రోజూ వెయిట్ లిఫ్టింగ్ వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలో జరిగే అద్భుత మార్పులు

By: Mallikarjuna
Subscribe to Boldsky

వ్యాయామం చేయడం మనందరికీ ఇష్టం, వ్యాయామాల్లో కూడా వివిధ రకాలుంటాయి. వాటిలో వెయిట్ లిఫ్టింగ్ కూడా ఒకటిజ. వెయిట్ లిఫ్టింగ్ శక్తిని ఉపయోగించే చేసే ఒక బలమైన వ్యాయామం, వెయిట్ లిఫ్టింగ్ వల్ల కండరాలు స్ట్రాంగ్ అవుతాయి. మనిషి చూడటానికి స్ట్రాంగ్ గా, ఎనర్జిటిక్ గా కనబడుతారు.

రోజూ వెయిట్ లిఫ్టింగ్ వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలో జరిగే అద్భుత మార్పులు

వెయిట్ లిఫ్టింగ్ లేదా బరువులు ఎత్తే వ్యాయామాలను ఇంట్లోనే ప్రయత్నించవచ్చు. వెయింట్ లిఫ్టింగ్ వల్ల వ్యాధులను దూరం చేయడం నుండి, మూడ్ ను మెరుగుపరుచే వరకూ అనేక ప్రయోజనాలను అందిస్తుంది. రెగ్యులర్ గా వ్యాయామం చేస్తే ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో తెలుసుకుందాం..

1. బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది:

1. బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది:

వెయిట్ లిఫ్టింగ్ వల్ల బెల్లీ ఫ్యాట్ ఎఫెక్టివ్ గా తగ్గుతుంది. వెయిట్ ట్రైనింగ్ కార్డియో వ్యాయామం కంటె ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దీని వల్ల స్ట్రాంగ్ అండ్ స్టిఫ్ బాడీ షేప్ ను పొందుతారు.

2.బరువు తగ్గుతారు:

2.బరువు తగ్గుతారు:

వెయిట్ లిఫ్టింగ్ వల్ల బరువు తగ్గుతారు. వ్యాయామం చేసి తర్వాత, శరీరానికి ఎక్కువ ఆక్సిజన్, ఎక్కువ క్యాలరీలు అసవరం అవుతాయి.అందువల్ల శరీరానికి మెటబాలిక్ రేటు చాలా అవసరం అవుతుంది. వెయిట్ లిప్టింగ్ వల్ల ఎక్స్ ట్రా కిలోల బరువు తగ్గించుకోవచ్చు. బరువును మెయింటైన్ చేయవచ్చు. మజిల్ మాస్ పెరుగుతుంది, దాంతో క్యాలరీలను ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు.

3. డయాబెటిస్ తగ్గిస్తుంది:

3. డయాబెటిస్ తగ్గిస్తుంది:

వెయిట్ లిప్టింగ్ వల్ల శరీరంలో ఇన్సులిన్ రెస్పాండ్ అవుతుంది. ఇది షుగర్ ను వినియోగించుకోవడం మెరుగుపడుతుంది. దాంతో డయాబెటిస్ రిస్క్ హార్ట్ డిసీజెస్ తగ్గుతాయి.

4. హార్ట్ కు మంచిది :

4. హార్ట్ కు మంచిది :

వెయిట్ లిఫ్టింగ్ వల్ల హార్ట్ కొట్టుకోవడం మెరుగుపడుతుంది. ఓవరాల్ గా హార్ట్ ను హెల్తీగా ఉంచుతుంది. ఇది హార్ట్ రేట్ ను క్రమబద్దం చేస్తుంది. హార్ట్ తక్కువ ఒత్తిడిని తీసుకుంటుంది. వెయిట్ లిఫ్టింగ్ హైపర్ టెన్షన్ కూడా తగ్గిస్తుంది.

5.బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి:

5.బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి:

రెగ్యులర్ గా వెయిట్ లిప్టింగ్ చేయడం వల్ల బోన్ డెన్సిటి పెంచుతుంది. ఎముకలకు సంబంధించిన ఓస్టిరియో పోషిస్, ను తగ్గిస్తుంది. గాయాల వల్ల ఎముకలకు దెబ్బతగిలినప్పుడు వాటిని స్ట్రాంగ్ గా మార్చుతుంది.

6.డిప్రెషన్ తగ్గిస్తుంది:

6.డిప్రెషన్ తగ్గిస్తుంది:

వెయిట్ లిప్టింగ్ వల్ల డిప్రెషన్ తగ్గుతుంది, మూడ్ మెరుగైతుంది, ఆందోళ, డిప్రెషన్ తగ్గించుకోవడానికి కావల్సిన శక్తిని అందిస్తుంది. వెయింట్ లిఫ్టింగ్ వల్ల శరీరంలో ఎండోర్ఫిన్స్ విడుదల అవుతాయి. ఇవి యాక్సైటి, డిప్రెషన్ తగ్గిస్తాయి.

7.శరీరంలోని వివిధ అవాయలకు మంచి అనుసంధానం:

7.శరీరంలోని వివిధ అవాయలకు మంచి అనుసంధానం:

వెయిట్ లిఫ్టింగ్ వల్ల శరీరంలోని వివిధ భాగాలకు అనుసంధానం కలిగి ఉంటుంది. ముఖ్యంగా శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తుంది.

8. నిద్రను మెరుగుపరుస్తుంది:

8. నిద్రను మెరుగుపరుస్తుంది:

రెసిస్టెంట్ ట్రైనింగ్ వల్ల బాగా నిద్రపడుతుంది. ఉదయం వెయిట్ లిప్టింగ్ వ్యాయామాల వల్ల రాత్రుల్లో బాగా నిద్రపడుతుంది, బాగా నిద్రపట్టడంతో పాటు, ఎక్కువ సేపు నిద్రపోతారు.

English summary

9 Reasons Why You Should Do Weightlifting Regularly

Exercising is good for our health, we all know, but do we know why weightlifting is particularly important? Also known as strength exercise, weightlifting involves using resistance to induce contraction of the muscle, which in turn enhances our strength, anaerobic endurance, etc.
Subscribe Newsletter