ఉల్లిపాయ ముక్కలను గదిలో ఉంచితే ఏమౌతుంది!

By: Deepti
Subscribe to Boldsky

పచ్చి ఉల్లిపాయ గాలిలో ఉన్న బ్యాక్టీరియాని మొత్తం పీల్చుకుంటుందని అంటారు. గాలిలో మనచుట్టూ హానికారక బ్యాక్టీరియా తొలగిపోయాక, మన ఆరోగ్యానికే మంచిది. ఇది ఇంకే ఇన్ఫెక్షన్లు సోకకుండా చేస్తుంది.

ఉల్లిపాయలో ఉన్న సల్ఫర్ మూలకాలు బ్యాక్టీరియాతో ప్రభావవంతంగా పోరాడతాయి. నిజానికి, ఉల్లిపాయ నుండి వచ్చే ఘాటైన వాసన ఈ సల్ఫర్ మూలకాల వల్లనే వస్తుంది.

శరీర ఆరోగ్య శుద్ధీకరణలో ఉల్లిపాయ చేసే మేలు..!

cut an onion and leave it out

మీరూ ఉల్లిపాయ లాభాలు పొందటానికి ఈ చిన్న చిట్కా మీ ఇంట్లో ప్రయత్నించవచ్చు. ఉల్లిపాయను నాలుగుముక్కలుగా కోయండి. మీ గదిలో నాలుగు మూలల్లో ఈ ముక్కలను ఉంచండి.

cut an onion and leave it out

ఇంకా, ఉల్లిపాయను నిలువుగా కోసి మీ సాక్సులలో పెట్టి, వాటిని పడుకునే ముందు వేసుకోండి. పొద్దున సాక్సులు తీసేయవచ్చు. ఇలా తరచూ చేయడం వల్ల మీ చుట్టూ గాలిలో బ్యాక్టీరియాలు తగ్గి, ఇన్ఫెక్షన్లు కూడా రాకుండా ఉంటాయి.

cut an onion and leave it out

మీ రోగనిరోధకత పెంచుకోడానికి మరో మార్గం, ఉల్లిపాయ సూప్ తాగటం.

ఉల్లి, కాకరకాయ రసంలో దాగున్న అద్భుత ప్రయోజనాలు..!

cut an onion and leave it out

ఉల్లిలో ఉండే క్వెర్సెటిన్ అనే యాంటీఆక్సిడెంట్ రోగనిరోధకతను పెంచి, రాడికల్స్ వల్ల జరిగే నష్టంతో పోరాడుతుంది.

cut an onion and leave it out

సూప్ తయారుచేయటానికి మీకు కావల్సిన వస్తువులు ; ఒక చెంచా హిమాలయన్ ఉప్పు, 4 కప్పుల నీళ్ళు, 3 ఉల్లిపాయలు, 3 వెల్లుల్లి రెబ్బలు.

cut an onion and leave it out

ఉల్లి, వెల్లుల్లిని మొదట తరగండి. అన్ని వస్తువులను 20 నిమిషాల పాటు ఉడికించి తాగండి. ఈ సూప్ రోగనిరోధకతను పెంచుతుంది.

English summary

Cut An Onion And Leave It In Your Room!

Raw onion is said to have a tendency to absorb the bacteria that is present in the air. Read on to know more.
Subscribe Newsletter