సెక్స్ కి ముందు వీటిని తినడం వల్ల మీరు సెక్స్ లో సంతృప్తిని పొందలేరు.

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

మీ పార్టనర్ మీరు రాబోయే రాత్రి కోసం ఎన్నో కళలు కంటూ ఉంటుంటారు కానీ అదే సమయం లో అనుకోకుండా డే టైం లో ఎక్కువ అలసిపోయిన లేదా కొద్దిగా జబ్బు చేసిన ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి.

అలాంటి పరిస్థితిలో కూడా,ఆ రాత్రి ఎక్కువసేపు మీ ప్రేమను పెంపొందించడానికి మీకు ఉత్సాహం మరియు సహనశక్తిని కలిగి ఉంటుందని మీరు అనుకుంటున్నారా ?

మనలో ఎక్కువమంది దీనికి "నో" అని చెప్తారు ఎందుకంటే, స్పష్టంగా చెప్పాలంటే లైంగిక సంపర్కం అనేది ఒక భౌతిక చర్య, దీనికి శక్తి అనేది అవసరం మరియు మానసికంగా సిద్ధంగా ఉండటం కూడా అవసరం.

సెక్స్ కి ముందు వీటిని తినడం వల్ల మీరు సెక్స్ లో సంతృప్తిని పొందలేరు.

మీరు శారీరకంగా లేదా మానసికంగా గానీ సరిగా లేకపోయినా లేదా కొంచం అలసిపోయినా,లైంగిక సంబంధం లో పాల్గొనడానికి మీ శరీరం మీరు ఎంత కావాలని ట్రై చేసిన మీకు సహకరించడం సాధ్యం కాదు .

ఒకవేళ మీరు ఎలాగైనా చేయాలనీ ప్రయత్నిస్తే, దానిని మీరు పూర్తిగా ఆనందించలేరు లేదా క్లైమాక్స్ ని చేరుకోలేరు.

సో, మీ భాగస్వామి తో మంచి లైంగిక అనుభవం పొందాలని మీరు అనుకుంటే మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యం రెండు మంచిగా ఉండాలి. మనందరికీ బాగా తెలుసు,ఆరోగ్యంగా ఉండటానికి, మన జీవనశైలి గురించి ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం చాలా అవసరం.

ఆల్కహాల్ లిబిడో మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది?

ఒకవేళ మనం ప్రతి రోజు వ్యాయామం చేయడం మరియు ఆహారం లో డైట్ ను అనుసరించడం , ఒత్తిడి తగ్గించడం, కాలుష్యం నుండి దూరంగా ఉండటం మొదలైనవి, చేసినప్పుడు తప్పనిసరిగా, మనం చెడు ఆరోగ్య పరిస్థితులను నివారించవచ్చు.

ఏ పనిని చేయాలన్న, మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి అలా ఉండాలంటే, మన శరీరానికి అవసరమైన ఇంధనం లాంటి ఆహారం ని తీసుకోవాలి.

ఉదాహరణకు, మీరు వ్యాయామానికి వెళ్లేముందు ఆయిల్ మీల్ ని ఎక్కువగా సేవించి వెళ్తే ,అప్పుడు మీరు వ్యాయామం సరిగా చేయలేరు,అంతే కాకుండా అది గ్యాస్ట్రిక్ సమస్యను ప్రేరేపిస్తుంది.

అదేవిధంగా, లైంగిక సంభంధం లో పాల్గొనడానికి ముందు మనం రోజువారీ పద్ధతిలో కొన్ని ఆహార పదార్థాలను సేవించకూడదు.ఎందుకంటే ఇది మీ లోని కామేచ్చని తగ్గిస్తుంది మరియు సెక్స్ కి సంబంధించిన ఇతర సమస్యలకు కూడా కారణం కావచ్చు.

సో, మీ లోని సెక్స్ కోరికలను తగ్గించే మరియు సెక్స్ ముందు తినకూడని ఆహారాల పదార్థాల జాబితాను చూడండి.

1. బీన్స్

1. బీన్స్

బీన్స్ లో అజీర్తిగల చక్కెర అణువులను కలిగి ఉండటం వలన జీర్ణం అవడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది, అందువల్ల ఇది సెక్స్ సమయంలో కడుపు తిమ్మిరి గా ఉండి మరియు వాయువును విడుదల చేయవచ్చు. అది మొత్తం టర్న్ ఆఫ్ కావచ్చు!

సెక్స్ హార్మోన్స్ మరియు లిబిడో పెంచే టిప్స్ అండ్ ట్రిక్స్

2. క్యాబేజీ

2. క్యాబేజీ

క్యాబేజీ మరియు బ్రోకలీ వంటి కూరగాయలలో కూడా గ్యాస్ కి కారణం అయిన రఫినోస్ మరియు సల్ఫేట్లు, వంటి సమ్మేళనాలు కలిగి ఉంటుంది!

3. ఉల్లిపాయ

3. ఉల్లిపాయ

సెక్స్ కి ముందు ఉల్లిపాయలు తినడం,కేవలం మీ శ్వాసను దుర్వాసన చేయడమే కాకుండా మీ భాగస్వామి కి గాఢమైన చెమట వాసనను కలిగించవచ్చు. అది మీ పార్టనర్ మూడ్ ని పోగొట్టవచ్చు!

4. సోయ్

4. సోయ్

సెక్స్ కి ముందు సొయా లేదా సొయా తో చేసిన పదార్థాలని సేవించడం వలన పురుషులలో సెక్స్ కోరికలను తగ్గిస్తుంది. టెస్టోస్టెరోన్ ఉత్పత్తి ని కూడా నిరోధిస్తుంది.

ఈ పవర్ ఫుడ్స్ తింటే కోరికలు గుర్రాలై పరుగులు తీస్తాయి..?

5. బీర్

5. బీర్

బీర్ ఫైటోఈస్త్రోజెన్లను కలిగి ఉంటుంది, ప్రత్యేకంగా సెక్స్ కి ముందు సేవించడం వలన మనిషి యొక్క లిబిడోని చాలా వరకు తగ్గిస్తుంది, మంచెం మీద సరిగా పెరఫామ్ చేయలేకపోవచ్చు.

6. పాస్ట్రీస్

6. పాస్ట్రీస్

కేకులు, మఫిన్లు, మొదలగునవి, ఇవి హార్మోన్లతో కలిసిపోతాయి, అవి అధిక మొత్తంలో చక్కెర కలిగి ఉంటాయి మరియు పురుషులు మరియు మహిళలలో సెక్స్ కోరికలను తగ్గిస్తాయి.

7. ప్రాసెస్ మాంసం

7. ప్రాసెస్ మాంసం

ప్రాసెస్ చేయబడిన మాంసం నుండి తయారు చేసిన వంటలను , సెక్స్ కి ముందు సీవించడం వలన ఒక మనిషిలో టెస్టోస్టెరోన్ స్థాయిలను తగ్గించి లిబిడో నష్టాన్ని కలిగించవచ్చు.

English summary

Foods To Avoid Before An Intercourse

Here is a list of everyday foods that you must stay away from before sex, if you want to enjoy it!
Story first published: Tuesday, August 1, 2017, 14:00 [IST]
Subscribe Newsletter