For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ భుజాలు మిమ్మల్ని ఎప్పుడూ బాధిస్తుంటే, దానికి ఇవే కారణం కావచ్చు..!

|

మానవ శరీరంలో భుజము అనేది కదిలేందుకు అత్యంత అనువుగా ఉన్న కీలు (జాయింట్). ఆ భాగానికి అనువుగా ఉన్న ఇతర విషయాలు దానితో తప్పుగా ఉండవచ్చునని కూడా సూచిస్తుంది.

మీ భుజం మిమ్మల్ని బాధిస్తుంటే, భుజాల ఉమ్మడి కలయికలోని కొన్ని అంశాల సంక్లిష్టంగా అనేది కారణం కావచ్చు. కానీ దీనికి ప్రధాన కారణం సరైన భంగిమను కలిగి ఉండకపోవడం.

వేధించే మెడ నొప్పి నుండి ఉపశమనం కలిగించే చిట్కాలు

reasons why your shoulder hurts

సరైన భంగిమను కలిగి ఉండకపోవడం వల్ల కండరాల అసమతుల్యతకు కారణం కావచ్చు, ఆ కారణం చేత కండరాలు కొన్ని చోట్ల చాలా గట్టిగా మారతాయి, మరికొన్ని సార్లు బాగా విస్తరించబడుతాయి (లేదా) బలహీనపడుతుంటాయి.

ఈ అసమతుల్యత వల్ల కలిగే బలం మరియు ఉద్రిక్తతల మధ్య మోచేతి పై ఎముక, భుజాల అంచు మీద బాగా కూర్చుని ఉండదు, ఇటువంటి పరిస్థితిని "హ్యుమేరస్" (humerus)గా పిలుస్తారు.

ఈ అసమతుల్యత వల్ల మోచేతి పై ఎముక, భుజాల అంచు మీద కూర్చుని ఉండదు. ఈ అసమతుల్యతలు తరచుగా రావడం వల్ల భుజము యొక్క డిస్క్ వద్ద చేతి ఎముక సరిగ్గా కూర్చొదు (లేదా) రోజంతా ఆ ఎముక కీలు, భుజాల అంచులను గుచ్చటం వంటి ఫలితమును కలిగి ఉంటాయి. మీ యొక్క శరీర భంగిమను సరిచేసుకోవడం అనేది మీ భుజాలను దెబ్బతీయకుండా నివారించడానికి మరియు చర్యలను తీసుకోవడానికి చాలా ముఖ్యమైనది.

reasons why your shoulder hurts

భుజం యొక్క కీలు భాగాన్ని చాలా క్లిష్టమైనదని భావిస్తారు. ఇది సాధారణంగా మీ భుజపుటెముక అనేది మీరు దండ కట్టే తీరును బట్టి వ్యక్తీకరించేదిగా ఉంటుంది.

ఈ వ్యవస్థ యొక్క సంక్లిష్టత అనేది సాధారణంగా కండరాల అధికముగా శ్రమపడుట వల్ల, కండరాల బెణుకులు, చేతులను తిప్పినప్పుడు కలిగే నొప్పులు, కాపు తిత్తుల వాపు, కండరాల స్థానచలనం మొదలైన వంటివి వాటి కారణంగా ఉమ్మడిగా ఉన్న చేతి కండరాల ప్రభావం భుజంపై చూపుతుంది మరియు అవి నొప్పిని మరియు అసౌకర్యం కలిగించవచ్చు.

మీరు ఖచ్చితమైన భంగిమలో ఉన్నప్పటికీ కూడా మీ భుజాలు ఇప్పటికీ గాయపడతే, అలా సంభవించడానికి కొన్ని కారణాలు ఉండవచ్చు.

అలా భుజం ప్రభావితమయ్యే అత్యంత సాధారణ గాయాలను, షోల్డర్ ఇంపింగ్మెంట్ (భుజము హద్దుమీరటం) అని పిలుస్తారు. రెండు ఎముకలు నెమ్మదిగా కదలడం మరియు జారుతున్నప్పుడు ఇలా సంభవిస్తుంది.

మీ మెడనొప్పిని తక్షణమే నివారించేందుకు సహాయపడే సహజసిద్ధమైన పదార్థాలు

మీరు అతిగా ఏదైనా పనిని చేసినప్పుడు ఏదో మిమ్మల్ని బాధిస్తుంది.

reasons why your shoulder hurts

మీ భుజంను సరిచేయడానికి ఉత్తమమైన మార్గం, మీ ఛాతీని ఓపెన్ గా ఉంచడం. మీరు దొర్లడానికి అనువుగా ఉండేందుకు నిలువుగా పడుకోవడాన్ని ప్రారంభించాలి, కాబట్టి ఇది మీ వెన్నెముక పొడవుతో అనుకూలంగా ఉంటుంది. అప్పుడు, మీరు మీ వైపుకు 90 డిగ్రీల కోణంలో మోచేతులను వేలాడదీసినట్లుగా వంచి ఉంచాలి.

ఇలా చేయటం వలన, నిస్తేజితమైన కండరాలను తెరిచి, మీ వెనుకవైపుగా కొంత ఒత్తిడిని విడుదల చేస్తుంది. ఇది మీ సమస్యను పరిష్కరించడానికి గొప్ప ప్రారంభం కాగా, మరొక వైపు దీని కోసం డాక్టర్ అపాయింట్మెంట్ ను పొందడమును కూడా సిఫార్సు చేయబడింది.

English summary

Here Is The Reason Why Your Shoulders Are Always Killing You!

Read to know about the main reason on why your shoulder hurts.
Story first published: Saturday, November 11, 2017, 7:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more