తేనెలో నువ్వులు కలిపి తింటే అద్భుతమైన ఉపయోగాలు

Posted By:
Subscribe to Boldsky

'ఆరోగ్యమే మహాభాగ్యం' ఊరికే అనలేదు మన పెద్దలు. అది అక్షరలా నిజం, ఎంత డబ్బు, పలుకుబడి ఉన్నా, ఆరోగ్యంగా లేకపోతే అవంతా వ్రుదాయే కదా! కాబట్టి, ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం లేదని గుర్తుంచుకోవాలి . మనం మానవులం ఆరోగ్యం గురించి ప్రతి విషయాన్ని గుర్తుంచుకోలేము,.

మంచి ఉద్యోగం, చేతి నిండా డబ్బు, హ్యాపీ ఫ్యామిలి, అద్భుతమైన ఫ్రెండ్స్, మొదలగునవి మరికొన్ని ఉండి, కొన్ని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటే?

ఇలాంటి పరిస్థితుల్లో, దేవుడు ఇచ్చిన కొన్ని ఇతర మంచి విషయాల్లో సంతోషంగా జీవించలేకపోతారు. మీకున్న అనారోగ్యం కారణంగా తరచూ మీ సంతోషాన్ని పాడు చేస్తుంటుంది.

తేనెలో నువ్వులు కలిపి తింటే అద్భుతమైన ఉపయోగాలు

మంచి ఆరోగ్యం లేనప్పుడు ఎన్ని ఉన్నా అతను ఆరోగ్యంగా లేనట్లే, ఒక వ్యక్తి ఎంత లక్సరీ లైఫ్ ను అనుభవిస్తున్నా ఆరోగ్యంగా లేకపోతే అది వేస్టే! ఇది మానవ సహజం

కాబట్టి, మీరు ఒప్పుకున్నా, ఓప్పుకోకపోయినా ఆరోగ్యానికి మొదటి స్థానం కల్పించాలి. వ్యాధులను నివారించుకోవడానికి నిరంతరం పోరాడుతూనే ఉండాలి. ఆరోగ్యంగా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలి.

తేనె & దాల్చిన చెక్కలోని ఆసక్తికరమైన ఆరోగ్య ప్రయోజనాలు

ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనుష్యుల్లో వచ్చే వ్యాధులు కొన్ని చిన్నవిగా ఉంటే, మరికొన్ని ప్రాణాంతకంగా మారుతాయి. ఒక్క క్షణంలో వ్యక్తి జీవితాన్నే మార్చేస్తాయి.!

మానవ శరీరంలో ఊహించని విధంగా మార్పులు జరుగుతుంటాయి. మనకు తెలియకుండా శరీరంలో జరిగే మార్పులు వల్ల ఏ సందర్భంలో అయినా, ఏ వయస్సులో అయినా వ్యాధులు భారిన పడవచ్చు !

మన వంటింట్లో ఉండే అనేక ఆహారా పదార్థాలతో వివిధ రకాల వ్యాధులను నివారించుకోవచ్చు.

ఒక టేబుల్ స్పూన్ తేనెలో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కలిపి ప్రతి రోజూ ఉదయం పరగడపున తింటే , దాదాపు 7 రకాల వ్యాధులను నివారిస్తుంది. అవేంటో తెలుసుకుందాం..

1. ఎముకలను స్ట్రాంగ్ గా మార్చుతుంది

1. ఎముకలను స్ట్రాంగ్ గా మార్చుతుంది

నువ్వులు, తేనె రెండింటి కాంబినేషన్ లో ప్రోటీన్స్ , క్యాల్షియం ఎక్కువ. ఈ గుణాల వల్ల ఎముకలకు కావల్సిన శక్తి అందుతుంది.

2. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది

2. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది

ఈ రెండింటిలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. ఇది వ్యాధులను నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది.

తేనె + పసుపు కలిపి తీసుకుంటే ఏమౌతుంది?

3. శక్తిని పెంచుతుంది

3. శక్తిని పెంచుతుంది

ఈ హోంమేడ్ మిశ్రమం ఇన్ స్టాంట్ ఎనర్జీని అందిస్తుంది, ఇందులో ఉండే మినిరల్స్, యాంటీఆక్సిడెంట్ వల్ల ప్రీవర్కౌట్ స్నాక్ గా తీసుకోవచ్చు.

4. తిమ్మెర్లు తగ్గిస్తుంది

4. తిమ్మెర్లు తగ్గిస్తుంది

పీరియడ్స్ సమయంలో పొట్ట తిమ్మెర్లను తగ్గిస్తుంది. నొప్పులను నివారిస్తుంది. తేనె, నువ్వుల మిశ్రమం తీసుకోవడం వాపులు, వారిన్ సమస్యలు తగ్గుతాయి. దాంతో పొట్ట ఉదరంలో నొప్పులు తగ్గుతాయి.

5. ఆకలి తగ్గిస్తుంది

5. ఆకలి తగ్గిస్తుంది

బరువు తగ్గించుకోవాలని కోరుకుంటున్నట్లైతే, తేనె, నువ్వుల మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల పొట్ట నిండుగా ఉన్న అనుభూతి కలిగి, ఆకలి తగ్గిస్తుంది. దాంతో జంక్ ఫుడ్స్ జోలికి వెళ్ళకుండా చేస్తుంది. దాంతో బరువు తగ్గడం సులభం అవుతుంది.

పాలు మరియు తేనెలో 10 మిరాకిల్ హెల్త్ బెనిఫిట్స్

6. స్కిన్, హెయిర్ స్ట్రక్చర్ ను మెరుగుపరుస్తుంది:

6. స్కిన్, హెయిర్ స్ట్రక్చర్ ను మెరుగుపరుస్తుంది:

నువ్వులు, తేనె కాంబినేషన్ లో ప్రోటీన్స్, యాంటీఆక్సిడెంట్ కంటెంట్స్ అధికంగా ఉన్నాయి. ఇది స్కిన్ మరియు హెయిర్ హెల్త్ కండీషన్ ను మెరుగుపరుస్తుంది.

7. బ్రెయిన్ ఫంక్షన్ మెరుగుపరుస్తుంది

7. బ్రెయిన్ ఫంక్షన్ మెరుగుపరుస్తుంది

ఈ రెండింటి కాంబినేషన్ లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల ఇది, ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. బ్రెయిన్ ఫంక్షన్ మెరుగ్గా ఉంచుతుంది, మతిమరుపు తగ్గిస్తుంది.

English summary

Eat Honey And Sesame Seeds For A Month; Watch What Happens!

Eat Honey And Sesame Seeds For A Month; Watch What Happens!,Did you know that mixing 1 tablespoon of honey with 1 tablespoon of sesame seeds and consuming this mixture every morning on an empty stomach, can help treat and prevent over 7 ailments?
Story first published: Monday, July 3, 2017, 18:27 [IST]
Subscribe Newsletter