ఓవేరియన్ సిస్ట్ తొలగించుకోవడానికి బెస్ట్ నేచురల్ రెమెడీస్

Posted By:
Subscribe to Boldsky

ఓవేరియన్ సిస్ట్ లేదా అండాశయ తిత్తి చిన్న సంచి మాదిరిగా ఉండి, స్త్రీ అండాశయంలో ఉంటుంది. ఇందులో ద్రవపదార్ధం ఉత్పత్తి అవుతుంది. ప్రస్తుతం చాలా మంది ఆడవారు ఇలాంటి సమస్యలకు గురవుతున్నారు. ఇలాంటి తిత్తిల వలన సాధారణంగా ఎలాంటి సమస్యలు ఉండవు. అయితే, కొన్ని సమయాలలో వీటి వలన రక్తస్రావం, రాపిడి మరియు నొప్పి కలుగటం జరుగుతుంది. ఓవేరియన్ సిస్ట్ చిన్నగా ఉంటుంది మరికొన్ని సందర్భాల్లో పెద్దగా కూడా ఉంటాయి . ఓవేరియన్ సిస్ట్ సమస్యలు ఏ వయస్సు వారిలో అయినా ఏర్పడుతాయి. ముఖ్యంగా చిన్న ఎగ్ ఆకారంలో ఏర్పడి తర్వాత పెద్దగా మారుతుంటాయి. ఓవేరియన్ సిస్టుల వల్ల సంతానంకు అంతరాయం కలుగుతుంది. ఓవెరిలో సిస్టులున్నప్పుడు, అండాలను విచ్ఛిన్నం చేయడంలో వీటి పాత్ర ఉంటుందంటే అతిశయోక్తి కాదు...

అలాంటప్పుడు శస్త్ర చికిత్స చేయటం ద్వారా ఇలాంటి ఓవేరియన్ సిస్టులను తొలగించవలసి వస్తుంది. ఇలాంటి వాటిలో కొన్ని ప్రాణాంతకంగా మరియు కేన్సర్ లాంటి వ్యాధికి దారి తీయవచ్చు. ఓవరీస్ లో ఎక్కువ సిస్టులు కనుక ఉన్నట్లైతే ఇవి హార్మోనుల అసమతుల్యత వల్ల ఏర్పడుతాయి. వీటినే మనం పాలీసిస్టిక్ ఓవరీ డిసీజ్ అని పిలుస్తాము. ఇవి ఎలాంటి హాని చేయకపోయినా అవి పెద్దగా అవ్వక ముందే తగిన చికిత్సను తీసుకోవాలి. ఇలాంటి వ్యాధిని నయం చేయటానికి ఆధునిక అల్లోపతి ఔషదాలతో పాటూ, పలు రకాలైన ఆయుర్వేద మందులు అండాశయ తిత్తికి సంబంధించిన వ్యాధులను ఎలాంటి హాని కలగకుండా నయం చేయటానికి అందుబాటలో ఉన్నాయి.

Best Natural Remedies To Remove Ovarian Cysts

వీటితో పాటు ప్రారంభదశలో గుర్తించినప్పుడు కొన్ని హేర్బల్ రెమెడీస్ కూడా గ్రేట్ గా సహాయపడుతాయి. మోడ్రన్ మెడిసిన్స్ తో పోల్చితే ఈ హేర్బల్ రెమెడీస్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇవి ఓవేరియన్ సిస్టులను చాలా గ్రేట్ గా నయం చేస్తాయి. కాబట్టి హేర్బల్ రెమెడీస్ ను ఉపయోగించడం మంచిది . మరియు సురక్షితమైనవి.

ఓవేరియన్ సిస్టులున్నప్పుడు రుతుక్రమంలో ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం, రుతుక్రమంలో లోపాలు, బ్రెస్ట్ పెయిన్, పెల్విక్ పెయిన్, బ్రెస్ట్ టెండర్ నెస్, కడుపుబ్బరం, కడుపు ఉదయం వాపు మొదలగు లక్షణాలు కనబడుతాయి. మరి ఈ లక్షణాలన్నింటికి చెక్ పెట్టాలంటేఈ క్రింది తెలిపిన హేర్బల్ రెమెడీస్ ను ఫాలో అవ్వాల్సిందే...

