మిలియన్ల కొద్దీ ప్రజల మూత్రపిండ వ్యాధులకు కారణం ఈ వాయు కాలుష్యమే..!

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధుల తో (CKD) రోగుల సంఖ్య గణనీయంగా పెరిగిందని పరిశోధనలో రుజువైంది. CKD కి భారంగా మారిన గాలి కాలుష్యాన్ని అంచనా వేయడం కోసం, పరిశోధకులు "గ్లోబల్ వార్మింగ్ ఆఫ్ డిసీజ్" అనే పద్ధతులను ఉపయోగించారు.

తీవ్రస్థాయిలో ప్రబలిన గాలి కాలుష్యం, ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేసే సమస్యల్లో ఒకటిగా ఉంది. ఢిల్లీ-ఎన్సిఆర్ లో దీపావళికి వినియోగించే మందుగుండు సామాగ్రిని తాత్కాలికంగా నిషేధించిన చర్యలను తీసుకున్నప్పటికీ, పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధుల తో (CKD) రోగుల సంఖ్య గణనీయంగా పెరిగిందని పరిశోధనలో రుజువైంది.

Air Pollution Can Cause Kidney Disease- Finds Study

న్యూ ఓర్లీన్స్, లూసియానాలో, నవంబరు 5 న ముగిసిన "ASN కిడ్ని వీక్ 2017" లో వారి పరిశోధనను సమర్పించిన పరిశోధకులు, CKD కి భారంగా మారిన గాలి కాలుష్యాన్ని అంచనా వేయడం కోసం, పరిశోధకులు "గ్లోబల్ వార్మింగ్ ఆఫ్ డిసీజ్" అనే పద్ధతులను ఉపయోగించారు. "ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక భౌగోళిక పరిస్థితుల్లో కొన్ని తెలియని ప్రాంతాల్లో సంభవించిన CKD యొక్క పెరుగుదలను గురించి వివరించడానికి వాయు కాలుష్యం కొంత పాక్షికంగా వివరిస్తుంది, మరియు మెసోఅమెరికన్ "నెఫ్రోపతీ" పెరుగుదల మెక్సికో మరియు సెంట్రల్ అమెరికాలో ఎక్కువగా ఉందని" - ఒక ప్రకటనలో బెంజమిన్ బోయ్, MPH చెప్పారు.

Air Pollution Can Cause Kidney Disease- Finds Study

సాంక్రమిక రోగనిరోధక చర్యల (ఎపిడేమియోలజిక్) ద్వారా CKD కి భారంగా మారిన గాలి కాలుష్యాన్ని అంచనా వేయడం, అలాగే దాని వలన కలిగే వైకల్యంతో జీవిస్తున్న సంవత్సరాలు, కోల్పోయిన జీవన సంవత్సరాలు, మరియు వైకల్యం-సర్దుబాటుతో జీవించే సంవత్సరాలతో సహా - తెలియజేసే ఒక కొలమానము కారణంగా 'వ్యాధి వలన బ్రతికే జీవిత కాలము మరియు వ్యాధి కారణంచేత చనిపోయిన' వాటి సమ్మిళితమైన ఒక కొలమానం. ఆ విధమైన వ్యాధి కారకాలను ప్రేరేపించే భౌగోళిక పరిస్థితులు, మధ్య అమెరికా మరియు దక్షిణ ఆసియాలో అధిక స్థాయిలో కనిపిస్తాయి.

Air Pollution Can Cause Kidney Disease- Finds Study

గతంలో, బౌ మరియు అతని సహచరులు - CKD ను అభివృద్ధి చేసే ప్రమాదకరమైన కారకాలను మరియు వాటి పెరుగుదలకు మధ్య గల అనుబంధాన్ని వివరించారు. CKD సంఘటనకు కారణమైన పదార్ధం వల్ల - దాని బారిన పడుతున్నా ప్రజల సంఖ్య - ఒక సంవత్సరానికి - ప్రపంచ వ్యాప్తంగా - 10.7 మిలియన్ కేసులుగా నమోదు అవుతున్నట్లుగా ఉన్నది.

English summary

Air Pollution Can Cause Kidney Disease- Finds Study

Air Pollution Can Cause Kidney Disease- Finds Study. Long-term exposure to air pollution, which has risen to alarming levels in the past years, is likely to cause damages to the kidneys, irrespective of age, warns a study.
Subscribe Newsletter