For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మీ అసలు వయస్సుకన్నా ఎక్కువ వయస్సైన వారిలా కనబడుటకు కారణమయ్యే అలవాట్లు

  |

  మీరు మీ వయస్సు కంటే చాలా పెద్దవారుగా కనబడుతున్నారా ? అప్పుడు, మీరు ఈ తప్పును కలిగి ఉన్నట్లుగా అనిపిస్తుంది. వయస్సు పెరగటం అనేది అనివార్యమైన ప్రక్రియ. కాని అనుకున్న సమయం కంటే ముందుగా మీ వయస్సు పెరగటం అనేది, నియంత్రించాల్సిన అవసరం మీ చేతుల్లోనే ఉంది.

  ప్రతి రోజు మీరు చేసే పనుల వల్ల (లేదా) అలవాటుపడిన అలవాట్ల వల్ల మీరు వయస్సు కంటే పెద్దదిగా కనిపించేలా చేస్తుంది.

  మీవయస్సు చిన్నది కానీ ఏజ్డ్ గా కనిబడుతారు ఎందుకనీ....

  వృద్ధాప్యం అనేది అత్యంత సాధారణ "అభద్రతల రూపాలలో" ఒకటి. క్రీమ్స్, పీల్స్ మరియు బోటాక్స్ వంటి వాటిని సరిదిద్దడం ఒక మార్గం. కాని వాటిపై ఎక్కువగా డబ్బును ఖర్చుచెయ్యడానికి బదులుగా, మీరు మీ సాధారణ రోజువారీ అలవాట్లలో కొన్నింటిని మాత్రమే ట్వీకింగ్ (సర్దుబాటు చేయడం) ద్వారా డబ్బును పొదుపు చేయవచ్చు.

  ఈ వ్యాసంలో, మీరు పాటించే అలవాట్లలో కొన్ని పాతవే అయినా - వాటిలో కొన్నింటి గూర్చి మేము ఒక జాబితాను సిద్ధం చేశాము. కాబట్టి, మీరు వినియోగించే ఆహారపు అలవాట్ల ప్రకారం ముందుగా వచ్చే వృద్ధాప్య సంకేతాలను నిరోధించడానికి ఏమి చెయ్యాలో తెలుసుకోవడానికి చదవండి.

  1. సన్ స్క్రీన్ ను అప్లై చేయడం మరచిపోతే :

  1. సన్ స్క్రీన్ ను అప్లై చేయడం మరచిపోతే :

  మీ చర్మం యవ్వనవంతంగా, ఆరోగ్యకరంగా ఉండడం కోసం, SPF నుండి కాపాడటానికి మీ చర్మం మీద స్లాతెరింగ్ (slathering) ని చేయడానికి ప్రయత్నించవలసిన విషయం ఒకటి ఉంది. UV కాంతి అనేది చర్మానికి ఆధారభూతమైన వాటి కణాల మీద ప్రభావం చూపడమే కారణంగా, చర్మం మీద ముడతలు మరియు ముదురు మచ్చలకు దారితీసేందిగా నష్టాన్ని ఏర్పరుస్తుంది. ఇది మీ వయస్సు కంటే మీరు పెద్దదిగా కనిపించేటట్లు చేసే అలవాట్లలో ఒకటి.

  2. సరిపోయేంత నిద్ర లేకపోవడంవల్ల :

  2. సరిపోయేంత నిద్ర లేకపోవడంవల్ల :

  నిద్ర అనేది మీ వయస్సును తక్కువగా ఉంచటానికి సహాయం చేస్తుంది. మీ చర్మ కణాలు నిద్రపోవటం, నిద్ర లేవటం వంటి పనితీరును రోజువారీ దినచర్యలో భాగంగానే పనిచేస్తాయి. ఈ విధంగా రాత్రి సమయంలో, ఆ రోజులో చర్మం భరించిన నష్టాన్ని మరమ్మత్తు చేస్తుంది.

  3. సరిపోయేంత పండ్లను, కూరగాయలను తినకపోవడం :

  3. సరిపోయేంత పండ్లను, కూరగాయలను తినకపోవడం :

  మీరు ఒక రోజులో 2-3 కప్పుల కూరగాయలను తినవలసిన అవసరం ఉందని సిఫారసు చేయబడింది. పండ్లు మరియు కూరగాయలతో పుష్కలంగా వున్న సమతుల్య ఆహారాన్ని తినడం వల్ల వ్యాధులతో పోరాడేందుకు, మరియు వయస్సు మళ్ళిన వారిగా నష్టపోయే ప్రమాదం నుండి మీ చర్మాన్ని నివారించవచ్చని కొన్ని అధ్యయనాలు సూచించాయి. పండ్లు కూరగాయలు తినకపోవడం మీ వయస్సును పెంచే అలవాట్లలో ఒకదానిగా చెప్పవచ్చు.

  స్మోకింగ్ వల్ల ప్రాణాంతక చర్మ సమస్యలు?

  4. చక్కెర పదార్థాలు ఎక్కువగా తిన్నాడం :

  4. చక్కెర పదార్థాలు ఎక్కువగా తిన్నాడం :

  అవసరానికి మించి పిండి పదార్థాలను, చక్కెర పదార్థాలను ఎక్కువ స్థాయిలో తీసుకోవటం వలన మీ నడుము స్థితిని మార్చి - ఆరోగ్యపరంగా అనేక సమస్యలను ఎదుర్కోడానికి మీకు కారణం కావచ్చు. అంతేకాకుండా, ఈ ఆహారాలు మీ దంతాలను దెబ్బతినడానికి కూడా కారణమవుతాయి.

  5. ధూమపానం :

  5. ధూమపానం :

  పొగాకు త్రాగటం వల్ల మీరు చాలా త్వరగా వృద్ధులుగా మారటాన్ని చూడవచ్చు. పొగను ఎక్కువగా ఊదేవారిలో కంటి సంచులు, మరింత పెదవి ముడుతలు మరియు దవడ ఎముక స్పష్టంగా కనబడుతున్నాయి. రక్తనాళాలకు - రక్త ప్రసరణను తగ్గించడం ద్వారా చర్మానికి అందవలసిన ఆక్సిజన్ మరియు పోషకాలను పంపిణీ తగ్గిపోతుంది.

  6. ఆల్కహాల్ని ఎక్కువగా తీసుకోవడం :

  6. ఆల్కహాల్ని ఎక్కువగా తీసుకోవడం :

  రాత్రికి ముందు, ఒక బీర్ త్రాగిన తరువాత ఎవరూ గొప్పగా కనిపించకపోవడానికి కారణం ఉంది. మద్యం శరీరంలో యాంటీ-ఆక్సిడెంట్ల స్థాయిని తగ్గిస్తుంది మరియు చర్మ కణాలకు వాపుని మరియు చర్మానికి ఆధారభూతమైన కణాలకు నష్టాన్ని కలిగిస్తుంది. మీరు మీ వయస్సు కంటే చాలా పెద్దవారుగా కనిపించే విషయాలలో ఇది ఒకటి.

  English summary

  Habits That Can Make You Look Older Than Your Age

  Certain habits can make you look way too older than you actually are. Hence, it is necessary that you get rid of the habits that make you look older.
  Story first published: Sunday, September 24, 2017, 16:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more