ఈ మూడు పదార్థాలతో కోలన్ ( పెద్దప్రేగు) ను శుభ్రపరిచే పద్ధతిని, ఒకసారి మీరు కూడా ప్రయత్నించవచ్చు.

Posted By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

జీర్ణ వ్యవస్థ అనేది చిన్న ప్రేగులు మరియు పెద్దప్రేగులతో తయారు చేయబడినదని మనకు బాగా తెలుసు. పెద్ద ప్రేగు యొక్క కండర నాళము నుండి పాయువు తయారవుతుంది. చిన్న ప్రేగు సంగ్రహించిన పదార్థాల తర్వాత, మిగిలిపోయిన ఆహారం నుండి ఉప్పును మరియు నీటిని ఇది గ్రహిస్తుంది.

అలాగే జీర్ణక్రియకు అవసరమైన బ్యాక్టీరియాను నిల్వ చేయడానికి మరియు వ్యర్ధ పదార్ధములను శరీరం నుండి ఖాళీ చెయ్యడానికి దోహదపడే అంశాలలో పెద్దప్రేగు చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.

This Three Ingredient Colon-Cleanse Is What You Must Try Out Today

పెద్దప్రేగు అనేది జీర్ణక్రియలో జీర్ణంకాని ఆహారాన్ని కూడా సంగ్రహించేటటువంటి పాత్రను కలిగి ఉంటుంది. అలానే ఇది అధిక సంఖ్యలో చేసే ప్రక్రియను పరిశీలిస్తే, ఎప్పటికప్పుడు మంచి పరిశుభ్రతను అందివ్వడమే దీని యొక్క ప్రాముఖ్యతగా చెప్పవచ్చు.

ఇక్కడ, పెద్దప్రేగును శుభ్రపరిచేందుకు మీరు ఉపయోగించగలిగే ఉత్తమమైన చిట్కాలను మీ ముందుకు తెచ్చాము.

This Three Ingredient Colon-Cleanse Is What You Must Try Out Today

3 మూల-పదార్ధముల కలయికతో తయారుచేయబడిన జ్యూస్ రెసిపీ :

సగం కప్పు - స్వచ్ఛమైన ఆపిల్ రసం

2 స్పూన్ల - నిమ్మరసం

1 స్పూన్ - అల్లం రసం

½ చెంచా - సముద్ర ఉప్పు

½ చెంచా - ఫిల్టర్ నీటిని

సూచనలను:

ఒక పాత్రలో పైన చెప్పిన అన్ని పదార్థాలను చేర్చి, బాగా కలపండి. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ ను ఒక గ్లాసు పరిమాణంలో తీసుకోండి. మీ మధ్యాహ్న భోజనం తర్వాత మరియు రెండు పెద్ద గ్లాసుల పరిమాణంతో ఈ జ్యూస్ను తీసుకోండి. సాయంత్రం 6-7 గంటల సమయంలో మరొక రెండు గ్లాసుల జ్యూస్ను త్రాగాలి.

This Three Ingredient Colon-Cleanse Is What You Must Try Out Today

ఒక రోజు మొత్తంలో 5 పెద్ద గ్లాసులతో ఈ జ్యూస్ ను త్రాగడం చాలా ఉత్తమం. పరిశుభ్రత కోసం మాత్రం దీనిని ఒక రోజు పాటు వాడాల్సిందిగా ఉద్దేశించబడింది.

అలర్జీతో బాధపడేవారు, గర్భవతులు, డయాబెటిస్ రోగులు మరియు ఇతర సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులు ఈ పానీయమును ఉపయోగించటానికి ముందు డాక్టర్ని సంప్రదించటం అనేది చాలా మంచి ఆలోచన.

జీర్ణక్రియ కోసం అల్లం వల్ల కలిగే ప్రయోజనాలు:

మైగ్రెయిన్స్, జలుబు, రక్తపోటు, వికారం మరియు కీళ్ళనొప్పులను వంటి ఇతరములను - అల్లం నయం చెయ్యగలదు అని చెప్పే కొన్ని వాస్తవమైన ఉదాహరణలు. శరీరంలో ఉన్న ఉద్వేగాన్ని సంగ్రహించడం, జీర్ణశక్తిని ప్రేరేపించటం మరియు మలబద్ధకం నుండి ఉపశమనమును కలిగించటంలో ఈ పానీయమును చాలా ఉత్తమమైన పదార్థంగా చెప్పవచ్చు. ఇది కూడా జీర్ణ వ్యవస్థ యొక్క కండరాల చర్యను పెంచుతుంది.

This Three Ingredient Colon-Cleanse Is What You Must Try Out Today

జీర్ణక్రియ కోసం నిమ్మకాయ వల్ల కలిగే ప్రయోజనాలు:

ఇందులో విటమిన్-సి అధికంగా ఉంటాయి మరియు అధిక మోతాదులో యాంటీ ఆక్సిడెంట్ కారకాలను కలిగి ఉంటాయి. నిమ్మకాయ రసాన్ని వెచ్చని నీటితో కలిపి ప్రతిరోజూ తీసుకుంటే - వాపులకు (ఉబ్బటం), గుండెల్లో మంట మరియు ఆమ్లత్వానికి ఇది ఒక సహజమైన నివారణి.

పైన చెప్పినవన్నీ, కడుపులో ఉండే ఆమ్లాలను సమర్ధవంతంగా నియంత్రించే కారకాలు.

జీర్ణక్రియ కోసం ఆపిల్ వల్ల కలిగే ప్రయోజనాలు:

ఇది జీర్ణ వ్యవస్థ యొక్క ఆరోగ్యానికి సమృద్ధిగా అవసరమయ్యే ఫైబర్లను కలిగి ఉంటుంది. ఇది జీర్ణంకాని ఆహారము నుండి పిండిపదార్ధాలను సంగ్రహించటాన్ని తగ్గిస్తుంది మరియు ఒక రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్, పోషకాలను సంగ్రహించడంలోనూ మరియు పెద్ద ప్రేగులో వ్యర్థ పదార్థాల ఉత్పత్తి పై కూడా ప్రభావం చూపుతుంది.

English summary

This Three Ingredient Colon-Cleanse Is What You Must Try Out Today

This Three Ingredient Colon-Cleanse Is What You Must Try Out Today,Read to know about the best colon-cleanse recipe that makes use of three ingredients.