక్క , చిటికెడు ఉప్పు చేర్చి మిక్స్ చేసి తీసుకోవాలి.

వేసవి సీజన్ లో ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల శరీరంలో అద్భుత మార్పులు జరుగుతాయి. అవేంటో తెలుసుకుందాం..

 రక్తం వడగడుతుంది:

రక్తం వడగడుతుంది:

ఆమ్లా జ్యూస్ లో ఆక్సిడేషన్ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల ఇది రక్తంను శుద్ది చేస్తుంది. దాంతో శరీరంలో టాక్సిన్స్ తొలగిపోతాయి. జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది.

వేసవిలో శరీరాన్ని కూల్ గా ఉంచుతుంది:

వేసవిలో శరీరాన్ని కూల్ గా ఉంచుతుంది:

వేసవి సీజన్ లో , ఆమ్లా జ్యూస్ తాగడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. బాడీ కూల్ చేస్తుంది. ఆమ్లా టానిన్ లెవల్స్ ను మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే టానిన్స్ యూవి కిరణాల నుండి శరీరాన్ని రక్షిస్తుంది.

చర్మ సంరక్షణకు :

చర్మ సంరక్షణకు :

వేసవి కాలంలో చర్మం డ్రైగా మరియు దురద కలిగి ఉంటుంది. ఇలాంటి సమయంలో తేనె మిక్స్ చేసిన ఆమ్లా జ్యూస్ తాగడం వల్ల ముఖంలో గ్లో పెరుగుతుంది. చర్మంలో మచ్చలు, మొటిమలు, చారలను తొలగిస్తుంది. ఆమ్లాలో యాంటీ ఏజింగ్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. వేసవిలో ఆమ్లా జ్యూస్ తాగడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి.

యూటిఐ ఇన్ఫెక్షన్ తొలగిస్తుంది.

యూటిఐ ఇన్ఫెక్షన్ తొలగిస్తుంది.

డీహైడ్రేషన్ కారణంగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. వేసవిలో ఈ లక్షణాలు మరింత ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, వేసవిలో 30ఎంల్ జ్యూస్ ను రోజుకు రెండు సార్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది. వేసవిలో ఆమ్లా జ్యూస్ తాగడం వల్ల యూరిన్ లో మంటను తగ్గిస్తుంది.

స్ట్రెస్ తగ్గిస్తుంది:

స్ట్రెస్ తగ్గిస్తుంది:

ఆమ్లా జ్యూస్ తాగడం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తుంది. శరీరంలో ఫ్రీరాడికల్స్ ను నివారిస్తుంది. వేసవిలో ఆమ్లా జ్యూస్ తాగడం వల్ల బాడీ కూల్ చేసి, శరీరంలో హీట్ ను బయటకు నెట్టేస్తుంది.

 జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది:

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది:

వేసవిలో జుట్టు రాలడం అధికంగా ఉంటుంది. వేసవిలో ఆమ్లా జ్యూస్ తాగడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది. జుట్టు పెరుగుదల మెరుగ్గా ఉంటుంది. స్ట్రాంగ్ హెయిర్ పెరుగుతాయి. హెయిర్ రూట్స్ నుండి హెయిర్ ఫాలిసెల్స్ కు బలాన్ని చేకూర్చుతుంది. జుట్టుకు నేచురల్ గ్లో వస్తుంది.

 ఫ్రీరాడికల్స్ :

ఫ్రీరాడికల్స్ :

ఆమ్లా జ్యూస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ హార్ట్ , లంగ్స్, బ్రెయిన్ మరియు స్కిన్ తో పోరాడుతుంది. ఇది హార్ట్ మజిల్స్ కు బలాన్ని చేకూర్చుతుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గిస్తుంది. హైపర్ టెన్షన్ తగ్గిస్తుంది.

వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది:

వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది:

ఆమ్లాలో ఫైబర్, మినిరల్స్ , ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండటం వల్ల , వేసవిలో ఆమ్లా జ్యూస్ తాగడం వల్ల ఇమ్యూనిటి పవర్ స్ట్రాంగ్ గా మరియు హెల్తీగా ఉంటుంది. ఇది ఇమ్యూన్ మ్యాడ్యులేటర్ నుండి రక్షణ కల్పిస్తుంది. శరీరానికి కావల్సిన వ్యాధినిరోధక శక్తిని అందిస్తుంది.

English summary

8 Benefits Of Drinking Amla Juice In Summer

Drinking a glass of amla juice in summer can not just be refreshing but it has several other health benefits too. Listed here are a few of the best ones; check it out.
Story first published: Tuesday, May 23, 2017, 16:52 [IST]
Subscribe Newsletter