ఉప్పునీరు వల్ల 8 పరీక్షించబడ్డ, ప్రయత్నించబడ్డ ఆరోగ్య లాభాలు తెలుసుకోండి

By: Deepti
Subscribe to Boldsky

తగినంత నీరు తాగటం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది అందరికీ తెలిసినదే అనుకోండి. కానీ మీకు ఉప్పునీరు తాగటం వల్ల ఆరోగ్యలాభాలు తెలుసా?

ఉప్పునీరు అనేక ఆరోగ్య, అందం సంబంధ సమస్యలను నయం చేసే ఇంటి చిట్కాగా పనిచేస్తుంది. ఇది చిన్న సమస్య అయిన మొటిమల నుంచి, పెద్ద సమస్యలైన గొంతు ఇన్ఫెక్షన్లు,గాయాల వరకూ చికిత్స చేస్తుంది.

అందరూ నిజమని నమ్మే ఉప్పు ఆరోగ్యానికి మంచిది కాదు అనే నమ్మకంతో ఉండకండి. ఉప్పు మీకు మంచిదే, కానీ అవసరమైనంత వాడితే అది చాలా లాభాలిస్తుంది.

ఉప్పు నీటి స్నానం వలన కలిగే 10 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

మీరు ఉప్పునీరును వైద్యానికి, అందంకు సంబంధించిన ఉత్పత్తిగా వాడవచ్చు. సముద్రనీరును చికిత్సకు వాడే విధానం థలస్సోథెరపీ అనే శాస్త్రంగా కూడా పిలవబడుతోంది.

మీకు ఆరోగ్యాన్ని ఇంత సులువుగా, చవకగా ఇచ్చే పద్ధతి దొరికాక ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? ఉప్పు పానీయం తయారుచేయడానికి, 2 చెంచాల ఉప్పును ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో వేసి బాగా కలపండి. ఇది పొద్దున్నే పరగడుపునే తాగటం మంచిది.

ఇక ఉప్పునీరు ముఖ్య ఆరోగ్యలాభాలను చర్చిద్దాం. చదవండి.

విషపదార్థాల నిర్వీర్యం

విషపదార్థాల నిర్వీర్యం

ఉప్పునీరు తాగటం వల్ల మీ శరీరంలోని విషపదార్థాలన్నీ తొలగి, లోపలి అవయవాలు శుభ్రపడి, ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉంటాయి. పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని ఉప్పునీరు తాగండి.

హైడ్రేషన్

హైడ్రేషన్

ఉప్పునీరు యొక్క అతిపెద్ద లాభం అది మిమ్మల్ని లోపలినుంచి మీ శరీర నీటిశాతాన్ని సమతుల్యంగా ఉంచుతుంది. అలా ఉండటం మీ ఆరోగ్యంపై ఎంతో మంచి ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల మీ చర్మం సాగకుండా, యవ్వనంతో మెత్తగా ప్రకాశిస్తుంది.

కాలేయవ్యాధులతో పోరాడుతుంది

కాలేయవ్యాధులతో పోరాడుతుంది

సిర్రోసిస్ వంటి కారణాల వలన పాడైన కాలేయ కణాలను ఉప్పునీరు తిరిగి జీవింపచేస్తుంది. కాలేయ వ్యాధులకు ఇది మంచి చికిత్స. ప్రతిరోజూ ఉప్పునీరు తాగే అలవాటు చేసుకోండి. ఇది ఉప్పనీరు ఆరోగ్యలాభాలలో ఒకటి.

నిద్రపోయేట్లా చేస్తుంది

నిద్రపోయేట్లా చేస్తుంది

ఉప్పు కార్టిసాల్ మరియు అడ్రినలిన్ స్థాయిలను రక్తంలో తగ్గించగలదు. ఈ హార్మోన్ల వల్ల కలిగే ఆందోళన, టెన్షన్ లను ఒక గ్లాసు ఉప్పునీరు తాగి తగ్గించుకోవచ్చు. దానివల్ల మంచి గాఢనిద్ర పడుతుంది.

ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది

ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది

ఉప్పునీరు బ్యాక్టీరియాతో బాగా పోరాడుతుందని అందరికీ తెలిసినదే. ఉప్పు బ్యాక్టీరియా కణాల్లోంచి నీరును బయటకి లాగేయగలదు. దీనివల్ల బాక్టీరియా కణాలు పగిలిపోతాయి. ఈ సారి మెడికల్ షాపుకి వెళ్ళేముందు, కొంచెం ఉప్పునీరు తాగి చూడండి.

ఉదయాన్నే సాల్ట్ వాటర్ తాగడం వల్ల పొందే సర్ప్రైజింగ్ బెన్ఫిట్స్..!

నీరుపట్టడాన్ని తగ్గిస్తుంది

నీరుపట్టడాన్ని తగ్గిస్తుంది

ఉప్పునీరు తాగటం వల్ల అధికంగా పట్టిన నీరును తొలగించుకోవచ్చు.ఇది అనేక వ్యాధి స్థితుల వల్ల కూడా కలగవచ్చు. అందుకని ఎలాంటి రకం, గర్భం వల్ల అయినా కూడా వచ్చే నీరు పట్టటం వల్ల బాధపడితే ఉప్పునీరును ప్రయత్నించవచ్చు.

చర్మ ఆరోగ్యం కోసం

చర్మ ఆరోగ్యం కోసం

మొటిమలు వంటి వాటిని సులువుగా తగ్గించటానికి ఇదే మంచివార్త. మీ ముఖాన్ని ఉప్పునీరుతో కడగండి అంతే ! కాటన్ గుడ్డతో మెల్లగా తుడవండి లేదా కాటన్ తువ్వాలును ఉప్పునీరులో ముంచి మీ ముఖంపై అద్దుకోండి.

గొంతునొప్పిని తగ్గిస్తుంది

గొంతునొప్పిని తగ్గిస్తుంది

నీరును బయటకి లాగే లక్షణం ఉన్న ఉప్పు, మరియు బ్యాక్టీరియాతో పోరాడే విధానం వల్ల గొంతునొప్పికి ఇది మంచిచికిత్సగా మారింది. ప్రతిరోజూ రెండుసార్లు ఉప్పునీటితో పుక్కిటపట్టండి. ఇది మీ గొంతు మ్యూకస్ పొరపై నేరుగా పనిచేసి, అక్కడ వాపును తగ్గించి మీకు వెంటనే ఉపశమనం అందిస్తుంది.

ఇక మీకు కావాల్సినన్ని కారణాలు దొరికాయిగా ఉప్పునీరు రోజూ తాగటానికి, ఇకపై రోజూ తాగండి !!

English summary

8 Tried & Tested Health Benefits Of Salt Water You Need To Know

Be it for throat pain or cleaning of the wounds, salt water is very helpful. This article explains about the various health benefits of salt water.
Story first published: Friday, July 14, 2017, 8:00 [IST]
Subscribe Newsletter