ఉల్లిపాయ:

ఉల్లిపాయ:

ఉల్లిపాయను కాటన్లో ఉంచి యోని వద్ద ఉంచటం వలన అండాశయంలోని తిత్తిని సమర్థవంతంగా నయం చేయవచ్చు. ఇలా చేయటానికి ముందు ఉల్లిపాయను తేనెలో 12 గంటలపాటు నానబెట్టాలి. రాత్రివేళ ఈ ఉల్లిపాయను కాటన్ సహాయంతో యోనిలో పెట్టుకోవాలి. ఇలా రాత్రంతా ఉండనివ్వాలి. మంచి ఫలితాల కోసం పది రోజుల పాటు ఈ పద్దతిని అనుసరించవలసి ఉంటుంది.

వాల్ నట్ అండ్ బాదం:

వాల్ నట్ అండ్ బాదం:

వాల్నాట్, ఎర్రటి బాదం వంటి ఒక తరహా అడవి కాయ, థిసిల్ మొక్క పాలు,చిలకడ దుంప, వోటు బియ్యం లాంటివి కూడా అండాశయ తిత్తిని నయం చేయటానికి ఉపయోగపడతాయి. ఇవి అన్నిరకాల అండాశయ వ్యాధులను నయం చేసే శక్తిని కలిగి ఉంటాయి.

చెస్ట్ బెర్రీ:

చెస్ట్ బెర్రీ:

ఇది ఒక పవర్ ఫుల్ మెడిస్. ఇది అన్ని రకాల గైనకాలజికల్ సమస్యలను నివారిస్తుంది . ఓవేరియన్ సిస్ట్ లు ష్రింక్ అవ్వడానికి సహాయపడుతుంది. పెల్విక్ మరియు మెనుష్ట్ర్యువల్ పెయిన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది.

ఆముదం నూనె:

ఆముదం నూనె:

ఓవేరియన్ సిస్ట్ నివారించుకోవడానికి ఒక పాతకాలం నాటి రెమెడీ. ఓవరీస్ ను క్లీన్ చేయడానికి మరియు అవాంచిత టాక్సిన్స్ నివారించడానికి ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. ఒక పల్చటి క్లాత్ ను ఆముదం నూనెలో డిప్ చేసి పొట్ట బట్టలు లేకుండా పొట్ట మీద ఈ ఆముదంలో డిప్ చేసిన క్లాత్ ను కప్పుకుని పడుకోవాలి. ఇలా 90 రోజులో వారానికి 3 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

చామంతి టీ:

చామంతి టీ:

ఓవేరియన్ సిస్ట్ లను తొలగించడంలో చామంతీ టీ గ్రేట్ గా సహాయపడుతుంది. నొప్పిని కూడా నివారిస్తుంది. చామంతి టీని రెగ్యులర్ గా తాగడం వల్ల పీరియడ్స్ ను రెగ్యులేట్ చేస్తుంది. యూట్రస్ లో బ్లడ్ ఫ్లో మెరుగుపరుడుతుంది. యూట్రస్ మరియు పెల్లివక్ హెల్త్ మెరుగుపడుతుంది. సిస్ట్ ఫార్మేషన్ ను నివారిస్తుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్ :

ఆపిల్ సైడర్ వెనిగర్ :

ఆపిల్ సైడర్ వెనిగర్ సిస్ట్ లను ష్రింక్ చేస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్ లో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల కాబట్టి, ఒక స్పూన్ తీసుకుని నీటిలో మిక్స్ చేసి, గోరువెచ్చగా వేడి చేసి తాగడం వల్ల సిస్ట్స్ తొలగిపోతాయి. పీరియడ్స్ క్రాంప్స్ తగ్గుతాయి. మజిల్ క్రాంప్స్ తగ్గుతాయి.

 బీట్ రూట్ :

బీట్ రూట్ :

బీట్ రూట్ లో బీటా కేయానిన్ మరియు ఆల్కలైన్ గుణాలు అధికంగా ఉండటం వల్ల ఇది సిస్ట్ ఫార్మేషన్ ను నివారిస్తుంది. దాంతో ఓవేరియన్ సిస్ట్స్ తొలగిపోతాయి. అరకప్పు ఫ్రెష్ బీట్ రూట్ జ్యూస్ తీసుకుని,అందులో కొద్దిగా అలోవెర జెల్ మిక్స్ చేసి తీసుకోవాలి. దీన్ిన రోజూ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

English summary

Best Natural Remedies To Remove Ovarian Cysts

This article consists of some of the best natural home remedies to remove ovarian cysts. Continue reading this article to know about the best natural remedies to remove ovarian cysts.
Subscribe Newsletter