హస్తప్రయోగం వల్ల మగవారిలో జుట్టు ఎక్కువగా రాలిపోతుందా?

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

ఈ వ్యాసం మిమ్మల్ని ఎక్కువగా ఆశ్చర్యపరిచేదిగా ఉంటుంది. మీకు జుట్టు ఊడిపోయే సమస్య ఎక్కువ ఉందంటే దానికి కారణం మీరు ఎక్కువగా హస్తప్రయోగం చేస్తున్నారన్న మాట.

నిజానికి, హస్తప్రయోగం అనేది చాలా సహజమైనది అలాగే చాలా సాధారణమైన లక్షణంగా ఉంటుంది కాబట్టే అందరూ ఈ ధ్యాసలో మునిగిపోతారు. ఇందులో సిగ్గుపడటానికి, నేరంగా అనుకోవాల్సిన పనిలేదు.

మనకి తెలుసు, ప్రతి జీవి కూడా సెక్స్ అనే కోరికను సహజసిద్దంగా కలిగి ఉంటాయి.

causes for hair loss in men

పునరుత్పత్తిలో భాగంగా, ఇద్దరి మనుషుల సంభోగం (కలయిక) వల్ల కలిగే ఆనందం ఆస్వాధించడానికి ఆ ఇద్దరూ కూడా బాగా పాల్గొంటారు.

మానవుని జీవితంలో సంభోగం అనేది చాలా ముఖ్యమైనది, ఎలా అయితే ఆకలి, దప్పిక వంటి ప్రాథమిక స్వభావాన్ని ఉన్నాయో ఇది కూడా అలాంటిదే.

ఒక వ్యక్తి జీవితంలో లైంగిక ఆనందం లేకపోవడం నిరాశ, భయం వంటివి డిప్రెషన్ కు దారి తీసి వారి మధ్య విభేదాలు చోటు చేసుకొని బంధాలు దెబ్బ తినడానికి కారణమవుతుంది.

లైంగిక ఆనందం - ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోడానికి, అలాగే కణాల పునరుత్పత్తి, కణాల వేగంగా నశించకుండా ఉండటానికి తోడ్పడుతుంది.

ముఖ్యంగా పెద్దలు రోజూ లైంగిక జీవితాన్ని ఆస్వాధించడం వల్ల ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు పొందగలరు.

హస్తప్రయోగం మీద అపోహలు తొలగించుకోండి...

అయితే అందరికీ పార్టనర్ ఉండకపోవచ్చు. వాళ్ళకి ఉన్న కొన్ని కారణాల వల్ల ఒంటరిగా ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో లైంగిక అనుభూతిని లో క్లైమాక్స్ కి ఎప్పుడు చేరతారు ???

అటువంటప్పుడు, చాలా మంది హస్తప్రయోగాన్ని ఆశ్రయిస్తున్నారు, ఈ చర్య వలన భాగస్వామి అవసరం లేకుండానే తమనుతాము ఉత్తేజపరిచుకోవచ్చు.

ఆ కారణంగా మగవారిలో జుట్టు ఎక్కువగా రాలిపోతుంది.

హస్త ప్రయోగం వంటి చర్యలో మగవాళ్లు, ఆడవాళ్లు ఇద్దరూ కూడా పూర్తిగా మునిగిపోతారు. కొన్ని లెక్కల ప్రకారం ఆడవాళ్ల కంటే, మగవాళ్లు ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు.

సాధారణంగా, హస్తప్రయోగం సమయంలో లైంగిక ముగింపును సాధించడానికి ప్రజలు వారి ఊహభరిత లేదా దృశ్యరూపక ఉత్ప్రేరకాలైన నీలి చిత్రాలను ఉపయోగిస్తారు.

హస్తప్రయోగం వల్ల పొందే 10 అద్భుత ఆరోగ్యప్రయోజనాలు

గతంలో హస్తప్రయోగం అనేది ఒక చట్ట నిషిద్ధితమైన చర్య, అలాగే ఆ వ్యక్తి ఆరోగ్యానికి హానికరమైనదిగా నమ్మేవారు.

causes for hair loss in men

ఇప్పుడు, రోజులో ఒకటి లేదా రెండుసార్లు హస్తప్రయోగం చెయ్యడం సంపూర్ణ ఆరోగ్యమైనదిగా నిరూపితమైంది.

అయితే, అధిక హస్తప్రయోగం వల్ల జుట్టుకు నష్టం కలిగిస్తుందా అని తెలుసుకునేందుకు మరింత చదవండి.

హస్తప్రయోగానికి, జుట్టుకి మధ్య ఉన్న సంబంధం /లింక్

మనకు జుట్టు ఊడిపోవడం మొదలైనప్పుడు చాలా నిరాశగా ఉంటుంది?

సరే, మీరు మంచి పోషక పదార్థాలతో ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉన్న సమయంలో జుట్టు ఊడిపోవటం అనేదానికి హస్తప్రయోగమే కారణమని కావచ్చు. (ముఖ్యంగా మగవాళ్లలో)

ఇటీవల చేసిన అధ్యయనం ప్రకారం,

అధికంగా హస్తప్రయోగం చెయ్యడం వల్ల శరీరం నుండి విటమిన్లు మరియు ప్రోటీన్లు వంటి పోషకాలు - స్ఖలన సమయంలో బయటకు పోవడం వలన జుట్టుకి నష్టం దారితీస్తుందని గుర్తించారు.

అదనంగా, పురుషుల్లో అధిక హస్తప్రయోగం చేయ్యడం వలన ఉత్పత్తి అయిన హార్మోన్లని టెస్టోస్టెరాన్ గా మారుస్తుంది. ఈ సమ్మేళనాన్ని DHT అని పిలుస్తారు.

హస్త ప్రయోగం మానేయటానికి 12 అద్భుతమైన మార్గాలు

అలాగే ఈ DHT అనేది మగవారిలో వెంట్రుకలు రాలిపోవడం, తలమీద చర్మం జిడ్డుగా, మోటిమలను కలిగించేదిగా ఉంటుంది.

కాబట్టి, చివరగా ఈ కొత్త పరిశోధన ప్రకారం,

అధిక హస్తప్రయోగం వల్ల మగవారిలో జుట్టు ఎక్కువ నష్టానికి కారణంగా చెప్పవచ్చు.

కాబట్టి, ఇతర హాబీస్ కన్నా ఈ అలవాటుని నియంత్రణలో ఉంచండి.

English summary

Link Between Masturbation And Hair Loss, Can Excessive Masturbation Cause Hair Loss In Men?

Want to know if the activity that brings your pleasure – masturbation, can also cause hair loss?
Story first published: Thursday, August 10, 2017, 8:00 [IST]
Subscribe Newsletter